Telugu Meaning of Enormous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Enormous is as below...

Enormous : (adj), great అపరిమితమైన, అపారమైన, బ్రహ్మాండమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hard
(adv), మిక్కిలి, నిండా, కఠినముగా, కష్టముగా. he pressed me * for an answer జవాబు చెప్పమని నన్ను నిండా నిర్బంధించినాడు. he was * at work పనిమీద జీమూతముగా వుండినాడు. he breathed * నిట్టూర్పు విడిచినాడు. the childlooked very * at me ఆ బిడ్డ నన్ను వూరక చూచినది. I looked * at it but could not see నేను నిదానించి చూచినాను గాని తెలియలేదు. it shall go * but I will provide for him వాణ్ని యెట్లాగైనా కాపాడుతాను. it went * with him వాడికి మహత్తైన ఆపద వచ్చినది. he drinks * మహా తాగుతాడు. you must run * నీవు వడిగా పరుగెత్తవలసినది. he studies * వాడు జీమూతముగా చదువుతాడు. * by the town పట్టణముతో చేరినట్టుగా దగ్గిర, సమీపమందు. they were * upon him వాణ్ని తొందర చేసినారు. a * bound horse లద్ది బంధించుకొని వుండే గుర్రము.
Venomousness
(n), ( s), poisonousness; spitefulness విషము, క్రూరత్వము. from the * of this snake యీ పాము విషముగలదిగనక, యీ పాము కరిస్తే చస్తారు గనక. from the * of her tongue దానిది విషవాక్కు గనక.
Obediently
(adv), వినయ విధేయముగా.
To Impeach
(v), ( a), to accuse by public authory దోషారోపణముచేయుట, నేరముమోపుట, నేరముచేసినాడని వొకనిమీద ఫిర్యాదు తెచ్చుట, ఆక్షేపించుట,కాదనుట. I do not * your judgement మీ తీర్పును నేను ఆక్షేపించను, కాదనను. they *ed him వానిమీద దోషమున్న దన్నారు.
Colporteur
(n), ( s), వీధివీధికి తెచ్చి పుస్తకములు అమ్మేవాడు.
To Abstain
(v), ( n), మానుకొనుట, వదులుకొనుట, వర్జించుట. he *ed from drinkingfor two days రెండు దినములుగా తాగడమును మానుకొన్నాడు.
Screw
(n), ( s), a * driver మలచుట్టు తిప్పే కొరముట్టు.
Helm
(n), ( s), of a ship చుక్కాణి. or helment తలజీరా, ఇనుప కుళ్లాయి.he was called to the * or became minister మంత్రి అయినాడు.
Disingenuously
(adv), కపటమైన, కుత్సితమైన, కృత్రిమమైన, క్షుద్ర .* conduct కృత్రిమమైన నడక.
Camelopand
(n), ( s), పులిలొటిపిట అనే వక జంతువు, యిది యీ దేశములో లేదు.
Gad
(n), ( s), a pin ఆణి, చీల, ముల్లు.
Rootedly
(adv), firmly దృఢముగా, స్థిరముగా.
Dame
(n), ( s), అమ్మ. or lady దొరసాని. a noble * ఘనమైన స్త్రీ.a school * వుపాధ్యాయురాలు.
Shrimp
(n), ( s), రొయ్య. a drawarfish creature మరుగుజ్జు, పొట్టివాడు.
Acrimonious
(adj), క్రూరమైన, పరుషమైన, కఠోరమైన. * language కర్ణకఠోరమేనమాటలు. * humours in the body శరీరములో వుండే విష నీరు.
Lutestring
(n), ( s), నిగనిగలాడే వొక విధమైన పట్టు.
To Adjourn
(v), ( a), మరి ఒక వేళ జరిగిస్తామని తత్కాలానికి నిలుపుట, నిలిపిపెట్టుట.they adjourned from the house to the market ఆ యింట్లో చాలించి అంగట్లోపోయికూర్చుని జరిగించినారు. this debate was adjourned to the next day యీప్రసంగమును మరునాడు జరిగిస్తామని నాటి దినానికి నిలిపినారు.
Refreshment
(n), ( s), ఫలాహారము, ప్రాశనము, అల్ప భోజనము. *s అన్నపానాదులు.
To Fling
(v), ( a), పారివేసుట, రువ్వుట, వేసుట. the flower flung itsscent abroad ఆ పూల వాసన కొట్టింది. he flung himself at her feetదాని కాళ్లమీద పడ్డాడు.he flung them off or he flug them away పారవేసినాడు. he flung away his money వాడి రూకలను వెదజల్లినాడు.this flung him into a passion యిందు వల్ల వాడికి ఆగ్రహము వచ్చినది.he flung his self into the river యేట్లో పడ్డాడు. we flungourselves into the wood అడవిలో చొరపడ్డాము. he flung himself on thefoe శత్రువులమీద పోయిపడ్డాడు. he flung the door open తలుపు గేంటితెరిచినాడు . he flung out his hand చెయ్యి విదిలించినాడు.he flung up the business ఆ పని మానుకొన్నాడు.
Over
(prep), కంటె, పైన, మీద. the hawk hovered * the woodఅడవిలో డేగ తారాడినది. he got * the wall గోడెక్కి దుమికినాడు.he got * the difficulty వాడికి ఆ తొందర తీరినది. one *another వొకటిమీద వౌకటి. they killed the rest but ppassed me* నన్ను విడిచి కడమవాండ్లను చంపినారు. he passed his hand *my face వాడి చేతితో నా ముఖమును తుడిచినాడు. he was ruler *them వాండ్లమీద అధికారిగా వుండినాడు. all * సర్వత్ర,నిలువెల్ల. he is a rogue all * వాడు నిలువెల్లా విషము.all * the world సర్వత్ర ప్రపంచమునందు, అంతటా. it is all * bloodఅంతా యేక నెత్తురుగా వున్నది. he went all * the house ఆయిల్లు కడవెళ్లా పోయి చూచినాడు. * again మళ్ళీ, తిరిగి.* against my house నా యింటి యెదుట. the rain is * వాననిలిచిపోయినది. the business is * పని తీరనది. it is all *తీరినది, ముగిసినది, చచ్చినాడు. it is all * with him వాడిపని తీరినది వాడిపని ముగిసినది. he got my witnesses * నాసాక్షులను తన పక్షము చేసుకొన్నాడు. he completely got * themin this యిందులో వాండ్లను బాగా గడ్డి తినిపించినాడు. he gave* the undertaking ఆ యత్నమును మానుకొన్నాడు. the doctorsgave him * వైద్యులు అతణ్ని చెయ్యివిడిచిరి. he went * theriver యేరు దాటినాడు. I will go * the account again ఆలెక్కను మళ్లీ తనకీ చేస్తాను. go * the letter ఆ జాబునుచదువు. he went * the enemies side శత్రువులతోపోయికలుసుకొన్నాడు.they stood guard * him వాడిమీద పారావుండినారు. this is * hot అది అధిక వేడి, యింత వేడి కారాదు.this business must lie * ఈ పని నిలిచి వుండ వలసినది. thisis * long యిది నిండా పొడుగు. to make * వొప్పగించుట. hemade * the property to me ఆ సొత్తును నాపరము చేసినారు. theytalked the matter * ఆ సంగతి గురించి తర్కించినారు. he toldthe sheep * ఆ గొర్రెలను యెంచినాడు. he turned the box * ఆపెట్టెను బోర్లా తిప్పినాడు. he gave me ten rupees * andabove హెచ్చుగా పది రూపాయలు యిచ్చినాడు. ten are enough,there is one * పది చాలును వొకటి అధికముగా వున్నది. he hadan advantage * them వాండ్లంటె వీడియందు వొక అతిశయము కద్దు.twice * రెండుమార్లు. five times * అయిదు ఆవృత్తులు. hedressed himself ready * night తెల్లవారి బయిట పోవడానకైరాత్రే శృంగారించుకొన్నాడు. they steeped the roots * nightand boiled them in the morning ఆ వేళ్ళను రాత్రి వానవేసితెల్లవారి కాచినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Enormous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Enormous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Enormous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Enormous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Enormous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close