Telugu Meaning of Gravely

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gravely is as below...

Gravely : (adv), గంభీరముగా, వ్యగ్రతలేకుండా, సహజముగా. For this miserable horse has * asked 1000 Rs. యీ దిక్కుమాలినగుర్రమునకు సిగ్గులేకుండా వెయ్యి రూపాయలు అడిగాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Dishonor
(v), ( a), అవమానపరుచుట, అగౌరవముచేసుట. to * thesabbath ఆదివారమును అగౌరవముచేసుట , అనగా లౌకిక పనులలోప్రవర్తించుట. he *ed his profession వాడిచేత వాడికులానికితక్కువ వచ్చినది. he did not * his profession వాడిచేత వాడి కులానికి పేరు వచ్చినది. to * a woman స్త్రీ ని చెరుపుట.he *ed the bill ఆ హుండిని వాడు ఆ గౌరవమును చేసినాడు, అనగాదానికి రూకలు చెల్లించలేదు.
To Abridge
(v), ( a), సంగ్రహము చేసుట, సంక్షేపము చేసుట. or to diminish తగ్గించుట.he *d the statement వాడు ఆ సంగతిని సంగ్రహము చేసినాడు. this rule *d thepower of the Magistrate యీ చట్టము చేత పోలీసువారికి అధికారము తగ్గినది.
Shuffle
(n), ( s), the act of disordering things గందరగోళముచేయడము. a trick, an artifice మోసము, వంచన.
Indifferent
(adj), neutral, నిష్పక్షపాతమైన, మధ్యస్థమైన, సమభావముగావుండే. * persons సామాన్యులు. it is * to me whether you go orstay నీవు వుండినా పోయినా రెండునూ నాకు వొకటే. he met with * success వాడికి నిండా కూడి రాలేదు. my health is * నాకు వొళ్ళుమధ్యస్థముగా యున్నది. or unconcurned వైరాగ్యమైన. they wept but hewas * వాండ్లు యేడ్చినారు గానీ వీడు కండ్ల నీరు పెట్టక రాయివలె వుండినాడు.or negligent అలక్ష్యము చేసే, ఉపేక్షచేసే, ఉదాశీనముగావుండడే. orunimportant ముఖ్యము కాదు, సామాన్యమైన. good, bad, and * మంచిచెడు, సామాన్య. ( used abverbially ) the water is * good ఆ నీళ్ళుఅంత మంచిదికాదు, అనగా సామాన్యమైనవి.
Merry-man
(n), ( s), బంటు, చెలికాడు.
Handy-work
(n), ( s), చేతిపని. whose * is this ? యిది యెవరిచేతిపని అనగా యిదియెవరు చేతులార చేసిన పని.
Saturanine
(adj), grave, gloomy, severe of temper మందమైన,జడమైన, స్తబ్దుడైన, క్రూరమైన, దారుణమైన, విరస భావముగల.In modern English instead of saturnine, the word used is Bilious; a man of * disposition పైత్య ప్రకృతి గలవాడు.
Ryegraas
(n), ( s), ఒక విధమైన గడ్డి.
Football
(n), ( s), కాలిగుండు, అనగా తోలుతో చేసిన తాటికాయంత గుండునువుప్పుకందమువంటి వొకఆటలో యిటూ అటూ తన్నుతారు, యీ ఆట యింగ్లిషువారిలో ప్రసిద్దము.
Unfruitful
(adj), barren ఫలప్రదము కాని, గొడ్డుగా వుండే, నిరర్థకమైన, నిష్ఫలమైన.
To Winnow
(v), ( a), to fan, to sift చెరిగి చక్కచేసుట, నేముట,మలచుట. they *d the corn in the wind ధాన్యమును తూర్పార పెట్టినారు. he *ed the case thoroughly ఆ సంగతిని చక్కగా విచారించినాడు, విమర్శించినాడు.
Boundless
(adj), అమితమైన, అపారమైన, మేరలేని.
Manlines
(n), ( s), మగతనము, పౌరుషము, వీరత్వము, శూరత్వము, ధైర్యము.in this business he shewed much * యీ పనిలో వాడి మగతనము చూపినాడు.
Vigil
(n), ( s), the evening before a holyday, a fast or service before a holyday, a watch పండుగకు పూర్వరాత్రి, ఆ రాత్రిచేశే జాగరము.
To Stare
(v), ( n), పెద్దకండ్లు చేసుట, తేరిచూచుట. death now*d him in the face వాడికి చావు ప్రత్యక్షమైనది, తటస్థమైనది.poverty *d him in the face వాడికి దరిద్రము ప్రత్యక్షమైనది,వాడికి దరిద్రము వచ్చేటట్టు వుండినది.
Leave
(n), ( s), శలవు, అనుజ్ఙ. he took * of them. వారివద్ద అనుజ్ఙ పుచ్చుకొన్నాడు. he gave me * నాకు సెలవు యిచ్చినాడు. I shall take * to object శలవు యిస్తే ఆక్షేపణ చేస్తారు. by your * I shall take this అనుజ్ఙ అయితే దీన్ని పుచ్చుకొంటాను. he is absent on * శలవు తీసుకొనిరాక నిలిచినాడు. he is absent without * శలవు లేక రాక నిలిచినాడు.
Clothier
(n), ( s), బట్టలు అమ్మే వర్తకుడు, ముఖ్యముగా సెకలాతు గుడ్డలు అమ్మేవాడు.
To Careen
(v), ( a), వాడ అడుగు పాచిని కడగి శుభ్రము చేసుట.
Earnest
(n), ( s), or earnest money సంచకారము, అచ్చారము. this is an * of what he will hearafter do యిఖ మీదట వాడు చెయ్యపొయ్యేపనికి యిది అవతారిక.
Borrowing
(n), ( s), అప్పు, యెరవలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gravely is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gravely now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gravely. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gravely is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gravely, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83503
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63455
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57615
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39115
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38170
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28476
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28136

Please like, if you love this website
close