Telugu Meaning of Greaybeard

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Greaybeard is as below...

Greaybeard : (n), ( s), ముసలయ్య, తాత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mangrove
(n), ( s), రావిచెట్టువంటి వొకచెట్టు.
Dawb
see daub
Papal
(adj), పోపు సంబంధమైన.
To Return
(v), ( a), To Give back తిరిగీ యిచ్చుట. he *ed an answerప్రత్యుత్తరము చెప్పినాడు. he struck it but it *ed no sound దాన్ని తట్టినాడు గాని అది శబ్దించలేదు. they *ed railing for railing తిట్టినందుకు ప్రతితిట్టినారు. the rock *ed his cries వాడు అరిచిన దానికి కొండ ప్రతిధ్వని చేసినది. he *ed their salutation ప్రతి వందనము చేసినాడు. he *ed my thrust నేను పొడిచిన దానికి యెదురుగా పొడిచినాడు. he *ed my visit నేను వాడి దర్శనానికి పోయినందుకు ప్రతివాడు నా దర్శనానికి వచ్చినాడు. he *ed evil for good వుపకారమునకు ప్రతిగా అపకారమును చేసినాడు. he *ed evil for evil అపకారమునకు ప్రతి అపకారమును చేసినాడు. * this to them దీన్ని వాండ్లకు మళ్లీ యిచ్చి వెయ్యి. he *ed (I will not come) నేను రానని ప్రత్యుత్తరము చెప్పినాడు. I praised her child's beauty and she *ed he complimentనేను దాని బిడ్డను పొగిడితే అది నా బిడ్డను పొగిడినది. he set our ship on fire but we *ed the compliment వాడు మా వాడను తగలబెట్టితే మేము వాడి వాడను తగలబెట్టినాము, మేమున్ను ప్రతికి ప్రతి చేసినాము.
Procuring
(n), ( s), సంపాదన, ఆర్జన.
Atop
(adv), పైన, మీద.
Gravitaition
(n), ( s), గరిమా, గురుత్వము, అధఃపతన కారణమైనగురుత్వము, అనుసరణము, ఆకర్షణ శక్తి.
Haw
(n), ( s), వొక విధమైన అడివిపండు.
Deity
(n), ( s), దైవము, దేవత్వము, దేవత. the * దేవుడు, భగవంతుడు.యీశ్వరుడు. a * స్థలదేవత. (Droz says ) పరమేశ్వరః , పరమాత్మా.
To Beam
(v), ( n), ప్రకాశించుట. beaming ప్రకాశించే. a beaming smile చిరునవ్వు.
Fly-blown
(adj), ఈపి పెట్టిన, పాసిపొయ్యే. * flesh పాసిపోవడమునకుమొదలుపెట్టిన మాంసము.
Water Spout
(n), ( s), a remarkable phenomenon which consists of a dense, black cloud, depending from the sky in a conical from toward the earth. Sometimes it unites with a correponding portion ascending from the below, thus froming a continuous column from the below, thus forming a continuous column form teh cloud. This is much observed over the sea నీరు తుండము, అనగా మేఘములోనుంచి పడే జలధార, దట్టముగా వుండే కారు మొయిలులోనుంచి భూమి తట్టుకు లేక కిందినుంచి మొయిలుతట్టుకు పొయ్యే జలధార, దీన్ని అవుడు, పీరుసుండి అని అంటారు.
To Shake
(v), ( n), కదులుట, అల్లాడుట, ఆడుట, వణుకుట.
Pennyworth
(n), ( s), నయము. he had that horse at * ఆ గుర్రము వాడికినయముగా చిక్కినది. a small quantity డబ్బంత.
Apology
(n), ( s), అపరాధక్షాపణము, సమాధానము, సాకు. he would not listen tomy * నేను చేసుకొన్న అపరాధక్షమమును అతను వినలేదు. this is a mere * for acarriage దీనికి బండి యని ఒక పేరా.
To Pluck
(v), ( a), పెరుకుట, పీకుట, వూడదీయుట, కోసుట. to * a flower పూలుకోసుట. he *ed some ears of corn వడ్లు దూసినాడు. he *ed up heartధైర్యము తెచ్చుకొన్నాడు. a to * a fowl పుంజును కాల్చడమునకు ముందుగా దానిబొచ్చును పెరికివేయుట.
Computable
(adj), గణనియ్యమైన, యెంచతగ్గ.
To Wit
(adv), (in law language) namely, that is అనగా, అవియేమంటే. (ఇది కోర్టు భాష.) he carried off the plaintiff'sclothes; to *, twelve jackest వాని బట్టలను దోచుకొన్నాడు, అవియేమంటే పన్నెండు చొక్కాయలు.
Figurative
(adj), ఉపమానముగల, ఉపమానవిశిష్టమైన. a * expression ఉపమానముగా చెప్పినమాట. they called him a lion, this is a * expressionవాణ్నిపురుష సింహమన్నారు. యిది వుపమాలంకారము.
Bird
(n), ( s), పక్షి, పిట్ట. a chintz of bird's eye pattern బొట్లు బొట్లుగా వుండే చీటిగుడ్డ. a bird's eye view ఒక తరహా చిత్రము,ఆకాశమునుంచి చూచే పక్షికి వూరు మొదలైనవి యేరీతిగా అగుబడుతున్నవోఅదే రీతిగా వ్రాసిన పఠము. the * that weaves a hanging bottle-shaped nest గిజిగాడు. the tailor * జీనువాయిపిట్ట. the maina *గోరింకపిట్ట. the paddy * బహుదినాలుగా బందేఖానాలో పడివుండేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Greaybeard is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Greaybeard now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Greaybeard. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Greaybeard is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Greaybeard, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close