Telugu Meaning of Ensample

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ensample is as below...

Ensample : (n), ( s), నమూన, మాదిరి, వుదాహరణము, దృష్టాంతము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mouldering
(adj), మన్నైపొయ్యే, మగ్గిపొయ్యే, చివికి పొయ్యే. the * walls వుప్పురిశిపొయ్యే గోడలు.
Universal
(adj), general, common సముదాయమైన, సాధారణమైన, మొత్తమైన.rice is their * food వాండ్లందరికీ సాధారణమైన ఆహారము బియ్యము. the * beliefis that he is dead వాడు గతించినాడని అందరు అంటారు. this is the * beliefఇది అందరికి వుండే భావము. * empire or sway ఏకఛత్రాధిపత్యము. * renownదిగంత విశ్రాంతమైన కీర్తి. the * Church యా వద్భక్తులు, భక్తులందరు.
Daisy
(n), ( s), అడవిపట్టున వుండే ఒక సువాసనగల పుష్పము. daisied ఆ పువ్వుల మయముగా వుండే.
To Dread
(v), ( a), భయపడుట, దిగులుపడుట. I * fever నాకు జ్వరమువచ్చునని భయముగా వున్నది. he *s this greatly వాడు యిందుకు మహా దిగులుపడుతాడు.
To Deposit
(v), ( a), వుంచుట, పెట్టుట. the river *s much sand in thisplace ఆ యేరు యిక్కడ నిండా యిసుకను కొంచవచ్చి చేరుస్తున్నది.this water *s lime యీనీళ్లలో సున్నము దిగుతున్నది. they *edthe corpse here ఆ పీనుగను యిక్కడ భూస్థాపితము చేసినారు.he *ed the money in the bank ఆ రూకలను కౌఠీలో వేసి పెట్టినాడు.
Democracy
(n), ( s), ప్రజాప్రభుత్వము, అనగా రాజులేక కాపులుదేశమును యేలడము. the American Government is a * అమెరికా దేశములో కాపులు యేకమై చెరి అయిదుయేండ్లకు ఒకమాటుఒకణ్ని యేర్పరచి వానిగుండా ప్రభుత్వము జరుపుతున్నారు, గనకఅది Democracy అనబడుతున్నది.
Joseph
(n), ( s), a proper name ఒక మహాపురుషుడు, పరస్త్రీ వర్జితుడు,సారంగధరునివంటివాడు, యితని చరిత్రము బైబిలు మొదటి కాండలో వున్నది.
Lackaday
(interj), అమ్మకచెల్ల, యిది హాస్యకరమైనమాట.
Larum
(n), ( s), ఎచ్చరిక, నిద్దలేపే వొకవిధమైన ఘంటానాదము.
To Tittle-tattle
(v), ( n), వదురుట, పిచ్చి సుద్దులు పలుకుట.
To Please
(v), ( a), సంతోషపెట్టుట, సంతుష్టి చేసుట,ఆనందింప చేసుట. he *ed withthe news he brought యీ సమాచారము తెచ్చి నన్ను సంతోష పెట్టినాడు. he *dthem with promises నోటి మాటల చేత వాండ్లను సంతోషపెట్టినాడు. this does not *him యిది వాడికి సమ్మతము కాదు. no food can * him long వాడికి యేఆహారమున్ను నిండా దినాలు సయించదు. no one can * him long వాడికి యెవడిమీదనున్ను నిండా దినాలు విశ్వాసము వుండడము లేదు. flowers * the sight andsmell పువ్వులు కంటికిన్ని ముక్కుకున్ను యింపుగా వుంటవి. he *d himself withthinking that he had now succeeded తుదకు జయిస్తిని కదా అని సంతోషపడుతూవుండెను. if it * God that I live ten years longer దేవుడి దయవల్ల నేను యింకాపది యేండ్లు బ్రతికి వుంటే. will you * to come here ? యిక్కడికి దయచేస్తారా. ifyou * you may go there తమకు యిష్టమైతే అక్కడికి పోవచ్చును. I will do asyou * నీ యిష్ట ప్రకారము చేస్తాను. give it me if you * దాన్ని నాకు దయ చేయండి.call her what name you * she certainly lives with him దాన్ని నీవుయేమన్నాసరే మెట్టుకు అది వాడి యింట్లో కాపురమున్నది, అనగా అది వాడికి లంజ అన్నా సరే, పెండ్లాము అన్నా సరే, బానిస అన్నాసరే, మెట్టుకు వాడింట్లోకాపురమున్నదని అర్థము. say what you * you must pay the money నీవు యేమిచెప్పినా సరే ఆ రూకలు చెల్లించక విధిలేదు. the prince was *d to go there రాజుగారు అక్కడికి విజయము చేసిరి. he was *d at this యిందుకు సంతోషించినాడు.she told whomsever she *d కన్నవాండ్లతో చెప్పినది. he is *d with their conductవాండ్లు చేసేది వాడికి యిష్టమే. * your honor I went there నేను అక్కడికి పోయినాను స్వామీ నేను అక్కడికి పోయినాను అయ్యా. * to excuse me క్షమించండి,తమరు క్షమించవలెను.
Claptrap
(n), ( s), wanaku SlAGana vaccetattu yukwigA ceVppadamu.
To Quaff
(v), ( a), తాగుట, యిది కావ్య శబ్దము.
To Loath
(v), ( a), అసహించుకొనుట.
Cadet
(n), ( s), దండు వుద్యోగములో ప్రవేశించిన దొరకొడుకు, ప్రెంచిభాషలో తమ్ముడు అనే అర్థము, యీ యర్థము యింగ్లిషులో చెల్లదు.
Carnalminded
(adj), పంచేంద్రియ బద్ధుడైన, ప్రకృతి బద్ధుడైన.
Cumbrance
(n), ( s), తొందర, సంకటము, యిబ్బంది, ఒళువు, భారము.
Starred
(adj), చుక్కలుగల, నక్షత్రమయమైన. ill *, unfortunateదౌర్భాగ్యుడైన. evil * దౌర్భాగ్యమైన. as a pane of glass బీటికలు బాసిన. Starry, adj. నక్షత్రములుగల, తారకితమైన. the * heavens నక్షత్రమయముగా వుండే ఆకాశము.
Conciliatory
(adj), సమాధానము చేసే, సహనము పెట్టే. * measuresసామోపాయము.
Indiaman
(n), ( s), వర్తకుల సంబంధమైన పెద్ధవాడ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ensample is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ensample now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ensample. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ensample is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ensample, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close