Telugu Meaning of Gamecock

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gamecock is as below...

Gamecock : (n), ( s), పందెపుకోడి. or brave man ధీరుడు, ధైర్యశాలి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Carcase
(n), ( s), పీనుగ, శవము. the felsh of an entire ox తలతోక కాళ్లు తోలు వినాయించి కడమ మాంసమున్ను యెముకలున్ను the * of the deer weighed ten pounds, and the offal weighed eight pounds మృగము యొక్క కాళ్లు తల తోక తోలు యెనిమిది పౌనులు వుండినవి, కడమ మాంసమున్ను యెముకలున్ను పది పౌనులు వుండినవి. phrase for the body దేహమనడమునకు యెగతాళిగా carcass అంటారు. the skeleton of a house కట్టీ కట్టక వుండే యిల్లు. పని తీరి తీరకవుండే యిల్లు.
Tinctured
(adj), imbued వ్యాపించిన, ప్రసరించిన, ఎక్కిన. water * with saffronపసుపు వర్ణము గల నీళ్లు. remarks * with malice చలము యభక్క వాసన గలమాటలు అనగా చలము అగుపడే మాటలు. the manners of the pupils weresoon * by the discipline of the teachers ఉపాధ్యాయుల గుణములుపిల్లకాయలకు ప్రసరించినవి.
Abeyance
(n), ( s), (a state of suspension, or temporary extinction ) ఊరికేవుండడము, అనుపయోగముగా వుండడము, అనామత్తు. It is in * అది అనామత్తుగావున్నది. the appointment is now in * ఆ వుద్యోగము యిప్పుడు వూరికే వున్నది.the marriage is now in * ఆ పెండ్లి ప్రస్తుతము నిలిచివున్నది.
Redlead
(n), ( s), సిందూరము.
Elemental
(adj), ఆదిమ, ప్రథమ, ఆదిభూతమైన, ఆదిమూలమైన. the * body లింగశరీరము..( See Wilson on Sankhya Karika P. 133. the " rudimental body" ) at death thebody is resolved into its * parts చచ్చిన తరవాత శరీరము పంచభూతములతోకలిసిపోతున్నది.
Uncondemned
(adj), నేరము లేని, నిరపరాధులైన. those who are * నేరమునిరూపించబడని వాండ్లు.
Outcry
(n), ( s), అరుపు, కూత, మొర, బొబ్బలు. or auction వేలము. heheld an * వేలము వేసినాడు.
Prudent
(adj), తెలివిగల, వివేకముగల, తెరుకువైన, జాగ్రతగల, ఏచ్చరిక గల.it is not * to do so యిట్లా చేయడము బుద్ధికాదు. Prov. XII. 16. విజ్ఞజనః A.
Gate
(n), ( s), ద్వారము, సింహద్వారము, వాకిలి. తలవాకిలి. of a fort or fortified place గవిని. a flood * తూము,కలుజు. there are three *s to the garden ఆ తోటకు మూడువాకిళ్లు వున్నవి. folding *s మడుపు తలుపులు రెక్క తలుపులు.
Accordance
(n), ( s), అనుగుణ్యము. in * to his wish అయన కోరికకు అనుగుణ్యముగా.in * with his mandate ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారము.
To Shill-i-shall-i
(v), ( n), డోలాయమానపడుట.
Willow
(n), ( s), a tree of several sorts ఒక విధమైన చెట్టు. hewears the * అపజయమును పొందినాడు, విరహతాపముగా వున్నాడు.
Regency
(n), ( s), ఏలుబడి రాజ్యభారము, అనగా రాజుకు గాని యువరాజుకుగాని బదులుగాచేసే రాజ్య భారము. during the * రాజుకు బదులుగా వొకడు వుండి రాజ్యభారముజరిగించే సమయములో. the * gave this law రాజు లేక ఆయన పని చూస్తూ వుండినవారు యీ శాసనమును చేసినారు.
Puberty
(n), ( s), వయసు, యౌవనము, after they reached * వారికి వయసు వచ్చినతరువాత.
Ruination
(n), ( s), పాడు, నాశనము, ధ్వంసము, నిపాతము, చెరుపు.
Beaker
(n), ( s), గండిచెంబు.
Distributer
(n), ( s), పంచిపెట్టేవాడు. a * of justice న్యాయాధిపతి.
Forte
(adv), in music గట్టిగా, బిగ్గర, గొంతెత్తి, యెలుగెత్తి.
Conflagration
(n), ( s), పెనుమంట, దావానలము, కార్చిచ్చు, మండడము, కాలడము.the whole town was in a * వూరంతా తగులుకొని మండుతూ వుండినది.
Surrogate
(n), ( s), a kind of judge ఒక విధమైన న్యాయాధిపతి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gamecock is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gamecock now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gamecock. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gamecock is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gamecock, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71999
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43985
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43849
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close