Telugu Meaning of Happy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Happy is as below...

Happy : (adj), సుఖముగా వుండే, నెమ్మదిగా వుండే, ఆనందముగా వుండే, కళ్యాణమైన,మంగళమైన. * intelligence శుభ సమాచారము, మంచి సమాచారము. a * stateమంచి దశ, సుఖస్థితి. you are a * man నీవు అదృష్టవంతుడవు. he was very * at hearing this దీన్ని విని చాలా సంతోషించినాడు. a * death అనాయాసమరణము.he has a very * disposition వాడు మంచి గుణవంతుడు. they sat down and were * వాండ్లు వుల్లాసముగా కూర్చుండినారు. I was long * there అక్కడ బహుదినాలుసుఖముగా వుంటిని. this is a very * expression యిది దివ్యమైన మాట. observethe poet's * thought ఆకవియొక్క దివ్యమైన యుక్తి చూడు. the * pair వధూవరులు,పెండ్లి కొడుకు. I am * to add that మరిన్ని ముఖ్యమే మంటే. I am * to informyou that he is arrived అతడు వచ్చిచేరినాడు. it is * for you that they are gone నీ మంచి అదృష్టమువల్ల వాండ్లు లేరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bondmaid
(n), ( s), దాసి, గులాపుది.
Full-sized
(adj), పెద్ద, గొప్ప.
Zoologist
(n), ( s), one who has studied animels మృగ శాస్త్రజ్ఞుడు, అనగా పశు పక్షి మృగాదుల స్వరూప స్వభావముల గురించి తెలియచేసే శాస్త్రవేత్త.
Saltpetre
(n), ( s), పెట్లుప్పు, సూరేకారము.
Instructive
(adj), జ్ఞానబోధకమైన,జ్ఞానముకలుగచేసే,జ్ఞానవర్ధకమైన, this is an * book జ్ఞాన వర్ధకమైన గ్రంథము.
Shame
(n), ( s), సిగ్గు, లజ్జ, అవమానము, నింద, దూషణ. he put them to *వాండ్లమీద సొడ్డు వేశినాడు, జయించినాడు. in learning he put them all to * పాండిత్యములో వాడు అందరినిన్నీ మించినాడు. they were naked, they had nothing to cover their * వాండ్లు దిసమొలగా వుండినారు. మానమును ముయ్యడానికి యేమిన్నీలేక వుండినది. he cried * on them వాండ్లను ఛీ పొమ్మన్నాడు. what a * ! అయ్యో పాపము, యేమి అన్యాయము. If you do this all will cry * upon you నీవు యిట్లాచేస్త నలుగురు ఛీ అందురు. for shame!or fie for * ! ఛీ పో, అయ్యో పాపము. for * don'ట్ beat her అయ్యో దాన్ని కొట్టక, పాపము దాన్ని కొట్టక. shame! shame! అయ్యయ్యో, పాపం పాపం.
Gesture
(n), ( s), చేష్ట. అంగవిక్షేపము, అభినయము, సైగ,సంజ్ఞ. though the child cannot speak by it s *s we understandits wishes ఆ బిడ్డ మాట్లాడలేకపోయినా అదిచేసే సైగల చేతదాన్ని యిచ్ఛ తెలుస్తున్నది.
Exempt, Exempted
(adj), వినాయించిన, వినాయించబడ్డ, లేని. a life* from care వ్యాకులములేని బ్రతుకు. * from death చావులేని, అమర్త్యులైన.this is an *ed case యిది వినాయించబడ్డ ప్రమేయం. land *ed fromtax మాన్యము, యినాము. the Brahmins are *ed from paying this feeబ్రాహ్మణులకు యీ పన్ను మన్నించబడ్డది. they were *ed from mortalityవాండ్లు ముక్తులైరి. he is *ed from these inconveniencies వాడికి యీ పీకులాటలు లేవు.
To Bound
(v), ( n), or to leap దుముకుట, గంతు వేసుట. he bounded over the hedge ఆ వెలుగును యెగిసి దాటినాడు. the deer were bounding ఆ జింకలు గంతులువేస్తూ వుండినవి.
Helve
(n), ( s), గొడ్డలికాడ.
Lengthy
(adj), నిడవైన, అతిదీర్ఘమైన, అతివిస్తారమైన. a * description మహాపెంపుగా వుండే వర్ణనము.
Lowermost
(adj), అన్నిటికి కింది.
Uprising
(n), ( s), rising ఉదయము. from the * of the sun సూర్యోదయము నుంచి.
Redoubt
(n), ( s), కోటగోడ మీద వుండే బురుజు.
Barrel
(n), ( s), ఒక తరహా పీపాయి. or tube గొట్టము. the * of a gunతుపాకి గొట్టము. the belly of a horse గుర్రము యొక్క కడుపు.
To Spread
(v), ( n), to extend or extend itself వ్యాపించుట, ప్రసరించుట,నెగడుట, కప్పుకొనుట, కమ్ముకొనుట. the clouds * over the heavenఆకాశమును మబ్బు మూసుకొన్నది. the smoke * over the town ఆ పొగవూరంతా చుట్టుకొన్నది, వూరంతా వ్యాపించినది. this new *s throughout the country యీ సమాచారము దేశములో అందరికిన్ని తెలిసినది, యీ సమాచారముజగత్తంతా వ్యాపించినది. the creepers * over wall తీగలు గోడమీద అల్లుకొన్నది. the ants * through the house చీమలు యిల్లంతా వ్యాపించినది.
Circumflex
(n), ( s), an accent over a letter ( ), uccAraNaku sUcakamugA akRaramu mIxa vese vaMkara addagIwa.
Ragman
(n), ( s), పాత గుడ్డలు కొని అమ్మేవాడు.
Labelled
(adj), విలాసమువేసిన. the bottle was * to be drunk in the morning తెల్లవారిపూట తాగవలసినదని ఆ బుడ్డిమీద కాగిదపు తునకలో వ్రాసి అంటించి వుండినది.
Chaldorn
(n), ( s), కొలత, సుమారు వెయి శేర్ల ప్రమాణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Happy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Happy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Happy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Happy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Happy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close