Telugu Meaning of Hexagonal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hexagonal is as below...

Hexagonal : (adj), షట్కోణములు గల, ఆరు మూలలు గల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Loquacity
(n), ( s), వదురుబోతుతనము.
Rank
(n), ( s), line వరస, చాలు, బారు. or class తరము, తరగతి, జాతి, కులము. heknows his proper * వాడి పరువు వాడికి తెలుసును, అనగా అహంకారికాడు. a * ofsoldiers వొకడి పక్కన వొకడుగా నిలిచిన సిపాయీల వరస. a * of subordinationతారతమ్యము, అంతరము. a man of * గొప్పవాడు, కులీనుడు. a woman of *కులీనురాలు, గొప్పదొరసాని. the middle *s వుత్తమ కులస్థులు. the lower *sనీచులు. men of all *s వాడు గొప్ప ఉద్యోగములో నుంచి సిపాయి కొలువులోవేయబడ్డాడు.
Improvidence
(n), ( s), అజాగ్రత, ఎచ్చరికలేమి, ముందుయోచనలేమి, దుగారుబగారు,దూబరదిండితనము. Improvident, adj. అజాగ్రతైన, ఎచ్చరికలేని, ముందుచూపులేని, దుగారుబగారుచేసే, దూబరదిండియైన. Improvidently, adv. అజాగ్రతగా, ఎచ్చరికలేక, ముందుయోచనలేక,దిగారుబగారుగా, దూబరదిండితనముగా.
To Animate
(v), ( a), ప్రాణమును కలగచేసుట. the soul animates the body ప్రాణముదేహమునకు చైతన్యమును కలగచేస్తున్నది.to urge ప్రేరేపించుట, ప్రోత్సాహపరచుట.Love animated to do this మోహము చేత ప్రేరేపించబడ్డవాడై దీన్నిచేసినాడు. gratitude animates me to do this దీన్ని చేసేటట్టు కృతజ్ఞతనన్ను ప్రోత్సాహ పరస్తున్నది.
To Conclude
(v), ( a), and v. n. to end ముగించుట, నెరవేర్చుట, తీర్చుట. before he concluded his letter జాబు ముగించక మునుపే. or to decide తీర్పు చేసుట, నిష్కర్ష చేసుట. they *d the bargain ఆ బేరమును కుదిర్చినారు. they *d a peace రాజీ చేసినారు, సమాధానము చేసినారు, పరచినారు. or to infer భావించుకొనుట, యెంచుకొనుట. I *ed that he was dead వాడు చచ్చినాడనుకొంటిని. I * he is gone బహుశా పోయి వుండును. to * (or in conclusion) తుదకు, చివరకు, కడకు.
Paramour
(n), ( s), విటగాడు, విటకత్తె, రంకుమొగుడు, మిండగాడు. ( fem. ) తొడుసుకత్తెher * దాని మిండగాడు. his * అతని తొడుసు కత్తె.
To Extinguish
(v), ( a), ఆర్చుట, చల్లార్చుట, మలుపుట. to * a lampదీపమును పెద్దచేసుట, అనగా ఆర్చుట. this *ed all his hopes యిందుచేత వాడి కోరికలంతా పోయినవి.
Aphrodisiac
(adj), and n. s. వీర్యవృద్ధికరమైన, వీర్యవృద్ధికరమైనమందు.
Forwarding
(adv), గడుసుగా, పెడసరముగా. Forwardness, n.s. eagerness, ardour, readiness ఉత్సాహము, ఆతురము, దురుసు, సాహసము. assurance or impudenece గడుసుతనము, మోటుతనము.from the * of the season we cannot see it will be very hotవచ్చే నెలలో పూచేచెట్లు యిప్పుడే పూచినదిగనక యెండ మహా వడిగావుండబోయ్యేటట్టు తోస్తున్నది. the work was in a state of * ఆ పని బాగా జరుగుతున్నది. the corps are in a state of * ఆ పంట ఫలోన్ముఖమై వున్నది. he showedno * to assist them వాండ్లకు సహాయము చేయడానకు వాడు వుద్యుక్తుడు కాలేదు. from the *of this child వీడు చొరవగల పిల్లకాయ గనక.
Eructation
(n), ( s), తేణుపు, తేపు.
Protector
(n), ( s), రక్షకుడు, పాలకుడు.
Condemnation
(n), ( s), దండనావిధి, శిక్షావిధి, పనికిరాదన్న తీర్పు, ఛీవాటు. In James, 5. 12. దండం A+ C+; ఆజ్ఞ, F.
Inspired
(adj), ప్రవేశపెట్టబడ్డ, ఆవేశముగల. * with love మోహావేశముగలవాడై. * with pity కృపావిష్ణుడై. an * poem దైవావేశముచేతచెప్పిన కావ్యము. an * person అంశ పురుషుడు. the * volume దైవావేశముచేత చెప్పిన గ్రంథము, అనగా బైబిలు.
To Glaze
(v), ( a), అద్దము వేసుట, అద్దాలువేసుట. he *d the windowకిటికీకి అద్దాలువేసినాడు. or to varnish మెరుగునూనె వేసుట.he *d the picture పటానికి మెరుగునూనె పూసినాడు.
Horsebreaker
(n), ( s), గుర్రమును తిప్పేవాడు, చభుకుసవారు.
To Forbear
(v), ( a), మానుకొనుట, విడిచిపెట్టుట, he forbore speaking పలకలేదు, మాట్లాడడు మానినాడు, మౌనము ధరించినాడు. he forborehis dinner పగటి భోజనము చాలించినాడు.
Unfruitful
(adj), barren ఫలప్రదము కాని, గొడ్డుగా వుండే, నిరర్థకమైన, నిష్ఫలమైన.
Bun
(n), ( s), A kind of tweet-bread ఒక తరహా మిఠాయి.ఉపవాసదినములలో తినే ఫలాహారము.
Tide
(n), ( s), time కాలము, సమయము, వేళ. the * ( a meaning a stream, ariver ) యేరు, ప్రవాహము, నది. the * in a river పోటు, పాటు. at high *పోటువేళ. at low * పాటు వేళ. against the * ప్రవాహమునకు యెదురుగా. * up theriver పోటు. * down the river పాటు. it is now full * యిప్పుడు యేరు నిండాపారుతున్నది. the freshes in spring *s కొత్త నీరు. at noon * మధ్యాహ్న వేళ. atevening * సంధ్య వేళ. he worked double *s రాత్రింబగులు ప్రయాసపడ్డాడు.
Numerator
(n), ( s), గుణకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hexagonal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hexagonal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hexagonal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hexagonal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hexagonal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close