Telugu Meaning of Impure

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Impure is as below...

Impure : (adj), అపరిశుద్దమైన, అపవిత్రమైన, అశుచియైన, భ్రషైన, మురికైన,మేలైన. * silver కందువెండి. * gold మట్టబంగారు. * languageబూతులు. an * story బండు కథ. the Telugu which is spoken atMadras is * పట్టణములో మాట్లేది అచ్చు తెనుగు కాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nem. Con.
( adv), (that is, NemineContradicente)(Bytheconsentofallpersons)సర్వసమ్మతిగా,ఏకవాక్యతగా, we agreed * to admit him అతణ్ని చేర్చుకోవడానికి మేము ఏక వాక్యతగా వొప్పినాము.
Forsty
(adj), మంచుగల, అతిశీతలమైన, పాడుచలిగా వుండే.
To Unload
(v), ( a), to empty సరుకులు దించి ఖాలీ చేసుట. when they *ed thecart బండి మీది సామాను దించేటప్పటికి he *ed his grief to me in these wordsయీ మాటలు చెప్పి వాడి దుఃఖమును నాతో వెళ్లబోసుకొన్నాడు.
Quarrel
(n), ( s), జగడము, పొట్లాట, ఘర్షణ, కలహము, వ్యాజ్యము, వివాదము.whispering breeds *s గుసగుసలచేత జగడాలు పెరుగుతవి.
Place
(n), ( s), స్థలము, స్థానము, తావు, చోటు, దేశము. I have lostthe * in the book నాకు అది తప్పినది. I took a * in the ship or inthe coach వాడలో, లేక బండిలో స్థలము మాట్లాడుకొన్నాను. they have no * in his favour వాండ్ల మీద వాడికి దయలేదు. in this * యిక్కడ. in that * అక్కడ. in any * యెక్కడనైనా. in both *sఉభయత్ర. or office ఉద్యోగము. in * of going there అక్కడికి పోకుండా.I went in his * అతనికి బదులుగా పోతిని. he was to them In the * of a fatherవాండ్లకు అతడు తండ్రి మారు తండ్రిగా వుండెను. market * బాజారు, అంగడి వీధి.birth * పుట్టిన చోటు, జన్మభూమి. a halting * మజిలి. a * of worship గుడి, దేవస్థానము. you must not give * to scandal దుషణకు యెడమివ్వవద్దు. a marriage took * yesterday నిన్న వొక పెండ్లి జరిగినది. a hurricane took * గాలి వాన సంభవించినది. what more took * ? యింకా యేమి జరిగెను. if elision took * లోపము వస్తే in the first * మొదట. in the last * కడాపట. in the next *తదనంతరము, అటు తరువాత. he knows his own * వాడి పరువు వాడికి తెలుసును.
Bodiless
(adj), శరీరములేని, శరీర విహీనమైన.
Providentially
(adv), దైవాధీనముగా.
To Clog
(v), ( a), అభ్యంతర పరచుట, ఆటంకము చేసుట, యిబ్బంది పెట్టుట. thislarge family clogs him యీ పెద్ద కుటుంబము వాడి కాళ్ళకు బందాలుగా వున్నది.Gluttony clogs the intellect అతి భోజనము మనసుకు యిబ్బంది చేస్తుంది.
Fore
(adj), ముందరి. the *arm ముందరి చెయ్యి. అనగా మోచెయ్యి మొదలుకొనవేళ్లదాకాఅని తెలుసుకోవలసినది.the * finger తర్జనీ. a horse*s quarter గుర్రము యొక్క ముందు జబ్బ, రెట్ట. a * quarter of mutton పక్క యెముకలతో వుండే మేక యొక్క ముందు జబ్బ, రెట్ట. the *legsof a horse గుర్రము యొక్క ముందరి కాళ్లు. a * tooth ముందరిపళ్లు. the ship was painted black *and aft ఆ వాడకు ముందుతట్టున్ను వెనకతట్టున్ను నల్లవర్ణము పూసివున్నది, ఆ వాడకు కడాకు నల్లవర్ణముపూసి వుండినది.
Tonnage
(n), ( s), the weight of goods carried in a ship వాడసరుకు యొక్కబరువు, వొకవాడ పట్టే బరువు ఎక్కించే సరుకుకు యిచ్చే వాడ కూలి, కేవు. a dutypayable on goods per ton సుంకము, హాసీలు, టన్నుల యెత్తు మీద వాడ సరుకులకుతీసే సుంకము. vessels of small * కొద్ది వాడలు.
Insurgent
(adj), Rebeling తిరగబడే, దివాణముమీద తిరగబడే.
Hydralicks
(n), ( s), జలయంత్రశాస్త్రము, జలసూత్ర విద్య.
Introductory
(adj), అవతారికగావుండే, పీఠికగావుండే.
Proclaimed
(adj), చాటించిన, ప్రకటన చేయబడ్డ.
Wainscot
(n), ( s), the lining of rooms ఇంట్లో గోడకువేసిన పలకకూర్పు, సన్నపలక. a portrait painted on * సన్నపలకమీద వ్రాశిన పటము. a pistol case made of * సన్నపలకతో చేసిన పిస్తోలు వుంచే పెట్టె. Wainscot means Not solid: mere veneer: paltry shew. So in Tomlin's His. of Engl. 2. 61. his wainscot carcase i. e. his rickety weak body వానిగుల్ల వంటి శరీరము.
Festoon
(n), ( s), తోరణము, హారము, మాలిక, జాలరు.
Amicable
(adj), విహితమైన, అనుకూలమైన, సమాధానమైన . an * agreementరాజీనామా.
Ratification
(n), ( s), అంగీకారము చేయడము, నిర్ధారణము చేయడము, స్థాపనము,సిద్ధాంతము రూఢిచేయడము.
Blackened
(adj), నల్లబడ్డ. * with smoke పొగచూరిన.
Caprisoned
(adj), అలంకరించబడ్డ, శృంగారించబడ్డ, యిది యేనుగ గుర్రము వీటిని గురించిన మాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Impure is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Impure now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Impure. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Impure is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Impure, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close