(n), ( s),  the  act of dividing  any thing into partsవిభాగములు, చెయ్యడము     .   the state of being divided    విభాగింపబడివుండడము.   the * of the hair  onthe   forehead    పాపట.  a partor share   అంశము, భాగము.      *s  or bits  in an orangeకిచ్చిలి పండులో వుండే తొళలు. *s  or  parts in a  townపేటలు.   *s in a country  జిల్లాలు, తాలుకాలు, పరగణాలు.Masulipatnam is in the  northern * బందరు వుత్తర  ఖండములోవున్నది.   *s in a  box అరలు.  *s  in a veranda  అంకణములు. divisions (quarrels)in a family   కలహములు, యింటిలోని పోరు.a partition అడ్డము, మరుగు.    he took out the *s  out the  boxఆపెట్టెలో   అరలు లేకుండా     వుండడమునకై    అడ్డముగా     వేసివుండిన  పలకలను యెత్తివేసినాడు.  there is no * wall betweenthese  gardens  యీ రెండు  తోటలకు   నడమ     అడ్డగోడలేదు.     classes  in a caste  తెగలు.     in arithmeticభాగహారము.     they made   a * of the  estate    ఆ యాస్తినిపంచినారు. *s  in a book అధ్యాయములు,    పర్వములు, పరిచ్ఛేదములుమొదలైనవి  .  or  discord పగ,  విరోధము.   this  caused  a * in thatfamily   యిందువల్ల సంసారములో      వొక కలత పుట్టినది. in musicసంగీతశాస్త్రములో  వొక విశేషము.