Telugu Meaning of Incommodious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Incommodious is as below...

Incommodious : (adj), ఇబ్బందిగావుండే, కుసంధిగా వుండే, ఇరకటముగావుండే, వసతిలేని, సంకటకముగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Deformed
(adj), వికారమైన, అందవికారమైన, కూరూపము, వంచించుట.
Attendance
(n), ( s), the act of waiting on or serving పరిచర్య, పూడిగము.there is not much to do but only regular * is requisite అక్కడచేయవలసినది నిండా యేమి లేదు అయితే క్రమముగా పోయి హాజరుగా వుండవలెను.the * at the feast was thin ఆ వుత్సవానికి వచ్చిన ప్రజ కొంచెము. they are in * హాజరుగా వున్నారు, కనిపెట్టుకొని వున్నారు. they are not in * వాండ్లు హాజరుగావుండలేదు. they gave * there అక్కడ హాజరైనారు. I danced * upon him for tendays పది దినములు అతని దగ్గెర వృధాగా తిరుగుతూ వుంటిని. medical * was givento the poor బీదలకు వైద్యము చేయబడ్డది. I procured the * of a doctor ఒకవైద్యుడు వచ్చి హాజరయ్యేటట్టు చేసినాను.
Motto
(n), ( s), మంగళ శ్లోకము, మంగళ వాక్యము, అనగా చెప్పిన గ్రంథము యొక్క సారాంశమును శ్లేషగా వుదాహరించిన గ్రంథాంతర వాక్యము, దీన్ని గ్రంథము యొక్క మొదటి పత్రములో గాని ప్రతి అధ్యాయారంభములో గాని వ్రాస్తారు. on a seal or ring ముద్ర, శిఖావుంగరము, వీటి మీద వుండే బిరుదుకింద వ్రాసిన వాక్యము.
Undazzled
(adj), not confused by splendour మిరుమిట్లుకొనని, ఆశ్చర్యపడని,భ్రమపడని.
Sweat
(n), ( s), చెమట, స్వేదము. we live by the * of our browమేము చెమట తీశివేశి బ్రతికేవారము.
Beryl
(n), ( s), add, గోమేధికము. A+
Professorship
(n), ( s), పండితత్వము, గురుధర్మము. He obtained a *వుపాధ్యాయత్వము పొందినాడు.
Appliance
(n), ( s), సాధనము, ఉపకరణము.
Carved
(adj), తొలిచిన, లోనాటు పనిచేసిన. patterns in * work పోగర పనిమాదిరి.
Ventriloquism
(n), ( s), the art of speaking in such a manner that the voice appears to come, not from the person, but from some distant place కడుపులో మాట్లాడడము, అనగా పెదవులు తెరవకుండా కడుపులో మాట్లాడి తనకు యెదట కొంత దూరములో మాట వినేటట్టుచేసే విద్య.
To Vote
(v), ( a), and v. a. to choose, or give by vote సమ్మతిని తెలియచేయడమువల్ల నిర్ధారణ చేసుట, సమ్మతిని చిహ్నమూలముగా, నిర్ధారణ చేసుట, నమాట చెప్పుట, తన అభిప్రాయమును తెలియచేసుట. I * this worng యిది తప్పినదని నా అభిప్రాయము. I * for him నేను అతని పక్షముగా వున్నది. I * for returning మళ్లుకోవడమే వుత్తమ మనేది నా మాట.
Prey
(n), ( s), ఎర, ఆహారము, కొల్ల, దోపుడు. he became their * వాండ్ల చేత చిక్కినాడు.a beast of * దుష్టమృగము, క్రూరమృగము, అనగా పులి మొదలైనది. the alligatorand lizard are beasts of * మొసలి, బల్లి, యివి జంతువులను కొట్టుకొని తినేటివి.she is a * to grief వ్యసనము పాలైనది. the house fell a * to the flames ఆ యిల్లు అగ్నిహోత్రముపాలైనది, అనగా కాలిపోయినది. he was a * to thoughtవిచారగ్రస్తుడై వుండెను.
Dissembled
(p!!), మాయమైన,మారీచమైన,బేడిజమైన,టక్కైన
Shall
(verb), defective వలెను. who ever doth it * die దీన్ని యెవడు చేస్తాడో వాడు చావవలసినదే. I * send you the horse గుర్రమును మీ వద్దికి పంపిస్తాను. he that * come will come రావలసిన వాడు వచ్చును, రావలసిన వాడు రాక మానడు. they * not do this వాండ్లుదీన్ని చేయరాదు.
Gaper
(n), ( s), నోరుతెరుచుకుని వుండేవాడు, ఆశపడి నోరుతెరుచుకునివుండేవాడు. యేకారి నోరుతెరుచుకొని వుండేవాడు.
Bedchamber
(n), ( s), పడకటిల్లు.
Gorgeousness
(n), ( s), శోభ, డంభము.
Toad
(n), ( s), గోదురు కప్ప, మండూకము, తిట్టడములో గొడ్డు, హరంజాదా.
Numerator
(n), ( s), గుణకము.
Trebly
(adv), మూడింతలుగా, అతిశయముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Incommodious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Incommodious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Incommodious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Incommodious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Incommodious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149805
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113028
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101402
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95664
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55827
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51494
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40205
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39107

Please like, if you love this website
close