Telugu Meaning of Fuss

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fuss is as below...

Fuss : (v), ( s), తొందర, రచ్చ, ఆర్భాటము, దడబిడలు, లేనిపోనిఆయాసము, వృధాశ్రమము. to make a * ధూముధాము చేసుట, రచ్చచేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Resolve
(n), ( s), నిశ్చయము, రూఢి, నిష్కర్ష, సంకల్పము.
Inkstand
(n), ( s), ఇంకిబుడ్డి, శిరాబుడ్డి.
To Slide
(v), ( n), జారుట, జరుగుట. when her veil slid off దానిపైట జారేటప్పటికి. she slid into the house యింటిలోనికి జరిగినది. ten years slid away యింతలో పదియేండ్లు అయిపోయినవి. they passed the day in sliding నా డంతా మంచు మీద జారుతూ ప్రొద్దు బుచ్చినారు. a table with sliding drawers యీడ్పుగల మేజా,అరలుగల మేజా.
Illustrated
(adj), తేటపరచిన, వివరించిన, విశదపరచిన, స్పష్టమైన. an *book పటములుగల గ్రంథము.
Fling
(n), ( s), వేయడము, దూరడము. he did it at a single * వొక దెబ్బను చేసినాడు. he made a * at them వాండ్లను తిరస్కరించినాడు.
Fringe
(n), ( s), జాలరు. gold or silver * సరిగ, the Islandwas surrounded by a * of coral ఆదీవికి పగడపు తీగేలు జాలరువలె చుట్టుకొని వున్నవి. the * of the eyelid రెప్ప వెంట్రుకలు.
Droll
(n), ( s), హాస్యగాడు.
Existence
(n), ( s), ఉనికి, స్థితి, వుండడము, జీవితకాలము. in a philosophical sense తత్త్వము. I never saw him in the courseof my * నా ఆయుస్సులో వాన్ని చూడలేదు. The Hindus deny the * of the devil హిందువులు సైతాను అనేదే లేదంటారు. not one of them isnow in * వాండ్లలో వొకరున్ను యిప్పుడు లేరు, అనగా అంతా చచ్చినారు. he forgot that his father was in * యింకావాడి అబ్బ బ్రతికివున్నాడనే దాన్ని మరిచినాడు. he is the greatest fool in * జగత్తులో వీడికంటే పిచ్చివాడు లేడు. they derive their * from weaving నేసుకొని బ్రతుకుతారు.non* శూన్యము, లేమి, అభావము. on the non * of the bond పత్రముఅభావమైనందున, ఆ పత్రము లేకపోయినందున. * and non-* సదసద్భావము. self * సత్వము.
Removal
(n), ( s), నివృత్తి, విమోచనము, విడిచిపోవడము, తీశివేయడము, యెత్తివేయడము, లేకుండాచేయడము. after his * I went into the house వాడు ఆ యింటిలో నుంచి లేచిపోయిన తర్వాత నేను ఆ యింట్లోకి పోయినాను. after the * of the corpse ఆ పీనుగను యెత్తుకొని పోయిన తర్వాత. after the * of the disease ఆ రోగము నివృత్తి అయిన తర్వాత. after his * from the magistracy వాడికి పోలీసు వుద్యోగము పోయిన తర్వాత. after the * of ట్హే leg i. e. after the leg was cut off కాలును తీశివేసిన తర్వాత, అనగా,కాలు కోశివేశిన తర్వాత. before the * of the tree ఆ చెట్టును యెత్తివేయక మునుపు. before my * from my village నేను మా వూరు విడిచేటందుకు మునుపు.
To Prove
(v), ( n), అవుట, యేర్పడుట. It *d true అది నిజమైనది. It *d to be written by him వాడు వ్రాసినట్టు బయటపడ్డది. should it not * to be goldఅది బంగారు కాకపోతే. when they *d to be thieves వాండ్ల దొంగలైనట్ట బయటపడ్డప్పుడు.It *d of no use అది నిష్ఫలమైనది. this *d fatal to him యిది వాడికిప్రాణానికి హేతువైనది. she *d with child అది గర్భముగా వండేటట్టు తెలిసినది. the evening *d wet సాయంకాలము వర్షము కురిసినది. at last he *d victor తుదకుజయించినాడు.
Ruth
(n), ( s), the ear, on which a god rides రథము, తేరు.
To Fabricate
(v), ( a), కట్టుట, పుట్టించుట, కల్పించుట,సృష్టించుట,నిర్మించుట.
Postage
(n), ( s), తపాలుకూలి.
Priestcraft
(n), ( s), గురుకృత ప్రతారణము, గురువుచేసే పితలాటకము.
To Wring
(v), ( a), to twist, to squeeze ; to harass to torture మెలిబెట్టుట, పిండుట, పిడుచుట, బాధించుట, పీడించుట. as the cloth was wet he wrung it dry ఆ గుడ్డ తడిగా వుండినందున యెండడానికై పిడిచినాడు. he wrung my hand in grief వ్యసనము చేత నా చేతిని గట్టిగా పట్టుకొన్నాడు. he ran about wringing his hands చేతులు పిసుక్కొంటూ పరుగెత్తినాడు. thisnews wrung his heart యీ సమాచారమ వాని మనసుకు సంకటము చేసినది. ఆయాసము చేసినది. he wrung this evidence from them వాండ్ల నోట యీ మాటలు పలికించినాడు. the king began to find where the shoe did *him * (Lord Bacon in Johnson) రాజుకు యిప్పుడు కల్మషము తెలియవచ్చినది. రాజుకు యిప్పుడు యీ తొందరకు కారణము తెలియవచ్చినది.
Regatta
(n), ( s), a kind of boat race పడవల పందెము, అనగాపదిమంది చేరి వారివారి పడవలను విడవడములో యెవడి పడవ ముందర పోయి చేరుతున్నదో వాడిది గెలుపుఅనే ఆట్లాట.
Viscid
(adj), glutinous ; sticky జిగటగా వుండే, బంకగా వుండే.
Verse
(n), ( s), a line of meter చరణము, పాదము. a couple of lines in Sanscrit meter శ్లోకము. four lines of meter పద్యము. a passage of a few words of prose వాక్యము. both in prose and in * వచనముగానున్ను పద్యములుగానున్ను. he brought chapter and * to prove this దీన్ని నిరూపించడానకు యిన్నో అధ్యాయములో యిన్నో శ్లోకమును తెచ్చినాడు.
Augustus
(n), ( s), కవులను నిండా సన్నానించిన ఒక రాజు పేరు. Augustan age ఆరాజు యొక్క కాలము అతని హయాము.
Eyre
(n), ( s), వొకతరహా సర్క్యూటు కోర్టు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fuss is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fuss now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fuss. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fuss is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fuss, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149877
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113083
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close