Telugu Meaning of Gnosticism

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gnosticism is as below...

Gnosticism : (n), ( s), వొక విధమైన యోగశాస్త్రము, దీన్ని అవలంభించిన వాండ్లకుGnosticks అనే పేరు కలదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Indirectness
(n), ( s), అస్పష్టత, తిరుగుళ్ళు, ప్రకారాంతరము, పితలాటము,పితలాటము, మోసము. from the * of his expressions it is hard tosay what he means వాడు మాట్లాడడము నిండా తిరిగుళ్ళుగా యున్నందునవాడి భావము యెట్టిదో చెప్పడము కష్టము.
Deliberate
(adj), ఆలోచనపూర్వకమైన, సావధానమైన. It is my * opinion that he is wrong వాడు తప్పినాడని నాకు రూఢి.
Cruiser
(n), ( s), దొంగవాడ, యుద్ధవాడ.
Moorcock
(n), ( s), వొక విధమైన అడవికోడి.
Individual
(adj), ఏకమైన, ఒక, స్వకీయమైన, అఖండమైన, ఉద్ధేశ్యమైన,ఉద్ధేశించబడ్డ, వినిర్ధిష్టమైన. * exprience స్వానుభవము. he effected this by this * exertions and at his * expense తానే పాటుబడితన రూకలనే బెట్టి దీన్ని నెరవేర్చినాడు. they failed entirely thoughthier * exertions were great వాడ్లు యెంత పాటుబడ్డా వృధాఅయిపోయినది. the diseases are properly discribed in this book ఆయారోగములు యీ పుస్తకములో వివరించబడ్డవి. when spices are mixedtogether they loose their * tastes సంభారములను వొకటిగా కలిపితేదానిదానికి యుండే సొంతరుచి పోతున్నది. this is the * book I sentనేను పంపిన పుస్తకము యిదే, నేను పంపినది సాక్షాత్ యీపుస్తకమే.mu * self సోహం q.v this is the * house ఆ యిల్లు యిదే, ఆచెప్పినయిల్లు యిదే, ఇదేయిల్లు. this is the * man వాడు వీడే ( Watts says)the object of any perticular idea is called an * ; so Johnsonan * man, London is an * city జాన్సన్ అనేనతడు వుద్ధిష్టుడైన వొకపురుషుడు, లండన్ అనేది వొక నిర్ధిష్టమైన పట్టణము.
Cut Throat
(n), ( s), గొంతులు కోసేవాడు, ఖూనీఖోరు.
Nativity
(n), ( s), జననము, జన్మము. the feast of the holy * ఖ్రిష్ఠుమాసు పండుగ. the astrologer calculated his * ఆ జ్యోతిష్కుడు అతని జాతకము గుణించినాడు. the individual regarding whom a * is cast ఈ జాతకుడు.
To Relish
(v), ( a), రుచికలగచేసుట, యిష్టపడుట, ఆశపడుట. sauce *es food వ్యంజనము అన్నానికి రుచిని కలగచేస్తున్నది. he did not * this news యీ మాట విని వాడికి అసహ్యము వచ్చినది. he did not * the food ఆ యాహారము వాడికి యిష్టము లేదు. no man *es physic మందంటే యెవరికిన్నీ అసహ్యమే. he *es nothing but poems వాడికి కావ్యములే యిష్టము.
To Flux
(v), ( a), to melt కరిగించుట. silver is *ed with lead వెండినిసీసము బెట్టి వూదుతారు.
To Falsify
(v), ( a), అబద్ధము చేసుట, నిజముకాదని అగుపరుచుట.this paper falsifies what he said యీ సాధనముచేత వాడు చెప్పినదిఅబద్ధమౌతున్నది. he made this prediction but the event falsified itయిట్లా జరగకపోతుందన్నాడు గాని అది జరగడముతో వాడు చెప్పినది అబద్ధమైపోయినది.
To Forbear
(v), ( a), మానుకొనుట, విడిచిపెట్టుట, he forbore speaking పలకలేదు, మాట్లాడడు మానినాడు, మౌనము ధరించినాడు. he forborehis dinner పగటి భోజనము చాలించినాడు.
Mirth
(n), ( s), ఉల్లాసము, ఆనందము, సంతోషము. this excited their * యిందుకు నవ్వినారు.this repressed their * యిందుల్ల వాండ్లు నవ్వును అణుచుకొన్నారు.
Thought
(n), ( s), తలంపు, ఎన్నిక, అభిప్రాయము, ఆలోచన. the * of the heartమనోభావము. to take * చింతపడుట. a killing * సింహ స్వప్నము. In * (mentally) మనసా. in *, word, and deed మనోవాక్కర్మముల చేత, కరణత్రయముచేత,త్రికరణముగ. as quick as * or with a * మనో వేగముగా, తక్షణముగా, వెంటనే. onsecond *s పునర్విమర్శ చేయగా, తిరిగీ ఆలోచిస్తే. the least * or a very little,a trifle రవంత. you must put the least * of butter in it దాంట్లో రవంత వెన్నవెయ్యి.
Polygon
(n), ( s), అనేక కోణములు గల వస్తువు.
To Cook
(v), ( a), వండుట, వంట చేసుట, పచనము చేసుట. he cooks for -himselfతానే వంట చేసుకొంటాడు. he cooked up a story వొక కధను కల్పించినాడు, కట్టివిడిచినాడు.
Grandfather
(n), ( s), తాత. paternal * పితామహుడు. Maternal * మాతామహుడు.
Latterly
(adv), ఇటీవల, ఈవెనక, కడాపట.
Proteus
(n), ( s), గడియకు వొక రూపు వహించే రాక్షసుడు, కామరూపి, నిలకడలేని వాడు.
Demonstrated
(adj), దృష్టాంతముగా కనపరచిన, నిజపరచబడ్డ, నిరూపించబడ్డ.
Adored
(adj), పూజ్యమైన, పూజార్హమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gnosticism is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gnosticism now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gnosticism. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gnosticism is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gnosticism, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close