Telugu Meaning of Druggist

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Druggist is as below...

Druggist : (n), ( s), మందుల అంగడి వాడు. a * s shop గంధపొడి, మందులు మొదలైనవిఅమ్మే అంగడి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Corruption
(n), ( s), చెడిపోవడము కుళ్లిపోవడము, పుచ్చడము, నశ్వరత్వము. A+ fromthe * of men మనుష్యులు దుష్టులు గనుక. this is a * of the sense యిదిఅపార్థము; or wickedness దుర్మార్గము. a law against injudge న్యాయాధిపతులులంచము యియ్యకుండా యేర్పడ్డ చట్టము. that word is a mere * అది వట్టిఆభాసమైన పదము, పిచ్చిపదము.
To Quack
(v), ( n), కూసుట, యిది పొట్టిబాతులను గురించిన మాట. the ducks * పొట్టిబాతులు అరుస్తవి. to * as a doctor కూరగాయ వైద్యము చేసుట, బూటకపు వైద్యముచేసుట.
Unknowing
(adj), ignorant తెలియని, యెరగని, అప్రసిద్ధమైన.
Omnium
(adj), చిల్లర, వివిధమైన, నానావిధమైన. See Miscellaneous.
To Stow
(v), ( a), to lay up చేర్చిపెట్టుట, కూర్చి పెట్టుట, పోగుచేసిపెట్టుట, సంగ్రహించిపెట్టుట.
For
(prep), కై, కొరకు, కోసరము, గురించి, కి, కు. his reason యీ హేతువుచేతయీ హేతువును పట్టి. they sent * him వాణ్ని రమ్మని చెప్పి పంపించినారు.వాన్ని పిలిపించినారు. through his love * me he did this నా యందలివిశ్వాసముచేత దాన్ని చేసినాడు. through affection * her దానియందు వుండేవిశ్వాసముచేతను. they appeared * him వాడికి గాను వాండ్లు హాజరైనారు.he appeared * the defendant ప్రతివాదికై హాజరైనాడు, ప్రతివాదిపక్షముగావచ్చినాడు. give me that * this దీనికి బదులుగా దాన్ని యియ్యి.* all I could say he persisted నేను యెన్ని చెప్పినా వినకపోయినాడు.I came * it అందుకోసరము వస్తిని, అదికావలసివస్తిని. I want it * my brother అది నా తమ్ముడికొరకు నాకు కావలెను.it is hard * me to effect this యిది నన్నుంచి కాదు. I took him *his brother వాన్ని చూచి వాడి అన్న అనుకొన్నాను. we fly * aidto thy footstool మీ పాదముల శరణుజొచ్చినాము. an order was issued* him to file his account లెక్కలు దాఖలు చేయమని వాడికివుత్తరువు అయినది. an order was issued * him to be imprisoned వాన్ని కావలిలో పెట్టమని వుత్తరువు అయినది. the wind blew so strongthat it was not deemed advisable for the boats of the flect tojoin in the attack గాలి మహావడిగా కొట్టినందున పడవలలో వుండినసిపాయీలు ఆ యుద్ధములో కలిసేటందుకు యుక్తము కాదని తోచినది. what areyou * ? నీకేమి కావలెను. I cannot go * the rain వర్షము వల్ల నేను పోలేను.I cannot see that house * the trees చెట్లవల్ల నాకు ఆ యిల్లు అగుపడలేదు.as * your brother he will not come నీ తమ్ముడైతే రాడు.as * the horse it is dead గుర్రమైతే చచ్చినది. do you know this * certain?యిది నీకు రూఢిగా తెలుసునా. he gives this out * fact యిది రూఢియైనట్టుఅంటాడు. he left the forest * the town వూరికి పోవడానికై అడివినివిడిచి బయల్దేరినాడు. where you * ? యెక్కడికి పోతారు. we are * Benaresకాశికి. * learning he is certainly superior to them విద్యావిషయమందువాండ్లకు వీడు అధికుడే. * some days కొన్ని దినాలకు,కొన్ని దినములవరకు.he cannot come * three days మూణ్నాళ్లదాకా రాడు.* the last two months we had no rain పోయిన రెండు నెలలనుంచి వాన లేదు.I have been in this house * these two years యీ రెండు యేండ్లుగా యీ యింట్లో వున్నాను. he was imprioned * a week వారం దినములు ఖైదులో వుండినాడు.*ever సదా, విడకుండా. he reads * ever యే వేళా చదువుతున్నాడు. the justlive *ever పుణ్యవంతులు, చిరంజీవులుగా వుంటారు.* want of money he did not buy it రూకలు లేనందున కొనలేదు. * fearof their detecting him వాండ్లు కనుక్కోబోతారని. * fear of the doghe would not go into the room కుక్కయొక్క భయముచేత వాడు ఆ యింట్లోకి పోలేదు. * fear he cannot speak భయముచేతమాట్లాడలేదు. word * word మాటకు మాట. It is not * you to say soయిట్లాచెప్పడము నీకు ధర్మము కాదు, యిది నీవు అనవలసినది కాదు. he builta boat * himself తన చేతులార తనకు వొక పడవ చేయించినాడు.he is all * himself తన మట్టుకు సుఖముగా వుంటే వాడికి యెవరుయెట్లాబోయినా అక్కరలేదు, వాడికి స్వసుఖమే ముఖ్యము. they left him* dead వాడు చచ్చినాడనుకొని విడిచిపెట్టిపోయినారు. * shame ! ఛ , ఛీపో,పాపము. * shame you must not say so ఛీ నీవు అట్లా అనరాదు. *shame don't beat the child పాపము ఆ బిడ్డను కొట్టక. * want of a horse hecame on foot గుర్రము లేనందున నడిచివచ్చినాడు. he beat me * nothingనన్ను నిష్కారణముగా కొట్టినాడు. he sold it * nothing దాన్ని వూరికేయిచ్చివేసినాడు. * my part I shall not go నేనైతే పోను. I * a foolor as a fool believed him నేను పిచ్చివాడనై వాడు చెప్పినదాన్ని నమ్మినాను.* anything I know he is dead నేను యెరగను గాని వొకవేళచచ్చినాడేమో. I cannot tell * my life what you mean నీ భావమేమోనాకు చచ్చినా తెలియదు. * all he was a bramin వాడు బ్రాహ్మణుడుగావుండిన్ని,వాడు యెంత బ్రాహ్మణుడైనా. she cannot speak * joyసంతోషమువల్ల అది మాట్లాడలేకపోయినది. the hire * washing theclothes గుడ్డలు వుతకడానికి కూలి. I am sorry * your loosingthat money నీకు ఆ రూకలుపోయిన దాన్ని గురించి నాకు వ్యసనముగావున్నది. I did it * the sake of his brother వాడి అన్నను చూచిదాన్ని చేసినాను. as much as గనుక. * as much as he was bornthere అక్కడ పుట్టినాడు గనుక. as much as it is necessary to do thisయిదిచేయవలసినది అగత్యము గనక.
Cheating
(n), ( s), మాయ, మోసము, వంచన, పితలాటకము.
Nearness
(n), ( s), సామీప్యము, సమీపముగా వుండడము. from the * of their connection వారి బంధుత్వము చాలా సామీప్యమైనందున.or avarice లోభిత్వము.
Inconversable
(adj), not friendly మూర్ఖమైన, విరసమైన, విరోధమైన.
Pregnancy
(n), ( s), గర్భముగా వుండడము, కడుపుతో ఉండడము, చూలుగా వుండడము during her * అది కడుపుతో వుండేటప్పుడు వేకటిగా వుండేటప్పుడు.* of wit చమత్కారము.
Liquor
(n), ( s), రసము, నీళ్ళు. strong * సారాయి కల్లు. he was in * సారాయితాగివుండినాడు.
Desperado
(n), ( s), ధూర్తుడు, ప్రాణానికి తెగించే దొంగ.
Helmsman
(n), ( s), చుక్కాణి తిప్పేవాడు.
To Disparage
(v), ( a), అలక్ష్యము పెట్టుట, తిరస్కరించుట,రవ్వచేసుట, అవదూరు పెట్టుట, దూషించుట. they *d my effortsనేను చేసిన యత్నములు పనికిరావన్నారు.
Chattering
(n), ( s), వదురు, పిచ్చికూత.
Virile
(adj), male పురుష సంబంధమైన.
Lofty
(adj), ఉన్నతమైన, అహంకరించిన.
To Recommence
(v), ( a), మళ్ళీ ఆరంభించుట.
Washing
(adj), cleansing with water, purifying ఉతికే, కడిగే, పరిశుద్ధము చేశే. washings కడిగిన మురికి నీళ్ళు. washings ofrice కడుగు.
Solemnly
(adv), భయభక్తిగా, యథావిధిగా, రూఢిగా, గట్టిగా. they were * married వారికి యథావిధిగా పెండ్లి అయినది. I * tell you that if youdo this I will never speak to you again నేను స్థిరముగా చెప్పేది యేమంటేనీవు దీన్ని చేస్తివా నీతో మళ్లి యెన్నటికీ మాట్లాడను. I * declare I willdo as he said వాడు చెప్పినట్లే నేను సిద్ధముగా చేస్తాను. In Gen. 43. 3. దృఢముగా A+. H+. and F+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Druggist is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Druggist now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Druggist. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Druggist is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Druggist, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close