Telugu Meaning of Mortally

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mortally is as below...

Mortally : (adv), చచ్చేటట్టు, చచ్చేలాగు. he wounded her * దాన్ని చచ్చేటట్టు పొడిచినాడు. or extremely, a low ludicrous word (Johnson) మిక్కిలి, చాలా. I was * afraid మహాభయ పడితిని. he was * wounded and died next day చెడ్డగాయము తగిలి మరునాడు చచ్చినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Eyesalve
(n), ( s), కలికము.
Bore
(n), ( s), a hole రంధ్రము, బెజ్జము. or tiresom plague తొందర, పీడనము. or spring tide in the Calcutta river కొత్తనీరు, దీన్ని బాణమంటారు. Bore (supposed to be corrupted from the French Bar, used regarding the Seine) is the English word used regarding the river Severn.
Mutually
(adv), అన్యోన్యముగా, పరస్పరము, వొకరికొకరు. they were * displeased వారి కొకరికొకరికి ద్వేషమైనది.
Fraudulent
(adj), కృత్రిమమైన, మోసమైన, వంచనైన. a * personమోసగాడు. with * intent దురాలోచన పట్టి.
Purpose
(n), ( s), యత్నము, ఉద్దేశ్యము, యోచన, అభిప్రాయము, పని. he went therefor * of bathing స్నానము చేయడానకై అక్కడికి పోయినాడు. he diverted themoney from its right * ఆ రూకలను దుర్వినియోగపరచినాడు. he altered his *వాడికి వేరే ఆలోచన పుట్టినది. to buy the house is not my * ఆ యింటిని కొనవలెననేఅభిప్రాయము నాకు లేదు. the letter was to this * that many people werealready dead and that the war was going on &c. ఆ జాబు యొక్కముఖ్యమైన తాత్పర్యమేమంటే యిదివరకే చాలా మంది చచ్చినారనిన్ని యింకా యుద్ధముజరుగుతూ వున్నదనిన్ని మొదలైన. he went there with the * of buying a horse వొక గుర్రము కొనే నిమిత్తము అక్కడికి పోయినాడు. for that * అందుకు, అందునిమిత్తము. he turned it to some * దాన్ని సఫలము చేసినాడు, వుపయోగపరచినాడు.he wrote so as to suit his own * తన పనికి అనుగుణ్యముగా వ్రాసినాడు. towhat * యెందుకు, యెందు నిమిత్తము. he learned the language to good * వాడుఆ భాషనునేర్చుకొన్నది, సఫలమైనది, మంచిదైనది. he then spoke to the following* తర్వాత వాడు చెప్పినదేమంటే. It is to no * that I weep నేను యేడవడమువ్యర్థము, నిష్ఫలము. he did it on * దాన్ని కావలెనని చేసినాడు, ప్రయత్నపూర్వకముగా చేసినాడు, బుద్ధిపూర్వకముగా చేసినాడు. to all intents and *s అన్నివిధాల.
Scoundrelly
(adj), base, vile నీచమైన, పోకిరియైన, కొంటెయైన.
To Steady
(v), ( a), కదలకుండాపట్టుట, దృఢ పరుచుట. these misfortunessteadied him యీ ఆపదవల్ల వాడికి స్థిరబుద్ది వచ్చినది. he put a stoneunder the box to * it ఆ పెట్టె కదలకుండా వుండేటట్టు అడుగున వొకరాయి పెట్టినాడు.
Cow-hide
(n), ( s), పశు చర్మము. In the slave drivers dialect, a whip కొరడాజాటి.
To Disable
(v), ( a), దుర్బలపరుచుట, బలహీనము చేసుట.this wound *d him ఆ గాయముతో వాడు మూలకుముట్టుగా పడ్డాడు.
Those
((pronoun)), అవి,వాండ్లు
To Hanker
(v), ( n), అత్యాశపడుట, అతురపడుట, కాంక్షపడుట. the pick pocketswere *ing about the Pagoda గుడి వద్ద కేపుమార్లు తారాడుతూ వుండినారు.
Unproclaimed
(adj), not notified ప్రకటన చేయబడని, చాటించబడని.
Till
(n), ( s), a money box in a shop అంగళ్ళలో రూకలు పెట్టుకొనే పెట్టే. a smallshelf with a lid inside a chest పైన మూత వుండే పెట్టెలోని చిన్న అర.
Adventitious
(adj), that which happens సంభవించే, సంఘటించే, తటస్థించే,సంప్రాప్తమయ్యే, ఆగంతుకమైన, అవాంతరమైన. or extrinsic పై, బయటి. heeffected this without * aid పై సహాయము లేకనే దీన్ని నెరవేర్చినాడు. she is anexcellent woman; her beauty is an * circumstance అది మహాఘనురాలు దానిఅందము అవివక్షితము.
To Bamboozle
(v), ( a), మోసపుచ్చుట, దగాచేసుట.
Unscrupulousness
(n), ( s), rashness సాహసము, జంకు లేమి.
Sirrah
(n), ( s), a term of reproach or contempt ఒరే. go along *పోరా ఒరే.
Game
(n), ( s), ఆట. he lost the * ఆటలో వోడినాడు. he got the *ఆటలో గెలిచినాడు. they made * of him వాణ్ని యెగతాళిపట్టించినారు. at dice జూదము. in hunting వేటకు అర్హతమైనపక్షి మృగాదులు. there is much * in this wood యీ అడివిలోమంచివేట చిక్కును, షికారు చిక్కును అనగా వేటకు అర్హమైనపక్షిమృగాదులున్నవని భావము. this cock is not * యిది జగడపుపుంజుకాదు. యిది ధైర్యములేని పుంజు. he was * little fellow or he was a * cock వాడు మంచిధీరుడు, ధైర్యవంతుడు. I see that he is athis old * వాడి యెప్పటి గుణము విడవలేదు.
Adroitness
(n), ( s), చమత్కారము, నేర్పు, నిపుణత.
Sympathetic, Sympathetical
(adj), feeling in consequence of what another feels ఏడ్చేవాండ్లతో యేడ్చే, నవ్వేవాండ్లతో నవ్వే. * joy వొకడు సంతోషపడితే వానితోటిపాటుగా తానున్ను సంతోషపడడము.yawning is * (or catching) వొకడికి ఆవలింతవస్తే పదిమందికిన్నిఆవలింత వస్తున్నది. a * swelling వొక చోట వాచినదానికి జతగా వాచినవాపు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mortally is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mortally now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mortally. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mortally is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mortally, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83774
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close