Telugu Meaning of Monster

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Monster is as below...

Monster : (n), ( s), బ్రహ్మాండమైనది, విపరీతమైనది, వికృతాకారమైనది, క్రూర జంతువు. villain, wretch దుర్మార్గుడు. that elephant is a * అది బ్రహ్మాండమైన యేనుగ. what a * of a goat! యెంత బ్రహ్మాండమైన మేకపోతు! the *s of the deep సముద్రములో వుండే క్రూర జంతువులు. the * howitzer బ్రహ్మాండమైన ఫిరంగి, అఘోరమైన ఫిరంగి. the child is a * ఆ బిడ్డ బ్రహ్మాండమైనది, వికృతాకరము గలది, వికారమైనది, అనగా రెండు తలలు కోరలు మొదలైన అవయవములుగలది. a * balloon బ్రహ్మాండమైన గుమ్మటము. one who ill-treats అ woman రాక్షసుడు, దానవుడు. or stabber of a woamn హఠాత్తున స్త్రీలను పొడిచే వాడు. that * killed her child ఆ ఘాతకి తన బిడ్డను చంపినది. a * meeting బ్రహ్మాండమైన సభ, నిండా గొప్పగుంపు, పెద్దకూటము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Inoculate
(v), ( a), ( with the small pox) అమ్మవారు పొడిపించుట,అమ్మవారు పోయించుట. he has *d them with his opinions తనఅభిప్రాయములను వాండ్లకున్ను ప్రసరించేటట్టు చేసినాడు. to * tree.See to Graft.
Casque
(n), ( s), యినప టోపి, యిది కావ్యములో వచ్చే మాట.
Catagorically
(adv), ప్రశ్నకు సరిగా, స్పష్టముగా, టెంకాయ పగలకొట్టినట్లు.
Pinnace
(n), ( s), వొకవిధమైన చిన్నపడవ.
Maggot
(n), ( s), క్రిమి, పురుగు. or caprice పిచ్చిభ్రమ, పిచ్చితలంపు. John Wesley's father printed a volume of poems which he named Maggots.
Cloke
(n), ( s), పోరువ భైరవాసము. See Cloak. n. s.
Tightness
(n), ( s), బిగువు.
Unbricked
(adj), not paved తళవరస వేయని, యిటికలు పరవని.
Suicide
(n), ( s), స్వహత్య. he committed * ప్రాణత్యాగము చేసుకొన్నాడు. this is down right * యిది తన నోట్లో తాను మన్ను వేసుకోవడము. there has lately beena great increase of * యిటీవల శానామంది ప్రాణత్యాగము చేసుకోంటున్నారు, స్వహత్య చేసుకొంటున్నారు.
Palpably
(adv), స్పష్టముగా, విశదముగా this is * unjust. యిది స్పష్టమైనఅన్యాయము.
Virginals
(n), ( s), a certain musical instrument వీణాభేదము.
To Parse
(v), ( a), శబ్దలక్షణమును వివరించి చెప్పుట, శబ్ద సమాన కర్తశబ్ద సమాస కర్తృ కర్మ క్రియా అన్వయాకాంక్షలుచెప్పుట. Parases, n. s. పార్శీవాండ్లు, వీండ్లు బొంబాయిలో విస్తారము.
Seam
(n), ( s), the joining of two edges నడిమి, కుట్టు, అతుకు. the *s of the scull కపాలము యొక్క సంధి. * of planks కూర్పు. the *of the leaf ఆకు మీది నరము. In tin work గొందు కూరు. he joinedthe brass plate top so that the * was hardly visible ఈ తపిలెను అతుకు తెలియకుండా అతికినాడు.
Druid
(n), ( s), పురోహితుడు, అనగా యింగ్లీషు వాండ్లు క్రైస్తువులు కాక మునుపు, విగ్రహ పూజ చేస్తూ వున్నప్పుడు వాండ్ల పురోహితులకు యీ పేరు వుండినది.
Sprightly
(adj), ఉల్లాసముగల, చురుకుగల, వడిగల. a * girlఉల్లాసవతి, విలాసవతి. she was as a squirrel అది వుడుతవలెనిండా చురుకు గలది.
Soul
(n), ( s), the immortal spirit ఆత్మ, జీవుడు. he will save their *s alive వాండ్లను రక్షించును. In Matt. 10. 28. ఆత్మ A+. In the Sanscrit philosophy (See Sankhya Karica page 12+ &c. &c. ) * or spirit is called పురుషః. a living * ప్రాణి. they had nothing to keep body and * together వాండ్లకు జీవనోపాయము లేకుండా వుండెను. వాండ్లకు అన్నానికి లేకుండా వుండెను. there was not a * in the house యింట్లో వొక ప్రాణిన్నీ లేదు. in the house three were more than twenty *s ఆ యింట్లో యిరువై మంది దాకా వుండినారు. every * of them ప్రతిమనిషి. he is a simple * వాడు వట్టి వెర్రిముఖము. he is a kind * వాడు మంచివాడు, దయాళువు. she is a dear * అది మంచి మనిషి. she is agood * అది దయారసము కలది. poor * he is very ill పాపము వాడికి వొళ్లు కుదురులేదు. with heart and * సర్వాత్మనా. discipline is the * of war యుద్ధమునకుశిక్షే ప్రాణము. she was the * of the assembly అదే ఆ సభకు జీవాతువుగా వుండెను. ప్రాణాధారముగా వుండేను. obedience is the * of an army విధేయత దండుకు ముఖ్యము. the* of a promise is truth మాటకు ప్రాణము సత్యము.
To Forewarn
(v), ( a), యెచ్చరికచేసుట, ముందుగా హెచ్చరించుట.
Shocked
(pastpart), అదిరిన,ఆయాసమునుపొందిన, I was * athearing this దీన్ని విని అఘోరించినాను. I am quite * at youఛి అదేమిపని, ఇది స్త్రీలు గద్దింపుగా చెప్పేమాట.
Oracular
(adj), దేవవాక్కుగావుండే, ప్రమాణముగావుండే,అతిగంభీరమైన. he spoke in a very * manner అతిగంభీరముగామాట్లాడినాడు. they consider hiswords as * ఆయన వాక్యముదైవకావ్యముగా యెంచుతారు.
Godward
(adj), దేవున్ని గురించి, దేవుడి విషయమై.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Monster is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Monster now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Monster. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Monster is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Monster, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close