Telugu Meaning of Meridian

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Meridian is as below...

Meridian : (adj), మధ్యాహ్నపు. the * sun మధ్యాహ్నసూర్యుడు. a * line భూగోళము మీద వుత్తర దక్షిణముగా వుండే రేఖ. in her * beauty దాని సౌందర్యోఛ్రాయ దశలో.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Extend
(v), ( a), చావుట, నిగుడించిట, విస్తరించుట, వ్యాపింపచేసుట.the kinjg *ed his favour to them ఆ రాజు వారియందు తనదయనుప్రసరింపచేసినాడు. she *ed her arms అది చేతులు సాచినది. the bird *ed its wings ఆ పక్షి రెక్కలు విచ్చినది. he killed thetiger and *ed its skin ఆ పులిని చంపి దాని తోలును వెడల్పుగా సాగదీసినాడు. they *ed themselves through the country వాండ్లు ఆ దేశమంతా నిండినారు.
To Freeze
(v), ( a), పేరుకొనేటట్టు చేసుట. this dreadful news frozehis blood యీ అఘోరమైన సమాచారము విని మానైపోయినాడు.
Unappropriated
(adj), వినియోగపరచబడని. the money that was hitherto *ఇది వరకు దేనికి వినియోగ పరచకుండా వూరికె పడి యుండిన రూకలు.
Sconce
(n), ( s), meaning the head, in contempt తలకాయ, పుర్రె,ఇది తిరస్కారమైన మాట.
Eructation
(n), ( s), తేణుపు, తేపు.
To Whip
(v), ( a), and v. n. to strike with a lash కొట్టుట,కొరడాతో కొట్టుట. to punish శిక్షించుట, దండించుట. he whippedthe letter into his pocket ఆ జాబును లటక్కున తన జేబులోవేసుకొన్నాడు. he whipped off the dog's tail కుక్క తోకనుపుటుక్కున తెంచినాడు. she whipped a sheet off the bed andthrew it over her head మెత్తమీది దుప్పటిని యీడ్చి తలమీదకప్పుకొన్నది. she whipped off her veil ముసుకుని దడీలుమనితీశివేశినది. he whipped out his sword కత్తిని సరాలునదూళినాడు. he whipped the letter out ఆ జాబును లటక్కునబైటయెత్తినాడు. he whipped his sword through my arm ఆ కత్తితో యీ తట్టు దూరి ఆ తట్టు బయిలుదేలటట్టు భుజములో పొడిచినాడు. she whipped up the child and ran off with it చివుక్కున ఆ బిడ్డను యెత్తుకొని పారిపోయినది.
Apprehensive
(adj), గ్రాహకమైన. the * powers గ్రాహకశక్తి. I was * that hewas dead వాడు చచ్చినాడని నాకు అనుమానముగా వుండెను.
Woman
(n), ( s), a female ఆడది, ఆడమనిషి, స్త్రీ. she sent her * to inquire about it దాన్ని విచారించమని తన పనికత్తెను పంపించినది. she keeps three women అది ముగ్గురు బానిశెలను పెట్టుకొన్నది. a married * సంసారి. an old * ముసలిద. a young * చిన్నది, పడుచు. a country * పల్లెటూరిది. a * of learning విద్వాంసురాలు. a kinswoman పుట్టపుది, బంధురాలు, my good * వోశి. the wise * వైద్యురాలు, మంత్రసాని. *'s milk చనుబాలు. shortly after she had become a * అది పెద్ద మనిషియైన కొన్నాళ్ళకు a * of the town బోగముది. the women fo the temple దేవదాసీలు, బోగమువాండ్లు. the women's apartment అంతఃపురము.
Verbosity
(n), ( s), prolixity ; waste of words మాటల పుష్టి, అగత్యములేని అధిక మటలు. from the * of his letter వాడు జాబు నిండా పెంచి వ్రాసినందున. I was weary of his * వాని అతి భాషిత్వముచేత నాకు విసుకు పుట్టినది.
Summary
(adj), short; brief సంగ్రహమైన, సంక్షేపమైన. * punishmentతక్షణము జరిగించిన శిక్ష, యీ చేతికి ఆ చెయ్యిగా జరిగించిన శిక్ష.
Pale
(adj), తెల్లపారిన, పారిన, వివర్ణమైన. * gold తెల్ల బంగారము. he looked * వాడిముఖము తెల్లబారినది. he turned * at hearing this దీన్ని విని వాడి ముఖమువెలవెల పోయినది. the colour has turned * ఆ వర్ణము తెల్లగా పోయినది. or dimమకమకలాడే. * moonlight గుడ్డివెన్నెల, * red పాటల వర్ణమైన. in Rev. VI. 8.పాండు వర ్ము. A+.
Swearer
(n), ( s), తిట్టేవాడు, దూషించేవాడు. a profane * తిట్లమారి,చెడ్డనోరుగలవాడు. he who administers the oath సత్యము చేయించేవాడు.
Munjeet
(n), ( s), మంజిష్ఠ.
Prejudiced
(adj), అభిమానముగల, దురభిమానముగల, విరోధముగల. a * manదురభిమాని క్రూరుడు, చలము పట్టినవాడు. they are * against him వాడి మీద వాండ్లకు విరోధము. all of us are * in favour of ourown country మా కందరికి స్వదేశాభి మానము కద్దు.
Soccager
(n), ( s), పాళెగాడు. (vulgarly) a poligar.
Gymnasicm
(n), ( s), గరిడీశాల, మల్లకజెట్టీల రంగస్థలము.or school పాఠశాల.
Dishonest
(adj), నాణ్యములేని, నమ్మకము లేని, యోగ్యతలేని. a *act మోసము, దొంగపని. a * trick మోసము, కృత్రిమము. a *man మోసగాడు, దొంగ. a * woman మోసకత్తె . a * witnessతప్పుసాక్షి. she certainly is chaste but she is abominably* అది పతివ్రత సరేగాని అయితే చెడ్డ మోసకత్తె.
Divination
(n), ( s), fortune telling భవిష్కథనము, భావి విషయవ్యక్తీకరణము, యిఖను నడువబొయ్యేదాన్నిచెప్పడము, సోది చెప్పడము.
To Confront
(v), ( a), యెదురెదురుగా నిలుపుట. I *ed them and asked themవాండ్లను యెదురెదురుగా పెట్టి అడిగినాను.
Seasoned
(adj), In line 8. "* wood" నరికి అరవేసిన మాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Meridian is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Meridian now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Meridian. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Meridian is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Meridian, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close