Telugu Meaning of Imperfectly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Imperfectly is as below...

Imperfectly : (adv), అపూర్ణముగా, కొదవగా, కొరగా, తక్కువగా, లోపముగా.I am * acquainted with the circumstancesసంగతులు నాకు బాగాతెలియవు కొంతమట్టుకు తెలుసును.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hawk
(n), ( s), డేగ, శ్యేనము.
To Convulse
(v), ( a), విలవిలలాడించుట, గడగడవణీకించుట. pain *d his faceనొప్పివాడి ముఖమును వంకరటొంకరలుగా యీడ్చినది. anger *d him కోపము చేతతన్నుకొన్నాడు. the war that now convulses that country యిప్పట్లో ఆదేశమును గడగడలాడించే యుద్ధము.
Betrayal
(n), ( s), శత్రువులకు చూపించి యివ్వడము, బయట వేయడము, రట్టుచేయడము.
Ill-omened
(adj), అపశకునముగల, దుశ్శకునమైన, దౌర్భాగ్యమైన, అయిరాని.
Hilary
(n), ( s), జనవరి నెలలో వచ్చే వొక పండుగ, యీ దినమందు సూప్రీం కోర్టులో వ్యాజ్యవిచారణ ఆరంభమౌతున్నది.
Plaything
(n), ( s), or toy ఆట్లాటసామాను. this boat is of no use it is a mere* యీ పడవ వూరికె ఆట్లాడుకొనేటిదే గాని పనికి వచ్చేటిది కాదు.
To Control
(v), ( a), యేలుట, అణుచుట, స్వాధీనము చేసుకొనుట, కట్టుబాటులో వుంచుట,ఖండించుట. he controlled the family very well ఆ సంసారాన్ని చక్కగా పట్టుకొని వచ్చినాడు. * your passions కోపమణుచు. he controlled himselfఅణుచుకొన్నాడు.
Aspiration
(n), ( s), ఆశ, అభిలాష, కోరిక.
To Correct
(v), ( a), దిద్దుట, చక్కబెట్టుట, సవరించుట. he corrected this abuseయీ దురాచారమును మాన్పినాడు. or to counteract విరుచుట. buttermilkcorrects the ill effects of mangoes మజ్జిగ మామిడిపండ్ల యొక్క దోషమునువిరుస్తున్నది. they use brandy to * the bad properties of the water అక్కడినీళ్ల దోషము విరిచేటట్టుగా బ్రాందిని కలుపుతున్నారు. or punish శిక్షించుట. hecorrected the boy ` పిల్ల కాయను శిక్షించినాడు, అనగా కొట్టినాడు.
Lum-sugar
(n), ( s), ఖండశర్కర.
Deciduous
(adj), ఆకులురాలే. the fig tree is * రావిచెట్టుకు ఫలానమాసములో ఆకురాలు పోవడము కద్దు. Decimal, adj. దశగణసంఖ్య, దశాంశమైన. * fraction గణితశాస్త్రములోదశగణకసంఖ్యఅనే ఒక లెక్క.
Knell
(n), ( s), చావుగంటశబ్దము, అనగా పీనుగను తీసుకొనిపొయ్యేటప్పుడు కొట్టే ఘంటశబ్దము. The curfew tolls the * of parting day సాయంకాలపుఘంటారవము దినావసానమును తెలియచేస్తున్నది. this speech was the * to their hopes ఈ మాటతో వాండ్లకు నిరాశ అయిపోయినది. the * of those laws is tolled ఈ చట్టమునకు లయకాలము వచ్చినది.
To Realize
(v), ( a), సఫలపరచుట, చెల్లుపుచ్చుకొనుట, తండుట, నిజపరచుట,నిశ్చయపరచుట. this *d all my hopes ఇందువల్ల నా కోరికే సఫలమైనది. do youthink he will * any thing by this trade ? ఈ వర్తకములో వాడికేమైనా ఫలముకలుగు ననుకొన్నావా. the house was sold for whatever it might * ఆ యింటినివచ్చినకాడికి అమ్మివేశినాడు. they are too idle to * the wealth that isbountifully thrown at their feet దేవుడు యిచ్చునే గాని వండి పెట్టునా. he soldthe house for two thousand rupees but he *d only one thousand ఆయింటిని రెండు వేల రూపాయలకు అమ్మినాడు గాని వెయ్యి రూపాయలే చేతికి వచ్చినవి.The unconverted heart cannot * the glories of heaven అజ్ఞానులకువైకుంఠము యొక్క మహిమగ్రాహ్యము కానేరదు.
To Wind
(v), ( a), to turn; to twist చుట్టుట, తిప్పుట. మెలిపెట్టుట. he wound upthe thread on the stick ఆ దారనమును కట్టెకు చుట్టినాడు. you must * up the watch every day డిగయారమును నీవు ప్రతి దినమున్ను తిప్పుతూ రావలసినది. he wound up the story with these words యీ మాటలతో కథను ముగించినాడు. he wound up his speech by saying he would not consent తుదకు సమ్మతి లేదన్నాడు. he wound himslef into their councilsమారీచ వేషము వేసుకొని వాండ్లకు అంతరంగుడివలె వుండినాడు. she wound herself into his heart ఉపాయముగా వానికి అంతరంగురాలై పోయినది. he wound his arms round her దాన్ని కౌగిలించుకొన్నాడు. to nose ; to follow by scent వాసనపట్టిపోవుట. the dog *ed the hare కుక్క కుందేటి వాసనపట్టి పోయినది.the huntsman wound his horn వేటగాడు కొమ్మును వూదినాడు.
Casuist
(n), ( s), తర్కశాస్త్రి తార్కికుడు, చమత్కారి, దోషాదోష విషయకసందేహభంజకుడు, తద్భంజనవేత్త.
Conspicuous
(adj), ప్రకాశమైన, స్పష్టమైన, ప్రసిద్ధమైన. he was * for learning వాడు చదువులో ప్రసిద్ధుడు. or obvious to the sight అగుపడే, కనబడే. a * hill ప్రసిద్ధమైన కొండ, బహుదూరానికి అగుపడే కొండ. The Hindu women are as * for chastity as the Hindu poets are for lewdness హిందూ కవులు పోకిరి తనములో యెంత ప్రసిద్ధులో హిందూ స్త్రీలు పాతివ్రత్యములో అంతఘనులు.
Application
(n), ( s), the act of putting వేయడము, పూయడము, చరమడము,లేపనము, పట్టు. after the * of this money to that purpose ఆ పనికి యీరూకలు వినియోగమైన తరువాత. the * of a fable or text ఫలితార్థము, సారాంశము.this is a wrong * of the word యిది తప్పు ప్రయోగము. intense study శ్రద్ధ,ఆసక్తి. a request మనివి, అడగడము.
Glorious
(adj), (add,) Vain-glorious or Boastful అహంకారమైన,గర్వముగల.
Removal
(n), ( s), నివృత్తి, విమోచనము, విడిచిపోవడము, తీశివేయడము, యెత్తివేయడము, లేకుండాచేయడము. after his * I went into the house వాడు ఆ యింటిలో నుంచి లేచిపోయిన తర్వాత నేను ఆ యింట్లోకి పోయినాను. after the * of the corpse ఆ పీనుగను యెత్తుకొని పోయిన తర్వాత. after the * of the disease ఆ రోగము నివృత్తి అయిన తర్వాత. after his * from the magistracy వాడికి పోలీసు వుద్యోగము పోయిన తర్వాత. after the * of ట్హే leg i. e. after the leg was cut off కాలును తీశివేసిన తర్వాత, అనగా,కాలు కోశివేశిన తర్వాత. before the * of the tree ఆ చెట్టును యెత్తివేయక మునుపు. before my * from my village నేను మా వూరు విడిచేటందుకు మునుపు.
Closeness
(n), ( s), (nearness) దాపు, చేర్పు, సమీపము, యిబ్బంది, యిక్కట్టు; యిరుకు. of texture తరుచు, నేత తరుచు. as * of a hedge or veil సాంద్రము, దట్టము. want of air వుమ్మదము, వుక్క, వుడక పోయడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Imperfectly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Imperfectly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Imperfectly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Imperfectly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Imperfectly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close