Telugu Meaning of Defalcation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Defalcation is as below...

Defalcation : (n), ( s), cheating తక్కువ. there was a * in thetreasury భండారములో కొంచెము రూకలు తక్కువగా వుండినది, కొన్నిరూకలు తినేసివుండినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tollgatherer
(n), ( s), the officer that takes toll సుంకము తీసే బంట్రోతు.
Sanative
(adj), ఆరోగ్యకరమైన, స్వస్థముచేసే, వాసి చేసే a * processచికిత్స, వైద్యము.
To Thin
(v), ( a), వెలికిచేసుట, తగ్గించుట. he thinned the trees అక్కడక్కడా వొకచెట్టును కొట్టి వెలితి చేసినాడు. when age had thinned his locks వృద్ధాప్యము చేతబహుశా వెంట్రుకలు రాలిపోయినప్పుడు. this disease thinned the people యీరోగము వల్ల జనము తగ్గిపోయినది.
Lusty
(adj), పుష్టిగా వుండే బలిసిన.
To Exceed
(v), ( n), అతిశయమౌట, మీరుట. do not * అతికారాదు. we shouldnot never * మనము అతిక్రమించరాదు, యిది ముఖ్యముగా తాగడమును గురించిన మాట.
Transfused
(adj), పోశిన, వొకట్లో నుంచి వొకట్లో పోశిన, పాత్రాంతరము చేయబడ్డ.
Formal
(adj), పరిష్కారమైన, విధ్యుక్తమైన, రాజసముగల, పిచ్చిమర్యాదలుగల.you cannot disobey the * orders of be government గవర్నమెంటువారుచేసిన పరిష్కారమైన ఉత్తరవుకు నీవు తిరగపడరాదు. there was no * sentencepassed పరిష్కారమైన తీర్పు కాలేదు.I waited till they brought me a * message వాండ్లు నన్ను మర్యాదగా వచ్చి పిలిచేవరకు నిదానించినాము. I madehim a * offer to buy the horse నేను ఆగుర్రమును కొనుక్కొంటాననివాడితో పరిష్కారముగా చెప్పినాను. this bond is not executed in a * mannerయీ పత్రము క్రమముగా వ్రాయబడలేదు. the sentence is a * speech pronouncedby the judge తీర్పు, అనగా న్యాయాధిపతి చెప్పిన విధ్యక్తమైన మాటలు. a * professor కపటసన్యాసి, దొంగ భక్తి గలవాడు. he is very* వాడు సరసి కాడు, అనగా మహారాజసము గలవాడు. * obediense is of nouse బయిటి వినయము పనికిరాదు. *expressions వాగుపచారములు. though they were relations they were very * to one another వాండ్లు బంధువులు అయినప్పటికిన్ని వొకరికొకరు నాజూకుగానే పోతారు.they are guilty of the proper and * sin of schism వాండ్లు పాషండులైనారన్నదోషము వారి యందు క్రమముగానున్ను పరిష్కారముగానున్ను వున్నది.
To Rest
(v), ( a), to place ఉంచుట, పెట్టుట, ఆనించుట. he *ed the gun upon the branch తుపాకిని కొమ్మ మీద పెట్టినాడు, ఆనించినాడు. when he *ed his eyes upon her వాడు దాని మీద కండ్లు వేసినప్పుడు. he *ed himself బడలిక తీర్చుకొన్నాడు. he let his favour * upon them వాండ్ల మీద అనుగ్రహము వుంచినాడు. I lay down but I am not half *ed పండుకొన్నానుగాని సగము బడలికైననా తీరలేదు.
Furnished
(adj), సిద్ధముచేయబడ్డ, అమర్చిన, శృంగారించిన. the housewas completely * యింట్లో యావత్తు సిద్దముగా వుండినది. a house * withtables and chairs బల్లలు కుర్చీలు వేసి సిద్దముచేసి యుండే యిల్లు.when the cow is * with horns ఆవుకు కొమ్ములు రాగానే. whenthe child mouth was * with teeth బిడ్డకు పండ్లు వచ్చినప్పుడు. he was * with no excuse for this యిందుకు వాడికి సాకు చిక్కలేదు. when he was * for battle యుద్ధానికి సన్నద్ధుడైనప్పుడు.
To Reassemble
(v), ( n), మళ్లీ కూడుట, తిరిగీ పోగౌట.
Repayment
(n), ( s), మళ్ళీ యిచ్చి వేయడము, మళ్ళీ చెల్లించడము.
Torn
(past participle of the verb toTear), చించిన,చినిగిన, a * garmentచింపిగుడ్డ.
Dun. S. Or Downs
(n), ( s), ఇసుక దిన్నెలు , పోకీళ+లు.See Madras Journal IX 309.
Definitely
(adv), నిర్దిష్టముగా, నిశ్చయముగా, స్పష్టముగా,విశదముగా.
Transfixed
(adj), literally, pierced through ఈ తట్టు నుంచి ఆ తట్టుకు దూసిన.horrow-struck ఆశ్చర్యపడ్డ వితాకుపడ్డ, మాన్పడ్డ. * with amazementఆశ్చర్యము చేత మానై నిలచిన. she stood * నిశ్చేష్టితురాలై వుండెను.
To Woo
(v), ( a), to court ; to sue in marriage ఉపసర్పించుట. they *ed him in vain వాండ్ల వుపసర్పణము వ్యర్థమైనది, వాడు వేడుకొన్నది పనికి రాకపోయినది. he *ed her for six months తన్ను పెండ్లాడమని ఆరునెలలు దాన్ని వుపసర్పించినాడు, బతిమాలు కొన్నాడు, వేడుకొన్నాడు. the infant *es him well ఆ బిడ్డ వాణ్నిబతిమాలు కొంటున్నది. the gentle gale that *es us here ఇక్కడ మన ప్రాణానికి హితముగా కొట్టే మందమారుతము.
Fore-finger
(n), ( s), తర్జనీ, జుట్టనవేలు.
Godspeed
(n), ( s), ఆశీర్వాదము.
Quotidian
(n), ( s), ప్రతి దినము తగిలే జ్వరము.
Unpolluted
(adj), not soiled పవిత్రమైన, శుచిగావుండే, అంటుబడని, భ్రష్టుకాని,చెరపబడని. there is not a single house there * with murder అక్కడఖూనియనే దోషగ్రస్తము కాని యిల్లు లేదు, అనగా ఖూని జరగని యిల్లు లేదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Defalcation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Defalcation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Defalcation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Defalcation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Defalcation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close