Telugu Meaning of Faultless

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Faultless is as below...

Faultless : (adj), తప్పులేని, నిర్ధోషమైన, నిరపరాధమైన, పరిశుద్ధమైన. Faultlessness, n. s. నిర్ధోషత్వము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Interest
(v), ( a), అక్కర పట్టేటట్టుచేసుట, ఆశపుట్టించుట, శ్రద్ద కలుగచేసుట, to * him in this I offered him a reward ఇందులో వాడికి అక్కరపట్టేటట్టు చేయడానికి బహుమానము యిస్తానన్నాడు. they tried to * mein his favor వాడిపని అక్కర పట్టేటట్టు చేయడానికి శానా పాటుపడ్డారు.the story of Harischandra *s the reader very much హరిశ్చంద్ర కథచదివే వాడికి మరీ మరీ ఆశ కలుగచేస్తున్నది. the marriage *s the whole town ఈ పెండ్లి వూళ్ళో అందరికీ సంతోషమే. the misfortunes he suffered*ed the whole town వాడికిచ్చిన తొందర్లు వూరికంతా వ్యాకులమైనది. the story *ed them much ఈ కథ వాండ్లను మహావ్యాకులము చేసినది, ఆహ్లాదమును చేసినది. it will * you to know that they have a son వాండ్లకు యిప్పుడు సంతానము కలిగినది, యిది నీకు తెలిసి సంతోషింతువు కదా. I do not * myself in that affair ఆ పని నాకు అక్కర లేదు. he *ed himselfvery much in the affair ఆ పనిలో నిండా అక్కరగా వున్నాడు. what wasit made you at first * yourself in this business మొదట దీంట్లో నీకుఎట్లా ప్రవర్తించినది, నీకెట్లా ఆశపుట్టినది. he *s himself very much about natives ఈ దేశస్థులకై నిండా పాటుపడ్డాడు. they *ed themselves muchabout him వాడి కోసరము నిండా పాటు పడ్డారు.
Proportion
(n), ( s), ప్రమాణము, పొంకము, అంగు, పొంకాయింపు, దిట్టము. there is no * between the work done and the money charged ఆయన పని యెక్కడ పట్టిన రూకలెక్కడ. what is the * of the girls to the boys in your school నీ పల్లె కూటములో పిల్లకాయలు యెంత మాత్రానికి పడుచులు యెంత మాత్రము వుందురు. in * తగినట్టుగా. his learning is in * to his age వాడి చదువు వాడి యీడుకు తగినట్టుగా వున్నది. at this marriage there was expended 1000 lb. of rice, 50 lb. of salt and every thing else in * యీ పెండ్లికి వెయ్యి పవున్ల బియ్యమున్ను యాభైపవున్ల వుప్పును దానికి తగుబాటి సమానున్ను పట్టినది. he is liberal in * to his means కలిమికి తగిన శలవు చేస్తాడు. they were rewarded in * to their exertions వాండ్ల వాండ్ల కష్టమునకు తగుబాటి చిక్కినది. out of * to తగక. his head is out of * to his limbs వాడి వొళ్లు వుండే ప్రమాణమునకు తల నిండా పెద్దది. a woman of beautiful *s పొంకమైన అవయవములు గలది, అవయవ సౌష్టవము గలది. in arithmetic సమరాశికము.
To Split
(v), ( n), బద్దలవుట, వక్కలవుట, చీలుట. the rock he *on was pride వాణ్ని చెరిచేది గర్వము.
Nonconformity
(n), ( s), స్వమతాచార విహినత, స్వమతానుష్ఠానము లేమి.
Contagiousness
(n), ( s), స్పర్శశక్తి. this proves the * of the disease యిందువల్లఅది అంటురోగ మని తెలుస్తుంది.
Inappropriate
(adj), తగని, విరుద్దమైన.
Suburban
(adj), inhabiting the suburb పేటలో కాపురము వుండే,వూరి సమీపములో వుండే.
Cancer
(n), ( s), in the Zodiac కటకరాసి. a disease పుట్ట, కొరకు, పుండు. he has a * in his cheek వాడికి దవడ మీద పుట్ట బెట్టింది,పుట్టవలె కురుపు లేచింది.
Either
(adj), యిదైనా అదైనా, రెండిటిలో వొకటి. * of these men may goయెవడైనా పోవచ్చును, వీడైనా పోవచ్చును వాడైనా పోవచ్చును. I do not want *నాకు యిది వద్దు అది వద్దు. they do it with * hand వాండ్లు కుడిచేతనైనాయెడమచేతనైనా చేస్తారు.* way will do యే విధమైనా సరే . on * side ( meaning both sides) ఉభయపార్శ్వములయందు, యిది కావ్య ప్రయోగము.
Adult
(n), ( s), వయసు వచ్చిన మనిషి, ప్రాయపు మనిషి. Both infants and adultsపసివాండ్లున్ను వయసు వచ్చిన వాండ్లున్ను.
Rancour
(n), ( s), చలము, వైరము.
Surpassingly
(adv), greately, vastly అతిశయముగా, విశేషముగా.
Rainly
(adj), వాన, చిత్తడి. * season వాన కాలము, వరుషా కాలము.
Abstracted
(adj), సంక్షేపమైన, సంగ్రహమైన. or absent పరాకైన, పరధ్యానమైన.
Hairbreadth
(n), ( s), వెంట్రుక దారమంత, వెంట్రుక ప్రమాణము, ఈషత్తు, రవ్వంత. youhad a * escape రవంత తప్పినది, పగడ తప్పినది.
Boarding-school
(n), ( s), కూడుపెట్టి చదువుచెప్పే పళ్ళి కూటము.
Sanctified
(adj), పవిత్రీకృత A+. పరిశుద్దము చేయబడ్డ పావనమైన,ప్రతిష్టితమైన, అభిమంత్రించబడ్డ.
Scalence
(adj), geometry, a triangle that has three sides unequalto each other మహా గణితములో ఆసుమత్రికోణమైన.
Talkative
(adj), prating మాటకారియైన, నిండా మాట్లాడే. a * person వాచాలకుడు.a * fool వదురుబోతు. he is very * వాడు నిండా మాట్లాడేవాడు.
Intumescence
(n), ( s), ఉబ్బు, వాపు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Faultless is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Faultless now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Faultless. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Faultless is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Faultless, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close