Telugu Meaning of Lovesick

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lovesick is as below...

Lovesick : (adj), విరహతాపముగల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Expiate
(v), ( a), ప్రాయశ్చిత్తముచేసుట. he offered sacrifice to* the crime ఆ పాపమునకు ప్రాయశ్చిత్తహోమము చేసినాడు. he died to* their sins వాండ్ల పాపములు పరిహారము కావడమునకై తాను చచ్చినాడు.he *d his crimes on the sacffold వాడి పాపము వురిదియ్యడముతో పరిహారమైనది.
Morgue
(n), ( s), (French) వూరు, పేరు, తెలియని పీనుగను దాని తాలూకు వాండ్లు వచ్చేదాకా, వేసిపెట్టే చావడి.
Ascendency
(n), ( s), ప్రధానత, ప్రాధాన్యము.
Mutually
(adv), అన్యోన్యముగా, పరస్పరము, వొకరికొకరు. they were * displeased వారి కొకరికొకరికి ద్వేషమైనది.
Drummajor
(n), ( s), తంబురా వాండ్లలో పెద్ద.
Crank
(n), ( s), గడియారములో వుండే చక్రము యొక్క పల్లు, పిడి, కొక్కి. in witభావగర్భమైన మాట, అన్యాపదేశమైన మాట.
Frivolousness
(n), ( s), అల్పత్వము, తుచ్ఛత. from the * of thiscomplaint యిది స్వల్ప ఫిర్యాదు గనక.
Cursing
(n), ( s), తిట్టు, దూషణ.
Inventor
(n), ( s), కల్పించినవాడు.
Academy
(n), ( s), పాఠశాల.
Admission
(n), ( s), ప్రవేశము, చేర్చుకోవడము, లోనికి రానివ్వడము, లోనికి రావడానకుశెలవు. After his * into the school వాడు పల్లెకూటములో ప్రవేశించిన తరువాత.Before the * of the water నీళ్లు లోగా రాకమునుపే, చొరడానకు మునుపే, hecould not gain * లోగా ప్రవేశించడానకు వాడికి అవకాశము చిక్కలేదు శెలవు చిక్కలేదు.the water gained * through the roof యింటి కప్పుగుండా నీళ్ళు దిగినది,వురిసినది. they refused him * వాణ్నిలోనికి రానివ్వమన్నారు, చేర్చుకోమన్నారు. orconfession ఒప్పుకోవడము, అంగీకారము. On his * of these charges వాడు యీతప్పులను వొప్పుకున్నందు మీదట.
Subtle
(adj), sly; cunning కపటియైన తంత్రముగల. nice thinఅతి సూక్ష్మమైన, నిండా సన్నని. the spider's thread is very * సాలెపురుగు నూలు అతి సూక్ష్మమైనది.
To Stick
(v), ( a), to adhere తగులుకొనివుండుట, చిక్కుకొని వుండుట,అంటుకొని వుండుట. the words stuck in my throat ఆ మాటలు నా గొంతు లోనుంచి బైట వెళ్ళిరాలేదు. the thorn stuck in his foot వాని కాలిలోముల్లు నాటినది, ముల్లు కారినది. the rope stuck in the pulley ఆ తాడు కప్పిలో చిక్కుకొని రాలేదు. he will never * to you వాడు నీ వద్ద నిలకడగా వుండడు, మిమ్మున వదలకుండా వుండడు. his shoe stuck in themud వాడు జోడి బురదలో తగులుకొన్నది. this disease will * by him యిది వాడి ప్రాణముతో పొయ్యే రోగము. he stuck to the work all day నాడంతాఅదే పనిగా వుండినాడు. this *s in his thoughts యిది వాడి మనసులో గాలముగా వున్నది. they who stuck to you. మిమ్మున వదలకుండా వుండే వాండ్లు. he stuck to his book వాడు పుస్తకమే గతిగా వున్నాడు. to restupon the memory painfully మనసులో మెర మెర లాడుతూ వుండుట.
To Slacken
(v), ( a), వదిలించుట, సళ్ళించుట, వదులుచేసుట, మట్టుపరుచుట. he *ed the cord తాడును సళ్ళించినాడు. he *ed the fire నిప్పును కొంచెము ఆర్చినాడు. they*ed not their hand వాండ్లు వెనకతీయలేదు, వాండ్లు తక్కువగా పాటు బడలేదు, వాండ్లు అశ్రద్ధచేయలేదు. to * lime సున్నము విరియబోయుట.
To Arrogate
(v), ( a), వహించుకొనుట, తెచ్చుకొనుట. he arrogated this authority యీ అధికారమును నెత్తి పైన వేసుకొన్నాడు.
Gasking
(n), ( s), యిజారు.
Zemindar
(n), ( s), In India, a petty baron, a feudatory or landholder who governs a district and collets taxs. He underlets to tenents and these to others. A * is by the nature of his tenture a vassal who holds on his superior lord by a grant that is conditional and dependant. (Scrafton) గుత్తదారుడు. కొన్ని తాలూకాలను గుత్త చేసుకొని వుండేవాడు.
Slavishness
(n), ( s), baseness నీచత్వము, దీనత్వము.
Tilth
(n), ( s), husbandry కృషి, వ్యవసాయము, దున్నుకోవడము.
Raffle
(n), ( s), వొక విధమైన లాటరి ఆట, చీట్లు గాని పాచికలు గాని వేసి ఆడుతారు.A sad* d letter : i.e. a confused or scribbled letter చెడ్డ చిత్తుగా వుండే జాబు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lovesick is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lovesick now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lovesick. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lovesick is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lovesick, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close