Telugu Meaning of Domiciled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Domiciled is as below...

Domiciled : (adj), నివాసముచేసిన, కాపురమువుండిన . he was * thereవాడు అక్కడ కాపురము వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chieftain
(n), ( s), సరదారు నాయకుడు, మొనగాడు, సేనాపతి.
To Serve
(v), ( a), కొలుచుట, ఊడిగము చేసుట, పరిచర్య చేసుట, ఉపయోగించుట. they *d him వాడివద్ద కొలువుగా వుండినారు, వాడి కొలువులో వుండినారు. those who * God దేవుణ్ని కొలిచేవాండ్లు, భక్తులు. those who * the temple గుడి పనివాండ్లు. they bought salt to * them on the journey వాండ్లు దోవకు వుప్పు కొనుక్కున్నారు. he *d them cruelly వాడియెడల క్రౌర్యము చేసినాడు. do you know how *d he them? వాండ్లకు వాడు చేసినది చూస్తివా. the cave *d him for a house ఆ గుహ వాడికి ఇల్లుగా వుపయోగపడ్డది. his hand *d himfor a cup వాడికి చెయ్యి గిన్నె అయినది. to * out పంచిపెట్టుట, వినియోగము చేసుట. they *d out the rice that was wanted for the troops దండువాండ్లకు బియ్యమును పంచిపెట్టినారు. this *d him right ఇది వానికి తగిన శిక్ష. what? you have caught a fever? it *s you right వోహో నీకు జ్వరము వచ్చినదా, ఇది నీకు కావలశినదే. he *d them very well వాండ్లకు లెస్సగా వుపచరించినాడు, వాండ్లకు తగిన బుద్ది చెప్పినాడు. to * up a meal వడ్డించుట. dinner was *d at noon మధ్యాహ్న మన్నము వడ్డించబడ్డది. to * a gun పిరంగిని బారు చేసుట, మందు వేశి గట్టించుట.
Thyself
((pronoun)), నిన్నే
Misconception
(n), ( s), భ్రమ, తప్పుభావము, అపార్థము.
Overweening
(adj), గర్వించిన, అహంకరించిన. his * pride వాడిఅతిగర్వము. * confidence అతి సాహసము, మహత్తైన అహంకారము.
Arab
(adj), అరబ్బిదేశ సంబంధమైన. an * horse అరబ్బి గుర్రము. an * dogఅరబ్బికుక్క.
Undeclinable
(adj), రూపభేదము లేని. an * noun అవ్యయము.
Spotty
(adj), మచ్చలుగల.
To Rosin
(v), ( a), గుగ్గిలము పూసుట, చరుముట.
Trimmed
(adj), put in good order; dressed; ornament; clipped; shaved :balanced ; rebuked సవరించబడ్డ, దిద్దబడ్డ, అలంకరించబడ్డ, కత్తిరించబడ్డ, గభరగబడ్డ,డోలాయమానపడే, చీవాట్లు పెట్టబడ్డ, గదమాయయించబడ్డ.
Parturition
(n), ( s), ప్రసవము, కాన్పు. a woman in * ప్రసూత స్త్రీ.
Help
(n), ( s), సహాయము, గతి, దిక్కు, ఉపకారము, అనుకూలము. God is our * in time of trouble ఆపత్కాలమందు దేవుడే మాకు దిక్కు. there is no * for it, he must sell his house వేరే గతి లేదు వాడు యిల్లు అమ్మవలెను.
Recorder
(n), ( s), he who writes గ్రంథములో వ్రాసుకొనేవాడు, మునిషి. he whojudges న్యాయాధిపతి. a lute వీణ.
Unbreeched
(adj), చల్లాడము వేసుకొని, చల్లడము తొడుక్కొని. an * boy గోచికట్టనిపిల్లకాయ. Unbribed, adj. లంచము తీయని.
Tenantless
(adj), కాపురములేని, విడిగా వుండే, వూరికెవుండే.
Abstraction
(n), ( s), పరాకు, పరధ్యానము. or disregard of wordly objectsవిషయ పరిత్యాగము, వైరాగ్యము. or theft &c. అపహారము.
To Destroy
(v), ( n), నాశనము చేసుట, ధ్వంసము చేసుట, హతము చేసుట.పాడుచేసుట, చెరుపుట, చెడగొట్టుట, సంహరించుట, చంపుట. he *ed thechild బిడ్డను చంపినాడు. rats * books యెలుకలు పుస్తకములనుకొట్టివేస్తవి, పాడుచేస్తవి. he *ed the letter జాబును చించివేసినాడు.he *ed his eyes by reading చదివి కండ్లను పోగొట్టుకున్నాడు. he *edmy hopes నా యాశలు చెరిపినాడు, నా నోట్లో మన్ను వేసినాడు. to * apoison విషమును దించే మంత్రము. he *ed himself హత్య చేసుకోనివచ్చినాడు, తనకు తానే చెడ్డాడు.
Flexible
(adj), వంగే, మృదువైన, మెత్తని, నమ్రమైన. silver is more * thaniron యినుముకంటే వెండి నయమైనది. a slender rattan is * సన్నపేమునుయెట్లా వంచితే అట్లా వంగుతున్నది.
Capitally
(adv), ఘనముగా దివ్యముగా. he was * convicted వాణ్ని వురితీసేలాగున తీర్పు అయినది.
To Impinge
(v), ( n), కొట్టుకొనుట, తాకుట, సమఘట్టనమౌట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Domiciled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Domiciled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Domiciled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Domiciled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Domiciled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close