Telugu Meaning of Inexcusably

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inexcusably is as below...

Inexcusably : (adv), మన్నించగూడక, క్షమించగూడక, సాకుచెప్పి తప్పించుకోకూడక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Lure
(v), ( a), చిక్కించుకోవడానకై తీపి చూపుట, ఆశచూపి వంచించుట. he put a bait in the trap to * the rat బోనులో యెలుకను పట్టడానకై మేతను పెట్టినాడు.she *d him in vain దాని మాయలో వాడు పడలేదు. he *d me with vain promisesలేనిపోని ఆశలుపెట్టి మోసపుచ్చినాడు.
Theorem
(n), ( s), ఒక విధమైన పెద్ద వీణె.
To Reduce
(v), ( a), తగ్గించుట, తక్కువ చేసుట, మట్టుపరచుట, అణచుట, స్వాధీనముచేసుకొనుట. he *d the strength of the spirit with water సారాయిలో నీళ్ళనుకలిపి దాని కారమును మట్టు చేసినాడు. he *d the size of the bag ఆ సంచినికురచచేసినాడు. he *d their pay వాండ్ల జీతమును తక్కువ చేసినాడు.to * a fortకోటను పట్టుట. he *d the tree to a log by cutting off the branches ఆచెట్టు కొమ్మలను నరికి వొక మొద్దుగా చేసినాడు. he *d the sugar to a liquid ఆబెల్లమును నీళ్ళు చేసినాడు. he *d the pearls to powder ముత్యాలను చూర్ణముచేసినాడు. they *d the house to ruins ఆ యింటిని పాడు చేసినారు.they *d itto nothing దాన్ని సున్న చేసినారు, నూత కలిపినారు. he *d them to obedienceవాండ్లను అణచినాడు; సాధించినాడు, లోపరచుకొన్నాడు. he *d them to povertyవాండ్లను బీదలనుగా చేసినాడు. he *d me to a servant నన్ను వొక బంటుగాచేసినాడు. they *d it to method దాన్ని దారికి తెచ్చినారు, క్రమపరచినారు. he *dthese words to rule ఈ శబ్దములకు సూత్ర మేర్పరచినాడు. he *d these treesinto classes ఈ చెట్లను జాతివారిగా యేర్పరచినాడు. he *d the pagodas torupees వరహాలను రూపాయలు చేసినాడు.
Starboard
(n), ( s), the right hand side of the ship, as larboardis the left వాడ కుడి తట్టు.
Worshipful
(adj), honorable ఘనమైణ, గౌరవమైన, పూజ్యమైన. themost * అతి పూజ్యులైన, శ్రీమతు.Worshipped past P|| adored పూజించబడ్డ.
Penitently
(adv), పశ్చాత్తాపముగా.
Unrevoked
(adj), not annulled కొట్టి వేయబడని.
Susceptible
(adj), apt to take an impression, capable of admitting వల్లగా వుండే, యెటుబడితే అటు తిరిగే. this house is * of improvements యీ యిల్లు యెట్లాగంటే అట్లా కట్టుకోవడానకు వల్లగా వున్నది. the Hindus are very * of instruction హిందువులకు చెప్పితే సులభముగా నేర్చుకొంటారు. a man of * hear సులభుడు,యెట్లా యీడిస్తే అట్లా వచ్చేవాడు. a house that is not * of improvement చక్క పెట్టుకోవడానకు వల్లగాకుండా వుండే యిల్లు.
To Rattan
(v), ( a), బెత్తముతో కొట్టుట, బెత్తాలల్లుట. he *ed the chairఆ కురిచీకి బెత్తా లల్లినాడు.
Prompter
(n), ( s), యెత్తిచ్చేవాడు, జ్ఞాపకము చేసేవాడు, బోధించేవాడు.
Behold
(interj), ఇదోచూడు, అదోచూడు. and * when they came మరిన్నివాండ్లు వచ్చినప్పుడు, యిదుగో వాండ్లు వచ్చినప్పుడు.
Phlebotomize
(n), ( s), నెత్తురు తియ్యడము. the disease was cured by * నెత్తురుతీశినందువల్ల ఆ రోగము కుదిరినది.
Unattainable
(adj), not to be gained దుర్లభమైన, దొరకని, చిక్కని.
Pursuer
(n), ( s), తరిమేవాడు, వెంట తగిలినవాడు.
Wintry
(adj), cold చలికాలపు సంబంధమైన. * weather సీతకాలము.
Quatre Feuille
(n), ( s), is worngly printed feville.
Dejection
(n), ( s), వ్యాకులము, విచారము, వ్యసనము.
Clareneux, Or Clarencieux
(n), (s.), vaMSAvalYi vimarSa cese aXikAri.
Eyewitness
(n), ( s), కండ్లార చూచినవాడు.
Perfect
(adj), సంపూర్ణమైన, సాంగమైన, కొరతలేని, నిర్దోషమైన. this is not a *circle యిది సంపూర్ణమైన చక్రము కాదు. a * stranger బొత్తిగా గురైరగనివాడు. thisis * injustice యిది వట్టి అన్యాయము. she is a * beauty దాని అందానికి వొకతక్కువలేదు, వొక అళుకు లేదు. this book is not * యీ గ్రంథము సాంగముగావుండలేదు, తక్కువగా వున్నది. a * scarlet మంచి యెరుపు శుద్ధయెరుపు. the *tense సంపూర్ణ భూతకాలము. the * or saints సిద్ధులు. he who is * పూణుడు. InCol. IV.12 . సిద్ధః A+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inexcusably is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inexcusably now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inexcusably. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inexcusably is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inexcusably, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close