Telugu Meaning of Hippopotamus

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hippopotamus is as below...

Hippopotamus : (n), ( s), నీరు గుర్రము అనే వొక జంతువు, యిది యేనుగవంటిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Straighten
(v), ( a), to make not crooked వంకరలు తీర్చుట, చక్కచేసుట, దిద్దుట. can you * a crooked stick? వంకరకొయ్య యొక్క వంకరలు తీర్చగలవా. to reduce దీనదశలోకి తెచ్చుట.this loss *ed his circumstances యీ నష్టము వచ్చినందున వాడు బీదవాడై పోయినాడు. he *ed himself to assist me నాకు సహాయము చేయడమునకై నిండా ప్రయాసపడ్డాడు.
Corrobarant
(adj), బలవర్ధకమైన, తేజస్కరమైన.
RES 957 Respite
(n), ( s), Pause; interval వ్యవధానము, సావకాశము. a delay or remission of punishment సధ్యాశిక్ష జరిగించకుండా నిలిపి పెట్టవలసినదన్న ఆజ్ఞ.
Sluggard
(n), ( s), సోమారి, జడుడు, మందుడు.
Unenduring
(adj), not lasting అశాశ్వతమైన, నిలకడలేని.
Cabal
(n), ( s), బందుకట్టు, కుట్ర, దురాలోచన. they joined in one * వాండ్లందరున్ను ఒక చెయ్యిగా వుండిరి.
Unawares
(adv), suddenly, without premiditated design, అకస్మాత్తుగా,అనాలోచనగా, అదాటున, తెలియక, యెరగక. they came upon him * అకస్మాత్తుగా వాడిమీదికి వచ్చిపడ్డారు. he killed the man * తెలియక చంపినాడు, యెరగక చంపినాడు. at* అదాటున. he caught them at * వారిని అకస్మాత్తుగా వచ్చి పట్టుకొన్నాడు.
Unitedness
(n), ( s), union, oneness ఐకమత్యము.
Jack
(n), ( s), a man's name ఇది కృష్ణయ్య అనడానకు అలక్ష్యముగా కిచ్చయ్యఅన్నట్టు John అనడానకు Jock అను అభాసనామము, యీపేరు కొన్నిఆయుధములకు కొన్ని యంత్రములుకు వస్తున్నది. ఏలాగంటే. 2. a boot* బూట్సులు తీసే పంగల పలక. 3. a roasting * మాంసమును నిప్పుమీద వాడ్చడానకు గుచ్చివుండే యినుప కడ్డీని తిప్పే ఒక యంత్రము. 4. a fish ఒక విధమైన చేప. 5. armour జీరా, కవచము. 6. a cupఒక విధమైన గిన్నె. 7. a part of the musical instrument వీణె పెట్టెలో తంతులను మీటేపుల్ల. 8. a jackass మొగగాడిదె. a jacksparrow మొగపిచ్చుక. 9. flag or ensign
Cured
(adj), మానిన, మాన్పిన, స్వస్థమైన, వాసి అయిపోయిన. as flesh or fishచెడిపోకుండా వుప్పులో వూరవేసిన.
Trituration
(n), ( s), నూరడము.
Panther
(n), ( s), చిరుతపులి. it is the black tiger ( Penny. Cyc in Wolf, page.503 ).
To Engender
(v), ( a), కలగచేసుట, పుట్టించుట. gluttony *s maladiesఅతిభోజనము రోగమును కలగచేస్తున్నది. this *ed ill-will యిందువల్ల క్రోధము పుట్టినది. mirth *ing హాస్యకరమైన.
Back
(n), ( s), వీపు, వెనకతట్టు. the * of the chair కురిచిలో అనుకొనే వెనకటిచట్టము. * of the head పెడతల. the * of the neck మెడపంపు. the small of the * నడుము. * of the hand పెడచెయ్యి, మీజెయ్యి. he came with an hundred men at his *నూరుమందిని వెంటబెట్టుకొని వచ్చినాడు. at the * of the house యింటివెనక. he had not a rag to his * వాడికి కట్టుకొనేటందుకు గుడ్డ పేలిక లేక వుండినది,పైకిబట్టలేకవుండినది . they turned the backs upon him when he was in trouble ఆపదలో వాణ్ణి చెయ్యివిడిచినారు, ఉపేక్షించినారు. he was lying on his back వెల్లవెలకల పండుకొని వుండినాడు. he has been upon his * this week వారము దినాలుగా పడ్డపడకగా వుండినాడు. he came with only the clothes on his *పైబట్టతో వచ్చినాడు. this put his * up యిందుకు వాడికి కోపము వచ్చినది.he slandered me behind my * నా ముడ్డి వెనక నన్ను దూషించినాడు.he went on horse * గుర్రముమీద పోయినాడు.
Gunnery
(n), (s), పిరంగులను కాల్చే శాస్త్రము.
Leman
(n), ( s), విటకాడు, విటకత్తె, మిండగాడు, ఉంపుడుస్త్రీ, లంజ.
Correspondence
(n), ( s), or relation సంబంధము. I see no * between hiscommand and your conduct వాడి ఆజ్ఞకు నీ నడతకు సంబంధము లేదు, వాడుచెప్పినది యెక్కడ నీ నడత యెక్కడ. in war, all * with the enemy is forbiddenయుద్ధములో శత్రువులతో వొక వ్యాపారమున్ను కూడదని నిషేధింప బడ్డది, శత్రువులతో పొత్తుకారాదు. or similarity యీడు, జత, జోడు, దీటు, తాళా. or intercourseసహవాసము. he has much * వాడికి నాలుగుతట్లా వుత్తర ప్రత్యుత్తరములు. theypublished his * వాడి జాబులను అచ్చే వేసినారు.
Cheering
(adj), సంతోషకరమైన, ఉల్లాసమైన, ఓదార్పైన.
Post-office
(n), ( s), తపాలు కచ్చేరి.
Extravagant
(adj), wandering out of his bounds అతి అమితమైన,మట్టుమీరిన. prodigal దూపరదిండియైన, అతివ్రయముగల. * expenditureదూపరదిండితనము, దుర్ర్వయము. * language అధికమాటలు, పిచ్చికూతలు.you gave an * price for this నీవు దీనికి అధిక వెల యిచ్చినావు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hippopotamus is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hippopotamus now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hippopotamus. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hippopotamus is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hippopotamus, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close