Telugu Meaning of Mightily

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mightily is as below...

Mightily : (adv), మహా, మిక్కిలి, అత్యంతము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Indicted
(adj), ఒకడు చేసిన నేరమును గురించి వాజ్యము చేబడ్డ. he was *for murder మనిషిని చంపినందున గురించి నామీద వాద్యము చేబడ్డది.
To Achieve
(v), ( a), సాధించుట, పొందుట. he achieved the victory జయముపొందినాడు.
To Combine
(v), ( a), చేర్చుట, కలుపుట, కూర్చుట, జోడించుట, సంధించుట.
Pole
(n), ( s), కంభము, బొంగు. he pushed the boat along with a pole ఆపడవను గడవేసి తోసినాడు. the bag was borne by two men on a pole ఆ మాటను యిద్దరు దండె కర్రను మోసుకొని పోయిరి. these two things are not alikethey are far as the * s asunder ఆ రెండు సమానములు కావు. కాశి రామేశ్వరమువలె వున్నవి. the * of carriage నొగ. the * of a palankeen పల్లకి దండె. tent *s గుడారపు బొంగులు in measuring అయిదున్నర గజమునేల. asquare * of land వొక గుండభూమి. the north * ఉత్తరధ్రువము. from * to *సర్వత్ర, నాలుగుతట్లా, లోకమంతా, యావద్భూమండలమందు. the south * దక్షిణధ్రువము. a * with a hook to pull down branches దోటి
Statue
(n), ( s), an image విగ్రహము, ప్రతిమ, బొమ్మ.
Locust
(n), ( s), జట్టిమిడత, శలభము, అరిటి పండు పురుగు, కందిమిడత.
Insane
(adj), పిచ్చి, వెర్రి. the * root వెర్రిబట్టేటట్టు చేసే వేరు.
Brazier
(n), ( s), కంచరవాడు. a pan to hold fire in కుంపటి.
Alembic
(n), ( s), బట్టి.
Gloss
(n), ( s), commentary వ్యాఖ్యానము, టీక, భాష్యము. or glitter తళ తళ,తళుకు, నిగనిగ.
Erudite
(adj), పాండిత్యముగల, శాస్త్రీయ్యమైన. an * commentray శాస్త్రీయ్యమైన వ్యాఖ్యానము.
To Pose
(v), ( a), కలతబెట్టుట, భ్రమపెట్టుట. this * s me యిందువల్ల నాకు వొకటితోచలేదు.
To Annihilate
(v), ( a), నాశము చేసుట పాడుచేసుట, నిర్మూలము చేసుట.
Feature
(n), ( s), the cast or make of the face ముఖం యొక్క ఆకారము,ముఖవైఖరి. or single part of the face ముఖములో చేరిన వొక అవయవము. It was dark and I could not see his *s చీకటి అయినందున వాడి ముఖమునాకు బాగా గురుతు తెలియలేదు. the*s of this country differ greatlyfrom those of England యీ దేశము యొక్క ఆకారమున్ను యింగిలండు యొక్క ఆకారమునకున్ను నిండా భేదము వున్నది. his nose is like his father's but his other *s are not వీడి ముక్కు వాడి తండ్రి ముక్కువలె వున్నది,గాని కడమ ముఖములోన వుండే అవయవములు అట్లాకాదు.
To Send
(v), ( a), పంపుట. he sent word that he would come వస్తున్నాననిచెప్పి పంపినాడు. they sent him a message వాడికి వర్తమానము పంపినారు.If God * life దేవుడు ఆయుస్సుయిస్తే * he sent a bullet at me నామీద ఒక గుండును విడిచినాడు. I sent a spear at him వాడిమీద బల్లెమును వేశినాను.he sent an arrow at me నా మీద వొక బాణమును విడిచినాడు. they sent his away వాణ్ని పంపివేసినారు. వెళ్లగొట్టినారు. they sent me away నన్ను పొమ్మన్నారు, నన్ను పంపించివేసినారు. the flowers * forth semll పుష్పములు వాసన కొట్టుతున్నవి. the sea *స్ forth a sound సముద్రము ఘోషిస్తున్నది. the plant sent forth leaves ఆ చెట్టు ఆకులను విడిచినది. she sent a devil into him వాడిమీద పంపుచేసినది. they సేన్ట్ him to Coventry వాడితో యెవడున్ను మాట్లాడకూడదని సమాఖ్య చేసుకొన్నారు.
Concocted
(adj), పక్వమైన, జీర్నమైన, పండిన.
Gap
(n), ( s), గండి, సందు, కసమ, మొర్రి, పల్లము, లోపము, పాతము.a * toothed old woman తొర్రినోటిముసలిది. he stood in the * వాడుఅడ్డుపడ్డాడు, ఆదుకొన్నాడు. what is the good of merely stopping*s (Johnson) వూరికే పూసిపెట్టడములో యేమి ఫలము యీ దంధనములోయేమి ఫలము. here is a * in the story ఆ కథలో యిక్కడ పాతమువున్నది, యిక్కడ కొంచెము పోయి వున్నది. there is a * in the evidenceఆ సాక్షి వాజ్మూలములో వొకటి తూటుపోయినది.
Reunion
(n), ( s), (cant for a party) విందు. cohesion or concord సంధి,సమాధానము. after their * వాండ్లు మళ్లీ సమాధానపడ్డ తర్వాత.
Slave
(n), ( s), అడిమె, దాసుడు, ఊడిగపువాడు, ఖాసా. a village * (ascriptusgleba) వెట్టినాడు. a female * or a * girl తొత్తు, బానిసె, బోనకత్తె,పనికత్తె, దాసిది. he is a * to his passions వాడు పంచేంద్రియబద్ధుడైవున్నాడు.
Demulcent
(adj), మృదుత్వమును కలగచేసే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mightily is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mightily now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mightily. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mightily is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mightily, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close