Telugu Meaning of Obsolete

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Obsolete is as below...

Obsolete : (adj), వాడిక లేని, యిప్పట్లో వాడుక లేని, చెల్లని. an * custom యిప్పట్లో లేని వాడుక. that practice is now * ఆ మర్యాద యిప్పుడు లేదు. an * word యిప్పుడు చెల్లని మాట, యిప్పట్లో ప్రయోగము లేని మాట. this is an * phrase యీ ప్రయోగము యిప్పుడు వాడిక లేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Grandam
(n), ( s), ముసిలమ్మ, అవ్వ.
Dwt
(n), ( s), అనగా Pennyweight.
Groundlessness
(n), ( s), దౌర్బల్యము. from the * of this chargeయీ వ్యాజ్యము యొక్క దుర్బలము చేతను.
To Impugn
(v), ( a), ఆక్షేపించు, దోషముచెప్పుట, తిరస్కరించుట. he *ed thedecision of the government గవర్నమెంటువారి తీర్పును తిరస్కరించినాడు.
To Snore
(v), ( n), గురక పెట్టుట.
To Share
(v), ( a), పంచిపెట్టుట, విభాగించుట, పాళ్లు పెట్టుట, అనుభవించుట.he *d out the work ఆ పనిని అందరికీ పంచి పాళ్లువేసినాడు. I *d his fate వాడిదీ నాదీ వొకటే గతి అయినది. he was murdered and she *d his fate ఆయనతోటి పాటుగా ఆపె చచ్చినది.
Guitar
(n), ( s), తంబుర, వీణె, శితార.
Grot
(n), ( s), గుహ, శృంగారమైన, చలవమంటపము.
Incendiary
(n), ( s), అంగుడుదుడుపు, ఇల్లామల్లి, కలహాలమాలి, కొండాలమారి,ద్వేషముకలగచేసేవాడు.(literally one who sets houses on fire)కొంపలు తగిలపెట్టేవాడు.
To Play
(v), ( a), ఆడుట, ఆడించుట, నటించుట, వేషము కట్టి ఆడుట. she *ed thelute వీణె వాయించినది. he *ed the flute పిల్లంగోవి వూదినాడు. he *ed the gunsat the fort. కోటమీద ఫిరంగులు కాల్చినాడు. he *ed the character of Krishnaకృష్ణ వేషము కట్టి ఆడినాడు. he *ed the king రాజు వేషము కట్టినాడు, రాజుగానటించినాడు. he *ed the fool and sold the horse for ten rupees పిచ్చివాడైఅంత గుర్రమును పది రూపాయలకు అమ్మివేసినాడు. I think he is *ing the foolwith you వాడు నిన్ను దగా చేసేటట్టు తోస్తున్నది. I saw that he was *ing thefool with me వాడు నా వద్ద మాయలు చేసినాడని కనుక్కొన్నాను. he *ed the father towards them వాండ్లకు తండ్రి మారుతండ్రిగా వుండెను. he *ed the puppet ఆ బొమ్మను ఆడించినాడు. he *ed me false నన్ను మోసము చేసినాడు,దగా చేసినాడు. he *ed the rogue దొంగ అయినాడు. she *ed the whore లంజ అయినది.he *ed the hero శూరుడుగా ప్రవర్తించెను. he *ed his part well తాను చేయవలసినదియెంతో అంతా చేసినాడు, బాగా జరిపించినాడు. he has *ed his cards well బహు చమత్కారముగా ప్రవర్తించినాడు. do not * any tricks with me నా వద్ద యేమిపితలాటకములు చేయక.
Latitude
(n), ( s), వెడల్పు, విశాలత. in geography ఉత్తరదక్షిణరేఖ, దక్షిణోత్తరధృవమధ్య ప్రదేశము, పూర్వపశ్చిమాచ్ఛరేఖకు వుత్తరదక్షిణదేశము. in these *s ఈప్రాంతములయందు. Hong-Kong, Madras and Bangalore are nearly in the same * ఈ మూడు వూళ్ళున్న వొకటే వరసగా వున్నవి, అనగా దక్షిణముగా గాని వుత్తరముగాగాని వొత్తి వుందలేదని భావము. this rule allows of great * ఆ సూత్రము బహుదూరానికి యెడమిస్తున్నది, అనగా పరిష్కారముగా విధించి వుండలేదు.he allows his tongue great * వాడికి నోటికి యెట్లావస్తే అట్లా చెప్పుతున్నాడు. they interpret this rulewith great * ఆ సూత్రమును తమకు మనసువచ్చినట్టుతిప్పుతారు. Generals in the field are allowed great * in inflicing punishmentరణరంగములో వుండేటప్పుడుసేనాధి పతులు తమ మనసుకువచ్చినట్టు శిక్షవిధించవచ్చును. the word evening is used with some * among them వాండ్లుసాయంకాలము అవడములో కొంచెము కాలవ్యత్యయము వున్నది.Valpy and Benson on MK. XV. 42.
Coagulation
(n), ( s), పేరడం.
To Vaunt
(v), ( n), to boast, to brag జంభాలు నరుకుట, స్వస్తోత్రముచేసుట, తన్నుతానే పొగడు కొనుట. he *ed of his wealth తన భాగ్యమును తానే పొగిడినాడు.
Shoe
(n), ( s), చెప్పు, పాదరక్ష, పైజారు, జోడు. a pair of *sపాదరక్షలు, జోళ్ళు, a horse * లాడము. my horse has lost two *s నా గుర్రానికి రెండు కాళ్ళ లాడములు పోయినవి. you now stand in his *s వాడి స్థానములో నీవు వున్నావు. what is the good of standing in other men's *s? పరుల పనిని తాను చూడడములో యేమి ప్రయోజనము."In the absence of Rama; the hero Bharata as his representative was installed with his *s" See Ramay : book 2 at the end.
Prone
(adj), Eager ఇచ్ఛగల, వాంఛగల. these children are * to fight ఆ పిల్లకాయలు జగడమాడడానకు వుద్యుక్తులై వున్నారు. one who is * to sin పాపరతుడు. lying on the face బోర్లపడివుండే.
Diving
(n), ( s), ముణగడము. * for pearls ముత్యాలసలాపములో ముణగడము.
Donative
(a benefice Johnson)మాన్యము,వృత్తి,స్వాస్త్యము
Coexistant
(adj), ఏక కాలమందు వుండే.
Intimate
(adj), అంతరంగమైన, అన్యోన్యమైన. an * friend అంతరంగ స్నేహితుడు. he has an * knowledge of Sanscrit సంస్కృతమందునిశితమైన జ్ఞానము గలవాడు. they are * with him వాడికి వాండ్లువిహితులు, ఆప్తులు.
Belike
(adv), or perhaps ఒకవేళ, యేమో, కాబోలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Obsolete is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Obsolete now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Obsolete. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Obsolete is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Obsolete, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close