Telugu Meaning of Interested

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Interested is as below...

Interested : (adj), అక్కరపట్టిన, శ్రద్ధ కలగిన. he much * with the book ఆపుస్తకము మీద వాడికి నిండా ఆశ. he is deeply * in their prosperity వాండ్లు బాగుపడనలెనని వాడికి నిండా అక్కర వున్నది. a gentle man * in this schoolపల్లెకూటముమీద నిండా అక్కరవుండే దొర. both parties are equally * in his being present వాడు వుండడము ఉభయలకూ కావలసినదే, మంచిదే. he is not at all * in our affair మాజోలి వాడికేమి. I suspect that he is an * witnessసాక్షి పక్షపాతియని నాకు తోస్తున్నది. all his friendship is * వాడి స్నేహమంతాకపటము, వాడి స్నేహమంతా స్వసుఖము కొరకై యున్నది. he did it with * motives స్వలాభముచే విచారించి దీన్ని చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Caste
(v), ( a), వేసుట. in metal పోయుట. to * aside మూలదోయుట. to * away పారవేసుట, విడనాడుట, విసిరికొట్టుట, యెత్తి పారవేసుట. to * down పడవేయుట. to * forth చిమ్మి వేయుట. in law దావా కొట్టి వేయుట. to * off పారవేసుట, వదిలించుట, తోశివేయుట, తొలగదోయుట. to * up పయికి యెగరవేయుట, వెరసివేయుట. to * up earth as a worm does పురుగువలె భూమిలో వుండే మన్నును బయటికి తోసుట, చెక్కుట. he * up (vomited) his food వమనము చేసినాడు, కక్కినాడు. I * myself upon your goodness మీ పాదాల శరణు జొచ్చినాను. to * an eye దృష్టి వుంచుట, చూచుట. to* an eye over కటాక్షించుట, వక గ్రంధమును గచ్ఛత్తుగా చూచుట. to * a spell over మంత్రము చేతతడగట్టుట. To * a nativity కోటివేసుట, జాతకమును వ్రాసుట.The doctor * his water వైద్యుడు మూత్ర పరీక్ష చేసి రోగమును నిశ్చయించినాడు.
To Remunerate
(v), ( a), to reward; to repay; to recompense బహుమానము చేసుట, చెల్లుకు చెల్లు చేసుట, ఈడుకు యీడు చేసుట, ప్రతికి ప్రతి చేసుట. he *d them with ten rupees వాండ్లకు పది రూపాయలు బహుమాన మిచ్చినాడు. If you sell the cloth at five rupees per piece will this * you? ఈ గుడ్డను అయిదు రూపాయలకు అమ్మితే నీకు కట్టివచ్చునా. he built the house and sold it, but the price did not * him ఆ యింటిని కట్టి అమ్మినాడు గాని వాడికి పట్టిన శలవుకు ఆ వెల కట్టిరాలేదు.
Statue
(n), ( s), an image విగ్రహము, ప్రతిమ, బొమ్మ.
Likely
(adj), and adv. probable or probably వలె, బహుశః, కాబోలు, ఏమో. such as may be liked, proper (a vulgar sense) తగిన, వొప్పిదమైన. he is * to dieof this ఇందుచేత వాడు చచ్చేలాగున వున్నది. as it is * to fall పడడానకు సిద్ధమై వున్నది గనక. he very * will come వాడు బహుశః వచ్చును. a * house సొగసైన యిల్లు.a * man తగుబాటివాడు. very * he is gone వాడు వౌకవేళ పోయినాడేమో. Is this * ? ఇట్లా వుండునా. we are * to have rain వాన వచ్చేటట్టు వున్నది. he is not * to have the horse ఆ గుర్రము వాడివద్ద వుండును. It is * to happen అది బహుశః సంభవించును. The money is not * to be in this ఈ రూకలు అందులో వుండవు. he is a man * tohave that book ఆ పుస్తకము వాడి దగ్గెర వుండవచ్చును.
Justifiably
(adv), న్యాయముగా.
Instigator
(n), ( s), ఎక్కులు పెట్టేవాడు, దుర్బోధన చేసేవాడు, పుల్లలు పెట్టేవాడు,ప్రేరేపకుడు.
Quickly
(adv), త్వరగా, వడిగా, చురుకుగా, తెప్పున, దబ్బున.
Monogamy
(n), ( s), రెండోవివాహము కూడదనే మతము.
Outmost
(adj), బైటి.
Mistry Or Maistre
(n), (s.), a head workman మేస్త్రి.
To Brunish
(v), ( a), మెరుగు బెట్టుట, చికిలిచేసుట.
Neither
(conj), అదీ కాదు యిదీ కాదు, రెండున్ను కాదు. I know * good nor bad about it నాకు దాని గురించి మంచి తెలియదు చెడూ తెలియదు. which did you send? * నీవు పంపించినది యిదా అదా, యిదీ కాదు అదీ కాదు. *of them is mine అదీ నాది కాదు యిదీ నాది కాదు. * he nor I went there అక్కడికి వాడున్నూ పోలేదు నేనున్ను పోలేదు.
Led-horse
(n), ( s), కండ్లపుగుర్రము.
Devise
(n), ( s), or bequeath, మరణశాసనపూర్వకముగాయిచ్చినది.
Ritually
(adv), ఆచారకాండ ప్రకారముగా, యథావిధిగా.
Offering
(n), ( s), సమప ్ ణ, నజరు, కానుక, నైవేద్యము, బలి.a burnt * ఆహుతి. a meat * వపాహోమము. a drink * అఘ్య ్ ము. a wave * మంగళ ఆరతి.
Rowan
(n), ( s), a scotch word for a tree వొక విధమైన అడివిచెట్టు.(Southey, in "The Doctor.")
Era
(n), ( s), శకము, కాలము. Fifty years before our * ఖ్రైష్టు పుట్టేముందుయాభై యేండ్లకు. See Epoch. According to their * వారి సంఖ్య ప్రకారము.
Sibilant
(adj), hissing ఊష్మలైన. the letters సశష are called* ఊష్మలు.
Heartlessness
(n), ( s), నిర్దయాత్మకత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Interested is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Interested now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Interested. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Interested is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Interested, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close