Telugu Meaning of Mercy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mercy is as below...

Mercy : (n), ( s), కనికరము, మంచితనము, కరుణ, కృప, దయ. he shewed them no * వామడ్ల యందు క్రౌర్యము చేసినాడు. have * puonme కరుణించు, కృపచెయ్యి. the village now lies at their * ఆవూరు వాండ్ల చేతిలో బడ్డది.వూరిని ముంచినా వాండ్లే, తేల్చినా వాండ్లే. he was now at the * of the tiger యింతలో వాడు పులి చేత చిక్కినాడు. he left the books outside at the * of the wind and weather గాలి వచ్చునో వాన వచ్చునో యని విచారించకపుస్తకములను బయిట పడవేసినాడు. he left the door open at the * of every thief యెవడై నా ఒక దొంగ దూరపోతాడని లేక తలుపు తెరిచిపెట్టినాడు.they are now at his * వాండ్లను ముంచినా అతనే తేల్చినా అతనే. they were left to the * of the waves అలల్లో తగులుకొన్నారు. O mercy mercy! అయ్యయ్యో.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Amuse
(v), ( a), సంతోషపేట్టుట, ఉల్లాసపరచుట, వినోదపరచుట, వేడుకపరచుట. or tobeguile యేమార్చుట, బేలుపుచ్చుట. he is not in earnest; he is only amusingyou వాడు నిన్ను గురించి చేసేది వాస్తవ్యము కాదు, ఆట్లాటకు. he amused himselfwith her దానితో ప్రొద్దుపుచ్చు కొన్నాడు. I was much amused at hearing thisదీన్ని విని మహా నవ్వినాడు. an amusing book వినోదమైన పుస్తకము, నవ్వించేపుస్తకము.
Equinox
(n), ( s), విషువత్, సమరాత్రిందివమైన కాలము, రాత్రీపగలు సమముగా వుండే కాలము. the vernal * is on the 21st March, the autumnal * is on the 23rd of September మార్చి నెల 21 తేదిని మేషసంక్రాంతియందు దక్షిణాయనము వస్తున్నది, సెప్టెంబరు నెల 23 తేదిని తులా సంక్రాంతియందు వుత్తరాయణము వస్తున్నది, యివి దక్షిణాయన వుత్తరాయన సంధి కాలములు.
Common
(adj), సాధారణమైన, సామాన్యమైన. or ordinary మట్టమైన, జబ్బైన, నీచ. * rice మట్ట బియ్యము, ముతక బియ్యము. is this kind of fruit * there? యీ పండ్లు అక్కడ సాధారణముగా వున్నవా. a * report వదంతి. his * abode వాడి వునికిపట్టు, వాడు యెప్పటికి వుండే స్థలము. a * fellow సామాన్యుడు. a * practice సాధారణమైన అలవాటు.a * saying సామిత. this is a * custom యిది లోక వాడుక. * life లోక నడత, లోకాచారము. or usual వాడుకైన సాధారణమైన. or publicసముదాయమైన, పొదునైన, పొత్తుగా వుండే. the * enemy దేశ శత్రువు, సర్వశత్రువు. a * name సముదాయనామము. Bird is the * name of the eagle and the crow పక్షి యనేది గరుడాశ్వారికిన్ని కాకికిన్ని సముదాయమైన మాట. * to several persons అందరికిన్ని పొత్తుగా వుండే. their * dwelling ఉభయులకు పొత్తుగా వుండే యిల్లు. * nature or property స్వభావగుణము సహజగుణము. a * friend మధ్యవర్తి. God is the * Father or Father of all లోకపితామహా. * consent సర్వసమ్మతి, సర్వజనసమ్మతి. * sense సహజమైన తెలివి, వివేకము. The of stock పొత్తుగా వుండే మూల ధనము. this word is of the * gender యీ శబ్దము మూడు లింగములందున్ను వర్తించును. * cheating పచ్చపుపని, కేవుమారిపని. a * informer చాడిఖోరు. a * cheat ప్రసిద్ధమైన దొంగ. a * pig వూరపంది. a * whore వూరలంజ. the * sewer or shore బహిర్భూమి, అందరు కాలవకు పొయ్యే చోటు. the * road అందరికిన్ని పొదుపుగా వుండే బాట. In * సముదాయముగా, ఉమ్మడిని, ఏకగ్రీవముగా. they hold the land in * ఆ నేలను సముదాయములో పెట్టుకొన్నారు. a field held in * by several సముదాయ నేల. In * with the rest యితరుల తోటిపాటు. In * with the rest of the country దేశముతోటిపాటు.
Transcript
(n), ( s), ప్రతి, పుత్రిక.
Fallow
(adj), బీడుగా వుండే. * land or * field బీడు, బీటి పొలము.the land lay * for ten years ఆ నేల పదియేండ్లు బీడుగా వుండినది.to break up *ground పాండవబీడును కొత్తగా దున్నుట. * deer వొక తరహాలేండ్లు,యిర్రులు.
Whelp
(n), ( s), the young of nay beast of prey; a puppy; a cub పిల్ల, కూన, దుష్టమృగము యొక్క పిల్ల, అనగా సింహము, కుక్క, పులి, ఎలుగ్గొడ్డు, వీటి పిల్ల a young man; in contemptదుష్ట పిల్లగాడు.
Save
(prep), తప్ప, వినాయించి. they study * on Sundays ఆదివారముతప్ప కడమదినములలో చదువుతారు. he sold all * this ఇది తప్ప కడమ అంతా అమ్మినాడు.
Travelling
(adj), దేశము, తిరిగే, వూరూరు తిరిగే, సంచారము చేసే. a * tinkerబయిటి కమ్మరవాడు.
Close-stool
(n), ( s), పాయఖానాలో వుండే వొక తరహా నాలుగు కాళ్ల పీట. Bishop Patrick, (in his discourse on Immoderate Grief, part VIII) says He was preferred by Cesar to be ground of his * సీజరనేరాజు వాణ్ని పాయఖానా అధికారినిగా యేర్పరచినాడు.
Opened
(adj), తెరిచిన, విచ్చిన, వికసించిన. See To Open.
To Embolden
(v), ( a), ధైర్యపరచుట, ధైర్యమును కలగచేసుట. this *ed me tospeak to him అతనితో మాట్లాడడానకు యిందుచేత నాకు ధైర్యము వచ్చినది.
Chirurgical
(adj), See Surgical.
Chin
(n), ( s), గడ్డము చబుకము. smooth chinned నున్నటి గడ్డముగల. doublechinned మడతలుబడే గడ్డముగల.
Passive
(adj), వూరికె వుండే, నిశ్చేష్టితుడైన, తాళిమిగల. they did as they pleasedand I remained * వారి యిష్టము వచ్చినట్టు చేశినారు నేను వూరికె వుంటిని. ingrammar కర్మణి. the * voice కర్మణి ప్రయోగము. a state of * obedience
Quatre Feuille
(n), ( s), is worngly printed feville.
Tacticks
(n), ( s), the art of managing; particularly in war ఎత్తులు, ఎత్తుగడలు,యుక్తులు. he is a master in * వాడు నిండా చమత్కారి. the * of chessresemble those of war చతురంగపు యెత్తులున్ను యుద్ధము యొక్క యెత్తులున్నుసమానముగా వుంటవి.
Roguishness
(n), ( s), దొంగతనము, మోసము.
Unpreferred
(adj), not advanced ఉద్యోగము దొరకని. an * priest ఉద్యోగముదొరకకుండా వుండే పాదిరి.
To Fumble
(v), ( n), తడమాడుట, తవుళ్లాడుట, పుణకరించుట. he *d the bagtill he found the rupee ఆ సంచిలో తవుడు కాడి ఆ రూపాయ యెత్తినాడు. the sick man was fumbling with his fingers ఆ రోగి పుణకరింతలుపెట్టుతూ వుండినాడు.
Precept
(n), ( s), ఆజ్ఞ, వుత్తరవు, విధి, సూత్రము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mercy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mercy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mercy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mercy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mercy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close