Telugu Meaning of Indebted

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indebted is as below...

Indebted : (adj), ఋణ పడ్డ, బద్ధుడైన, యీశబ్దమునకు రూకలు ఋణపడ్డ అన్న అర్ధము యెతమాత్రము లేదు. I am * to him for my educationనాకు చదువు వచ్చినది అతని పుణ్యము. I am * to him for my recovery నాకు కుదిరినది అతని ధర్మము. if you will do me thisfavor I shalll be * to you all my life నాకు తమరు యీవుపకారము చేస్తే నాయావదాయుస్సున్నూ తమకు బద్ధుడైనుందును.I am deeply * to him నేను అతనికి మహా రుణపడివున్నాను. అనగాఅతడు నాకు చేసిన వుపకారము అంతయింత కాదని భావము. I am *to you for my ruin నేను చెడిపోయినది నీ పుణ్యమే. నేను చెడిపోయినందుకు నీవేకారణము, నీవల్లే చెడ్డాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Streetwalker
(n), ( s), a prostitute వేశ్య, లంజ, భోగముది. or rogueదేశదిమ్మరి.
Measurement
(n), ( s), కొలత, ప్రమాణము, లెక్క.
Contumacious
(adj), అణగని, మొండి, మూర్కముగల, తిరగబడే, పీకులాడే. a *woman జగడగంటి.
Auditory
(n), ( s), or congregation వినే జనము, వినే జన సమూహము.
Disobedience
(n), ( s), తిరగబడడము, ఉల్లంఘనము. in consequenceof his * అతడు చెప్పినట్టు విననందున.
To Unlade
(v), ( a), to make empty వాడ సామాను దించి వుత్తదిగా చేసుట, ఖాలీచేసుట.
In Petto
(adv), రహస్యముగా, గుప్తముగా, గూఢముగా.
Consignment
(n), ( s), అప్పగింత వొప్పగింత.
Exactitude
(n), ( s), ఖండితము, ఖండింపు. he has no * వాడితో కరాఖండితములేదు.
Worthless
(adj), having no value, undeserving పనికిమాలిన, కాసుచేయని.
Supply
(n), ( s), Sufficiency for wants జాగ్రత్తచేసి పెట్టినది,వ్రయము చేసుకోవడమునకై చేర్చి పెట్టినది, పెట్టి పెట్టుకొని వ్రయము చేసుకోతగ్గది. he provided a * of rice for two months రెండు నెలలకు కావలసిన బియ్యమును జాగ్రత్త చేసినాడు. I sent them a * paper and pens కావలసిన కాగితాలు పేనాలు పంపినాను. the old *of rice was consumed in a month ముందుగా చేర్చి పెట్టిన బియ్యము నెల్లాండ్లలోగా అయిపోయినది. this is sufficient untill fresh supplies arrive కొత్తసామాను వచ్చేదాకా యిది చాలును. supplies (or eatables provisions) భోజన సామాగ్రి. the army is in want of supplies దండుకు రస్తు లేకుండా వున్నది.
Flour
(n), ( s), పిండి. coarse * నూకలు. rice * బియ్యపుపిండి. * boiledby steam పిట్టు.
Sworn
((past participle of the verb ToSwear)), ప్రమాణముచేయించబడ్డ,ప్రమాణముచేసిన, a * witness ప్రమాణము చేయించబడ్డసాక్షి. a * statement సత్యము చేశి వ్రాయించబడ్డది. * enemiesబద్ధవైరులు. I am * a enemy to such practices ఆ పనులంటేనాకు శుద్ధముగా గిట్టవు. the judge was * in to-day న్యాయాదిపతినేడు వుద్యోగములో ప్రవేశించినాడు. he was * secretary రాయసపు వుద్యోగములో ప్రవేశించినాడు.
Thrasher
(n), ( s), నూర్చేవాడు. a kind of fish వొక పెద్ద చేప.
Tincture
(n), ( s), colour or taste super added by something మరి వొక వస్తువుయొక్క సంసర్గము చేత కలిగిన వర్ణము, లేక, రసము, రుచి, కషాయము, ద్రావకము.there is a * of malice in his letter వాని జాబులో కొంచెము ద్వేష రసము వున్నది. * of cloves లవంగ ద్రావకము, లవంగ కషాయము. * of pepper మిరియాలద్రావకము, మిరియాల కషాయము.
Dispirited
(adj), అధైర్యపడ్డ, కుంగిన, భయపడ్డ, దిగులుపడ్డ,వ్యాకులపడ్డ.
Gemini
(n), ( s), మిధునరాశి.
Batta
(n), ( s), (an Indian word) బత్తెము, రోజు.
Remedy
(n), ( s), a medicine ఔషధము, మందు. they say this juice is a * for poison యిది విషానికి విరుగుడు అంటారు. this is no * for it దానికి యిది పరిహారము కాదు. there is no * for this యిందుకు యే వుపాయమున్ను లేదు. That which removes an evil నివృత్తి పరిహారము, ప్రతిక్రియ. this disease is without * యిది తీరని రోగము. If he wrongsyou, you have your * at law వాడివల్ల నీవు అన్యాయమును పొందితే అది కోరట్టువారివల్ల నీకు పరిహార మవును. this disease is beyond * యిది అసాద్యమైన రోగము. a * for lust మోహోపశాంతి, మోహోపశమనము. a * for madness ఉన్మాదశమనము.
Trod,Trodden
(past participle of the verb ToTread), తొక్కిన the new road is not yet trodden smooth యీ కొత్త మార్గము యింకా నడిచి అరగలేదు


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indebted is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indebted now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indebted. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indebted is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indebted, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close