Telugu Meaning of Mortal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mortal is as below...

Mortal : (adj), చచ్చే, చావగల, నశ్వరమైన, మర్త్యులైన. the body is * the soul is not శరీరము నశ్వరము ఆత్మ నశ్వరముకాదు. as all of us are * మనమంతా చచ్చేవారము గనుక. * power దేహశక్తి. the * frame కాయము, దేహము. they were no heroes of * race వాండ్లు మర్త్యులు కారు, అనగా అమర్త్యులైన దేవతలు. a * wound చావు గాయము. * disease చచ్చేరోగము. * poison చంపేవిషము. a * sin కొంచపొయ్యే పాపము. * peril ప్రాణసంకటము. a * foe బద్ధవైరి,జన్మవైరి, or extreme, violent, (a low word, Johnson) he took * offence at this (a vulgar phrase) యిందుకు వాడికి చెడ్డ అసహ్యము వచ్చినది. I remained there for two * hoursఅక్కడ రెండు పాడు గడియలు నిలిస్తిని. what a * fool! యేమి పాడు వెర్రివాడు. a * fright పాడుభయము. not a * creature was there అక్కడ వొకమనిషి పురుగు వుండలేదు.Mortal, n. s. మనుష్యుడు, మానవుడు. what a happy *! యేమి అదృష్టవంతుడు. wretched *s దౌర్భాగ్యులు. among *s మనుష్యులలో.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Circumvent
(v), ( a), mosamu cesuta, vaMcana cesuta.
Cyclopaedia
(n), ( s), పర్వశాస్త్ర సముచ్చయ మనే గ్రంధము, సర్వ విద్యా సంగ్రహమనేగ్రంధము, యిందులో సమస్త శాస్త్ర వివరములున్ను వున్నవి. this is alphabeticallyarranged యిది అక్షరక్రమముగా యేర్పరచబడి వున్నది.
Incomprehensibility
(n), ( s), అగోచరత, దురవగాహత, గ్రహించకూడని, తెలియబడరాని. from the * of his language అతని మాటలు తెలుసుకోకూడనివిగనుక. Incomprehensible, adj. అగోచరమైన, అవగాహముగాని, గ్రహించకూడని, తెలియబడరాని. the cholera is certainly an * disease వాంతి భ్రాంతియిట్టిదని తెలుసుకోకూడని రోగముగా యున్నది.
Unknowing
(adj), ignorant తెలియని, యెరగని, అప్రసిద్ధమైన.
Chandler
(n), ( s), మైనపు 1వస్తులు అమ్మేవాడు. tallow * కొవ్వు వత్తులు అమ్మేవాడు.Chandler's shop చిల్లర దుకాణము.
Eventual
(adj), సంభవించబొయ్యే, రాబొయ్యే. they give security forthe * costs సంభవించబొయ్యే ఖర్చులకు జామీను యిచ్చినారు.
To Narrate
(v), ( a), చెప్పుట, విన్నవించుట.
Birtheful
(adj), ఉల్లాసముగల, ఉత్సాగముగల, సంతోషముగా వుండే.
To Rhapsodize
(v), ( n), and v. a. తలాతోకా లేక వొక కావ్యమును చెప్పుట.
Booby
(n), ( s), మందుడు, జఢుడు, మూఢుడు. a bird వక తరహా సముద్రపుపక్షి.
To-night
(adv), నేటిరాత్రి.
Detriment
(n), ( s), హాని తక్కువ, లోపము,, నష్టము. without * నిరాయాసముగా. if you cando it without * to your health నీ దేహ సౌఖ్యమునకులోపము లేకుండా చేయకలిగితే.
Communion
(n), ( s), or being joined అన్యోన్య సంబంధము, ఐకమత్యము, చేరిక,యోగము, సహవాసము. Church or sect సమయము, సమయ స్థులు. of the Lordssupper సహభోజనము.
Unexceptionable
(adj), unobjectionable నిర్దోషమైన, యోగ్యమైన, దూష్యము కాని,నిరాక్షేపమైన, లోపము లేని.
Chandelier
(n), ( s), కొంమల శెంమె, లస్తరు, పంగలుగా వుండే దీపస్తంభము.
Polytechnick
(adj), నానా యుక్తులుగల.
Ammoniacal
(adj), అమోనియా సంబంధమైన.
Velet
(n), ( s), a servant శేవకుడు, పరిచారకుడు, భృత్యుడు.
Unfit
(adj), improper తగని, అనర్హమైన, అయోగ్యమైన. this is a very * answerయిది తగని వుత్తరము, యిది సరియైన వుత్తరము కాదు. he is * to be trusted వాడునమ్మడానికి అర్హుడు కాడు. this food is * to eat యిది తినడానికి అయోగ్యమైనఆహారము.
Strip
(n), ( s), a narrow shred పేలిక, ఖండము, తుండు. a * of leatherవారు. a * of land గోచివలె వుండే భూమి. he tore the handkerchief intosix *s రుమాలగుడ్డను ఆరు పేలికలుగా చించినాడు. a * of papers కాకితపు తునక. *s of bamboo వెదురుబద్దలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mortal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mortal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mortal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mortal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mortal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close