Telugu Meaning of Ness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ness is as below...

Ness : త్వము,తనము poisonousness విషత్వము. turbidness మలినత్వము, మాలిన్యము. childishness పసితనము, తెలివిమాలినతనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Inure
(v), ( a), అభ్యాస పరచుట, అలవాటుపరచుట, పనుబరచుట, వాడికబరచుట.
Concise
(adj), సంక్షేపమైన, యిమిడికైన, క్లిప్తమైన.
To Profit
(v), ( a), ఫలము చేసుట, లాభము చేసుట, ఉపయోగించుట. this medicine *ed him nothing యీ మందువల్ల వాడికి యేమి ఫలము లేదు, గుణము లేదు.
To Slash
(v), ( a), నరుకుట, ఛేదించుట.
Moonstone
(n), ( s), చంద్రకాంతము.
Unpunished
(adj), not chastised శిక్షించబడని, దండించబడని. these crimes didnot go * యీ తప్పులకు శిక్ష లేకపోలేదు.
Lignum-vite
(n), ( s), ఇనుమువంటి వొకవిధమైనమాట.
To Mash
(v), ( a), కలుపుట, మిశ్రమముచేసుట, మెదుపుట, రుబ్బుట, తొక్కుట, నలగకొట్టుట. she *ed mangoes in mild మామిడిపండ్లను పాలలో కలిపెను. he *ed the bran in water నీళ్లలో తవుడు కలిపినాడు.he *ed the plaster సున్నము కలిపినాడు. his bones were *ed వాడి యెముకలు పొడి అయినవి, పిండి అయినవి.
Woolsack
(n), ( s), a sack of wool బొచ్చుకూరల సంచి. a throne, seat of justice ధర్మాసనము, సింహాసనము. he is now on the * ఇప్పుడు న్యాయాధిపతులలో జ్యేష్ఠుడై సింహాసనాసీనుడై వున్నాడు, అధిపతిగా వున్నాడు.
Coagulation
(n), ( s), పేరడం.
Unwarranted
(adj), not authorized అధికారము లేని, అదరువులేని, సాధకము లేని.his acts are * అతడు చేసినది వట్టి అన్యాయము. this interpretation is * యీఅర్థమునకు సాధకము లేదు.
Trustiness
(n), ( s), honesty; fidelity; faithfulness పెద్దమనిషితనము,నమ్మకము, సత్యసంధత్వము, ప్రామాణికము. on account of the * of the dogకుక్కలను యెంతకైనా నమ్మవచ్చును గనక. give me some proof of his * వాడియోగ్యతను గురించి యేదైనా వొక వుదాహరణ చూపు.
To Agonize
(v), ( a), వేధించుట, బాధించుట, పీడించుట. this agonizing intelligenceయీ దుఃఖకరమైన సమాచారము.
In, In
(prep), లో, లోన, లోపల, అందు, ఇందు. a child * arms చంటిపిల్లa warrior * arms ఆయుధస్ధుడైన బంటు. * your behalf నీ పక్షముగా,నీకై. * case it rains వర్షము వచ్చేపక్షమందు. * that care you neednot go అట్లాగైతే నీవుపోవలసినది లేదు. he is * good circumastancesవాడు భాగ్యవంతుడుగా వున్నాడు. * conformity to your orders తమవుత్తరము ప్రకారము have you any thing to say * your defence నీవుతప్పించుకోవడానికి యేదైనా చెప్పవలసి వున్నదా, నీ ఆక్షేపమేమైనా వున్నదా.we were * expetaction of their arrival వాండ్లు వచ్చి చేరడానికైయెదురుచూస్తూ వుంటిమి. * leal of hiss falling down పడపోతావనిhe is * a fever వాడికి జ్వరముగా వున్నది. a tree * fruit కాచివుండేచెట్టు. he has the money * hand వాడికి రూకలు సిద్దముగా యున్నవి.he came sword * hand కత్తి చేయిగా వచ్చినాడు, చేతకత్తి పట్టుకొని వచ్చినాడు. they are * good health వాండ్లు ఆరోగ్యముగా యున్నారు. * herlap దాని వొళ్ళు. when a man is * love కామోద్రేకము కలవాడే,యుండేటప్పుడు. * the morning తెల్లవారి. * the evening సాయంకాలము.* the day time పగట్లో. * the night మాపటివేళ, రాత్రి. * the mean time ఇంతలో. * course of time కొంతకాలమునకు, కొన్నాళ్లలో. he came* time వేళకు వచ్చినాడు. * time he become a learned man ఉత్తరోత్తరపండితుడైనాడు. put the books * order ఆ పుస్తకములను క్రమముగా పెట్టు. * order to do this దీన్ని చేయడానికి. he was then * the saddle గుర్రముమీద వుండినాడు. * support of your assertionనీవు చెప్పినదానికి వుప బలముగా. it is not * him to act so ఇంతపనిచేయలేడు. one * a husband నూటికొకడు. he was * the secretవాడున్ను లోచేయిగావుండినాడు, ఆమర్మము వాడికిన్ని తెలుసును. I am notthe secret ఆ మర్మము నాకు తెలియదు. * that they are his servantsor they are become his servants వాండ్లు అతని సేవకులైనందున. theymust be supported * as much as they are his sons. అతని కొడుకులుకావున వారిని సంరక్షించవలసినది.
Milldam
(n), ( s), యంత్రానికి నీళ్లుపారడానకై అడ్డకట్టినకట్ట.
Youth
(n), ( s), the early part of life యౌవనము, వయసు, బాల్యము, పశితనము. a young person పసివాడు, చిన్నవాడు. children in genral పిల్లకాయలు, బిడ్డలు. the instructors of * పిల్లకాయలకు చదువు చెప్పే వాండ్లు. I past my * three నేను చిన్నప్పుడు అక్కడ వుంటిని. from * upwards చిన్ననాటనుంచి, బాల్యత్ర్పభృతి.
Cram
(n), ( s), a fib, a lie అబద్ధము.
To Overweigh
(v), ( a), మొగ్గేటట్టు చేసుట, అధిక బళువు చేసుట.they *ed that side of the boat పడవ యొక్క ఆ తట్టునుమొగ్గేటట్టు చేసిరి.
To Wean
(v), ( a), to put form the breast బిడ్డకు చన్నుమాన్పించుట.two months after she *ed the child అది బిడ్డకు చన్ను యివ్వడము విడిచి పెట్టిన రెండు నెలలకు తర్వాత. this punishment *ed himfrom the world యీ శిక్షలో వానికి యిహముమీద ఆశ విడిచినది. this *ed him from abusing people యిందువల్ల వాడికి జనులను తిట్టే దుర్గుణము మానినది. a weaned child చన్ను మాన్పబడ్డ బిడ్డ.
Obscene
(adj), బండైన, బూతైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close