Telugu Meaning of Lousy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lousy is as below...

Lousy : (adj), పేలుపట్టిన. or mean క్షుద్ర, నీచ. a * beggar ఈరు పేలు పట్టిన బిచ్చగాడు. a * scoundrel క్షుద్ర విధవ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Supplement
(n), ( s), ఉపభాగము. the * to the Amara Cosa శేషామరము.the * to the Ramayanam ఉత్తర రామాయణము. the * to a newspaperప్రసిద్ధ పత్రకకు ఉపభాగముగా వేసిన కాకితము.
Argument
(n), ( s), తర్కము. a reason న్యాయము, హేతువు. a position advancedపక్షము. or contents సంక్షేపము, సంగ్రహము. the * of the Bharata is statedin the first book భారతకథ యొక్క సంక్షేపము, ఆదిపర్వములో చెప్పియున్నది. theyheld an * తర్కించినారు. he used his poverty as an * that I should excusehim నేను తన్ను మన్నించవలసిన దానికి తన పేదతనము హేతువుగా చెప్పినాడు. this isno * యిది ఒక హేతువు కాదు. the * he produced is very weak వాడు చెప్పినన్యాయము బహు దుర్బలముగా వున్నది. he is your enemy but that is not *for your committing murder వాడు నీ శత్రువైనప్పటికిన్ని వాణ్ని నీవు చంపినందుకుశత్రుత్వము ఒక సమాధానము కాదు. argument in favour of an act సాధకము. *against an act బాధకము. admitting for argument's sake that what hesays is true వాడు చెప్పినది న్యాయ ప్రకారము వాస్తవ్యమైనప్పటికిన్ని.
To Gain
(v), ( a), పొందుట, సంపాదించుట, గణించుట. he *edit అది వాడికి దొరికినది, చిక్కినది, లభించినది. he *edthe game or cause or victory గెల్చినాడు, జయించినాడు.the disease was *ing ground ఆ రోగము పొడుగుతూ వుండినది, ప్రబలినది.at this time robbers wre *ing ground అప్పుడు దొంగలు విస్తారమైనారు.he * ed them over వాండ్లను తనకు లోపరుచుకున్నాడు, వశ్యము చేసుకున్నాడు.అనుకూలము చేసుకొన్నాడు. he *ed the shore దరిచేరినాడు. they *ed the top of the hill కొండకొనకు పోయిచేరినారు.
Aback
(adv), వెనక, ఇది సముద్ర భాష.
Triune
(adj), త్రైకమైన.
Snapdragon
(n), ( s), ఒక విధమైన పిల్లకాయల ఆట.
To Reach
(v), ( a), అందుకొనుట, అందించుట. when we *ed the end of the workఆ పని కడ వెళ్లా సాగవేశినప్పుడు. the arrow *ed the mark బాణము గురిమీదతగిలినది. he *ed the town by noon మధ్యాహ్నానికంతా పట్టణము పోయి చేరినాడు.the child could not * the fruit ఆ బిడ్డకు ఆ పండు అందదు. my letter did not* him నా జాబు వాడికి చేర లేదు. when this * ed his ears ఇది వాడి చెవులోపడ్డప్పుడు. when .he *ed the proper age తగిన వయసు వచ్చినప్పుడు. here thebreeze does not * మనకు యిక్కడ గాలి రాదు. when the shadow *ed thestone నీడ ఆ రాతి మీదికి వచ్చినప్పుడు. the sword *ed the bone కత్తియెముకదాకా దూసి పోయినది. I could not * his meaning వాడి భావ మెట్టిదో నాకుతగలలేదు. thought cannot * it అది దురవగాహమైనది. the branched * acrossthe road కొమ్మలు దోవకు అడ్డముగా పెరిగి వున్నవి. he * ed forth his hand చెయిచాచినాడు.
Puzzle
(n), ( s), చీకాకు, చిక్కు, కలవరము, దిగ్ర్భమము. or riddle, విడికథ. to dindout a * కథ విచ్చుట. that poem is a perfect * to the learned ఆ కావ్యమువిద్వాంసుల కెల్ల ముగ్గొయ్యి. what * is this ? యిది యేమి చిక్కు. for an ox గుది,గుదిగోల. a * headed fellow కలవరపు మనిషి. * headedness కలవరము.
To Emaciate
(v), ( a), యెండగొట్టుట, కృశింపచేసుట, శుష్కింపచేసుట,చిక్కగొట్టుట.
Rooted
(adj), (add,) In terror she stood * to the spotభయముచేత మాన్పడ్డది, నిర్విణ్నయైనది, అక్కడనే మానువలెనిలిచిపోయినది.
Hatched
(adj), పొదిగిన, చితికి బయిటికి వచ్చిన, పన్నిన, కల్పించిన. when the plot was * ఆ కుట్ర కుదిరిన తరువాత.
Unfigured
(adj), not having images ఆకారము లేని. it is a creature * in anybook యీ జంతువు యొక్క ఆకారము యే పుస్తకములోనున్ను లేదు.
Virtuous
(adj), morally good, chaste, upright ధర్మమైన, పుణ్యమైన. a * act ధర్మము, పుణ్యము. a * man ధార్మికుడు, పుణ్యవంతుడు, పెద్దమనిషి, a * woman పతివ్రత. the wives of the Lambadis are very * లంబాడీ వాండ్ల పెండ్లాలు నిండా పతివ్రతలు, వాండ్లవద్ద వ్యభిచారము లేదు.
Divided
(adj), భాగింపబడ్డ, వేరైన, భిన్నమైన, ద్వివిధముగావుండే, చీలిన. they were * in their opinions వాండ్లకుతలా వొకటి తోచినది. a * property or estate భాగించుకొన్నఆస్తి పంచుకొన్న సొత్తు. a * family (in the English sense, denotingqauarrels) పరస్పరము గిట్టకుండా వుండే కుటుంబము.(But in the Indian sense, denoting shares) విభక్తులు,పంచుకొని వేరుపడ్డవాండ్లు పృధగ్భాండాశనులు.
Disproof
(n), ( s), ఖండన. in * of what he stated వాడు చెప్పిన దానికిఖండనగా.
Fealty
(n), ( s), స్వామిభక్తి, ప్రభుభక్తి, అజ్ఞాపరతంత్రత, అనురాగము.యిది కావ్యమందే వచ్చేమాట.
Tallow
(n), ( s), the grease or fat of an animal కొవ్వు.
Patchwrok
(n), ( s), మాసికలతో కుట్టినపని. a * pillow నానా వర్ణములు గల గుడ్డలనుఅతుకులువేసి కుట్టిన తలగడ.
Ardency
(n), ( s), ఉద్రేకము, ఉగ్రము. from the * of his love అతి మోహము చేత.
Cerecloth, Cerement
(n), (s.), మయినపు గుడ్డ, మయినపు జిడ్డి, ప్రేత వస్త్రమును దీనితో చేస్తారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lousy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lousy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lousy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lousy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lousy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105312
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45096
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44989
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31965

Please like, if you love this website
close