Telugu Meaning of Generation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Generation is as below...

Generation : (n), ( s), act of begetting or producing జన్మించడము.ఉత్పత్తికావడము, వంశము, పురుషానుక్రమము. Centuryor age కాలము, నూరేండ్లు, యుగము. after these *s నాలుగోపురుషాంతరమందు. for seven *s యేడుతరాలకు. the present * orthe children of the present * యిప్పటివాండ్లు, యీ కాలపువాండ్లు. they were wise in their * ఆ కాలానికి వాండ్లు బుద్దిమంతులనిపించుకున్నారు. he did great good in his * అతని కాలములోనిండా పుణ్యము చేసినాడు. from * to * వంశపరంపరగా,పుత్ర, పౌత్ర పారంపర్యముగా, తరతరాలుగా. ( Adam Clarke on Matt. XI. 16.saysthis race ఇట్టి ప్రజ) Here A+. says విద్యమానజవాన్.i.e. people of the present time in Matt. XXIV. 34. it means Thisrace:this people see Faber, Calendar of Prophecy Vol. I. 263.the parts of * యోని, మేఢ్రము. Generetive, adj. ఉత్పాదకశక్తిగల, ఉత్పత్తికారకమైన, కలగచేసే,పుట్టించే, మొలిచేటట్టుచేసే. this rice has lost its * power యీ వడ్ల యొక్కసారము చచ్చినది, అనగా మొలవదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Talisman
(n), ( s), a magical character రక్ష, మంత్రకవచనము, యంత్రము,మంత్రాక్షకములు వ్రాసిన రేకుగల తాయిత్తు.
Romanist
(n), ( s), రోంమతస్థుడు.
Disposal
(n), ( s), control అధికారము, ఆధీనము, యేర్పాటు. he madea new * of this money యీ రూకలను గురించి కొత్త యేర్పాటుచేసినాడు. God hath the absolute * of all things దైవాధీనంజగత్సర్వం, they left it at my దాన్ని నా యిష్టప్రకారము.చేయమన్నారు.
Encased
(adj), పొదిగిన, కప్పిన, మూయబడ్డ. the diamonds were * insilk ఆ వజ్రములు పట్టులో వుంచి కట్టబడ్డవి.
Repercussive
(adj), తగిలిన వురువడి చేత మళ్ళీ యెగిసే.
Privilege
(n), ( s), స్వతంత్రము, ధర్మము, ఆధిక్యము, అధికారము, ఫలము, లాభము. thesecretary has the * of the post శెక్రిటేరికి తపాలా కూలి యివ్వవలసినది లేదనేఆధిక్యముకద్దు. power is a * of the rich ఐశ్వర్యమునకు అధికారము వొక ఫలము.she was allowed the * of a seat దానికి కురిచి యిచ్చేదనే స్వతంత్రము కద్దు.ఆధిక్యము నాకు కద్దు. In the Malayalam country men who are married enjoynone of the* s of a husband మళయాళ దేశములో మొగుడికి భర్తృత్వధర్మములేదు, పురుషుడికి స్వతంత్రము లేదు.
Horn
(n), ( s), (add,) A horn of ale పాత్ర. the * of plentyఅక్షయపాత్ర.
Wedge
(n), ( s), a piece of metal or wood sloping to an edge for splitting మేకు, గూటము, గసిక, చీల, కీలము. a stone of a * shape గసిక రాయి. a * of gold బంగారు కడ్డి.
Deserved
(adj), తగిన, అర్హమైన, యోగ్యమైన.పాత్రమైన. punishment తగిన శిక్ష.
To Foretoken
(v), ( a), రాబొయ్యేదాన్ని తెలియచేసుట, ముందుగా తెలియచేసుట.పురోసూచన చేసుట. this heat *s rain యీ యెండ యిదుగో వర్షమువచ్చెనని తెలియచేస్తున్నది.
Zoography
(n), ( s), the description of animals మృగశాస్థ్రము, అనగా పశు పక్ష్య, మృగాదుల స్వరూప స్వభావములను తెలియచేసే శాస్త్రము.
Deistical
(adj), See Deism, (Droz says) ఆస్తిక సంబంధియ్య, ధర్మశాస్త్ర ఖండక, శాస్త్ర నిందక, బ్రహ్మజ్ఞాన సంబంధియ్య.
Discoloration
(n), ( s), వర్ణము లేచిపోవడము,వైవర్ణ్యము కావడము.కందిపోవడము. I observed * upon his skin వాడి వొళ్లు కందినట్టునాకు తెలిసినది, వాడి దేహ కాంతి తప్పినట్టుగా నాకు తెలిసినది.on account of * of the paper ఆ కాకితము యొక్క వన్నేపోయినది గనుక.
Anxious
(adj), చింతగల, విచారముగల, వ్యాకులముగల, తపించే. an * personవిచారము గలవాడు. he was * to escape తప్పించుకొని పారిపోవలేననే విచారముగలవాడై వుండెను.
Useless
(adj), unserviceable పనికిరాని, నిష్ఫలమైన, నిష్ప్రయోజకమైన,నిరర్థకమైన, కొరగాని. the carriage is * ఆ బండి పనికిరాక వున్నది. this man is quite * వీడు నిష్ప్రయోజకుడు, యెందుకూ కొరగానివాడు. it is quite * to tell this యిది వాండ్లతో చెప్పడము నిష్ప్రయోజనము.
Clareneux, Or Clarencieux
(n), (s.), vaMSAvalYi vimarSa cese aXikAri.
Saline
(adj), ఉప్పుగాఉండే. * soil ఉప్పు నేల, ఊసర క్షేత్రము.
Hymettus
(n), ( s), వొక పర్వతము, మలయపర్వతము వంటిది. the breezes of *మలయమారుతము.
Mention
(n), ( s), ఉదాహరించడము, చెప్పడము, అనడము, వ్రాయడము. he made * of you నిన్ను గురించి మాట్లాడినాడు. he made * of this in his letter అతని జాబులో దీన్ని వ్రాసినాడు.
Tampering
(n), ( s), జోలికి పోవడము, దుర్బోధన చేయడము, చెరపడము. his * ruinedthe witnesses వాడి దుర్బోధన వల్ల సాక్షులు చెడిపోయినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Generation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Generation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Generation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Generation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Generation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103770
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close