Telugu Meaning of Duke

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Duke is as below...

Duke : (n), ( s), సేనాధిపతి. he is a * వానికి సేనాధిపతిఅనే పేరు గలదు ఇది పుట్టుకచేత వచ్చినపేరుగానిఉద్యోగమువల్ల వచ్చినది కాదు. the * of york సీమరాజు యొక్కరెండోకొడుక్కు వుండే కితాబు. he dined with * humphryవాడు ఆకాశరామయ్యతో బోజనము చేసినాడు అనగా పస్తు వున్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Crewel
(n), ( s), కంబళిదారము, కంబళినూలు.
To Dye, Or Die
(v), (a.), చాయవేసిన, అద్దిన, తడిపిన, తడిసిన.
To Drink
(v), ( a), తాగుట, దాహము పుచ్చుకొనుట. they gave himto * వాడికి దాహానికి యిచ్చినారు. fever *s up their strengthజ్వరము చేత వాండ్ల బలము అణిగిపోతున్నది. to absorb యీడ్చుకొనుటపీల్చుట. they drank in his histories వాడు చెప్పే కథలనుమహా ఆదరముగా విన్నారు. the ground *s in the rain వాన నీళ్లు భూమిలో యింకిపోతున్నది. *ing horn పానపాత్రము, చషకము.
To Contrive
(v), ( a), యుక్తి చేసుట, కల్పించుట, పన్నుట. how did you * to getinto the house నీవు యేమి వుపాయము చేసి ఆ యింట్లోకి పోయినావు.
Pharmacopolist
(n), ( s), ఔషధములు అమ్మేవాడు.
Music
(n), ( s), సంగీతశాస్త్రము, సంగీతము, పాట, వాద్యము, మేళము, శ్రావ్యమైనధ్వని. this was * to his ears యిది వాడికి శ్రవణానందముగా వుండెను. * master పాఠకుడు, వాద్యమునేర్పేవాడు.
Abreast
(adv), వరసగా, సరిగ్గా, జోడుగా. the corps advanced four * ఆపటాలము వరసకు నలుగురేసిగా వచ్చినది. the two palanquins came * ఆ రేండుపాలకీలు సరిగ్గా వచ్చినవి, జోడుగా వచ్చినవి.
Neglected
(adj), అశ్రద్ధ చేయబడ్డ, ఉపేక్ష చేయబడ్డ, అలక్ష్యము చేయబడ్డ,అసడ్డ చేయబడ్డ. verses cited from a * poet అప్రసిద్ధమైన కావ్యములో నుండి వుదహరించిన శ్లోకములు. a * garden పాడు తోట. a * child దిక్కుమాలిన పిల్ల.
Lovesick
(adj), విరహతాపముగల.
Holiness
(n), ( s), (add,) his * (a pharse for the adored Gooroo శంకారాచారి) స్వాములవారు.
Piquet
(n), ( s), at cards మరియా ్ సనే కాకితాల ఆట. a kind of guard వొకవిధమైనపారావాడు.
To Drive
(v), ( a), తోలుట, నడిపించుట, గడుపుట. he drove a nail into the wall ఆ గోడలో చీలను కొట్టినాడు. the explosion of the powder drove the bricks into my house తుపాకిమందుభగ్గున అంటుకొన్నందున ఆ యిటిక రాళ్లు మా యింటిలో చెదిరిపడ్డవి.he drove a bargain with me వాడు నాతో బేరమాడినాడు. he *s a good trade మంచి వర్తకము చేస్తాడు. they drove or forced him to dismount వాణ్ని గుర్రము విడిచి దిగమని నిర్భందించినారు.to * asunder వీడకొట్టుట, చీలేటట్టు కొట్టుట. he drove them away వాండ్లను అవతలికి తరిమినాడు. the wind drove it away అది గాలికి కొట్టుక పోయినది. he drove them back వాండ్లను వేనక్కు తరిమినాడు. the rain drove me into the house వానకుఆ యింట్లో చొరబడ్డాను. this drove him into debt యిందుచేత వాడుఅప్పులపాలైనాడు. this drove them mad యిందుచేత వాండ్లు పిచ్చిపడ్డారు,యిందుచేత వాండ్లు కలవరపడ్డారు, భ్రమపడ్డారు. he drove the mob off ఆ గుంపును అవతలికి తోలినాడు. they drove him out of the caste వాణ్ని కులములో వెలివేసినారు. he drove the demon out వాడు దయ్యాన్ని తోలినాడు. he drove his wife in a carriage వాడి పెండ్లామును బండిలో పెట్టి తీసుకొనిపోయినాడు. I will * you thereనిన్ను అక్కడికి నా బండిలో కూర్చుండబెట్టుకొనిపోతాను. the smoke drove the mosketoes out పొగకు దోమలు పోయనవి. this drove the business out my thoughts యిందుచేత నాకు ఆ సంగతి మరిచిపోయినది. this drove him out of his senses యిందుచేతవాడికి వకటి తోచకపోయినది. he drove through the town బండిమీద యెక్కి పట్టణము చుట్టినాడు. he drove his spear thro' my arm వాడు బల్లెముతో నా చెయ్యి తూటుపొబోడిచినాడు. this drove me to tell him I could not go యిందుచేత నేను పోలేనని అతనితో చెప్పవలసివచ్చింది. poverty drove him to sell his house వాడి దరిద్రమనేది యిల్లుకూడ అమ్ముకోవలసి వచ్చినది.
To Egotize
(v), ( n), to talk much of one"w self వూరికే తన వృత్తాంతమే అతిశయముగాచెప్పుకొనుట.
Ultimately
(adv), తుదకు.
Frying
(adj), పేలే, వేగే.
Extinguishment
(n), ( s), ఆర్పడము.
Sandal, Sandals
(n), (s. plu.), పావుకోళ్లు, పాదుకలు.
Compilation
(n), ( s), సంగ్రహము, రచన, ఆయాగ్రంధములలో నుంచి యెత్తి రచించినది. a * of poetry కావ్య సంగ్రహము. a * of verses చాటు శ్లోక పుస్తకము. a * of rules సూత్ర సంగ్రహము, సూత్ర మంజరి. during the * of this dictionary యీ నిఘంటు రచిస్తూ వుండగా. a worthless * పనికిమాలిన గ్రంధము, కుకావ్యము.
Grassplot
(n), ( s), పసరిక బయలు.
Clayey
(adj), baMkamaMti, regada maMti, jigata ayina, baMkagA vuMde.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Duke is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Duke now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Duke. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Duke is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Duke, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149878
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113084
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95706
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close