Telugu Meaning of Persevering

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Persevering is as below...

Persevering : (adj), పట్టినపట్టు వదలని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Operator
(n), ( s), కార్యకర్త, చేసేవాడు. four doctors wereassembled and the youngest was the * నలుగురు వైద్యులుకాడినారు కార్యము చేసినవాడు వాండ్లలో చిన్నవాడు, కార్యము అనగాఅంగచ్ఛేదాది కార్యము, యిది వైద్యమును గురించిన మాట.
Delicious
(adj), మాధుర్యమైన, రుచియైన, కమ్మని, స్వాదువైన,యింపైన, హితమైన, సరసమైన.
To Warn
(v), ( a), to caution, to give notice, to tell ఐచ్చరికచేసుట, తెలియచేసుట, చెప్పుట, బుద్ధి చెప్పుట, ఎరుకచేసుట. I * younot to do so again తిరిగీచేస్తివా చూడు. this chill *s me of feverయీ చలిని చూస్తే జ్వరము వచేటట్టు వున్నది. I * you that you had betterdo so నీవు అట్లా చేయక పోవడము మంచిది కాదు సుమీ. they *ed him out ofthe town వాణ్ని పట్టములోనుంచి వెళ్ళగొట్టినారు, వెలివేసినారు. they *edhim off the field వాణ్ని అక్కడనుంచి వెళ్ళగొట్టినారు.
Serum
(n), ( s), juice రసము.
Wretchedly
(adv), miserably, despicably దౌర్భాగ్యమిగా, దిక్కుమాలిన రీతిగా,క్షుద్రత్వముగా.
Hipshot
(adj), నడుము బట్టుకొన్న, నడుము బెళికిన.
Cheap
(adj), చవుకైన, నయమైన, అగ్గువైన. a * part of the country సుభిక్షముగా వుండె దేశము, అగ్గువగా వుండె దేశము. he bought it at a * rate దాన్ని నయముగా కొన్నాడు. when it grew or became * అది నయమైనప్పుడు. he bough the house * ఆ యింటిని నయముగా కొన్నాడు. In this country horses are dog * యీ దేశములో గుర్రములు కుక్కల మురికిగా వున్నవి. he holds them very cheap వాండ్లను అలక్ష్యపెట్టుతాడు.
Cock
(n), ( s), కోడి పుంజు. of a gun గుర్రము. * sparrow మొగపిచ్చిక. * crowing కోడి కూసే వేళ, వేకువఝాము. a spout of spigot పీపాయి గిండి అనగా పీపాయికి రంధ్రము చేసి అందులో ఒక యిత్తడి గొట్టాన్ని బిగించి దానికి మరపెట్టి వుంటున్నది, ఆ మరస్సు తిప్పితే లోగా వుండె నీళ్లు. సారాయి మొదలైనవి బయిటికి వస్తున్నవి దాన్ని మళ్లీ తిప్పితే నిలిచిపోతున్నది or penis లింగము, ప్రజాపతి. a weather * గాలి యీతట్టు కొట్టుతున్నదని తెలియ చేసే ధ్వజమువంటి ఒక యంత్రము. he is a perfect weather * నిలకడ లేనివాడు, చపలచిత్తుడు. of hay వోదె, కసువువామి. to a ride a * horse పిల్లకాయలు ఆటలో గుర్రము మీద యెక్కినట్టు కర్ర మీద యెక్కుట. a cock and bull story లేని పోని కధ, నీలి వార్త, పుక్కిటి పురాణాలు చెప్పుట. He was the * of th crew, the leader మొనగాడు, పెద్ద, సొగుసుగాండ్లల్లో దొడ్డవాడు. Did you observe the * of his turband వాడు పాగా వేసుకొన్న సొగుసు చూస్తివా. Cock-a-doodle కొక్కరకో యనే స్వరము. cock-a-hoop అల్లారు ముద్దుగా వుండె పులకాంకితమైన.
To Thicken
(v), ( n), చిక్కనవుట, పేరుట, ఘనీభవించుట. the crowd is thickeningగుంపు మరీ మరీ కిక్కరిస్తున్నది. the plot is thickening కలహము ముదురుతున్నది,నిండా దడబిడలుగా వున్నది.
Douceur
(n), ( s), లంచము, బహుమానము. they offered him this as a *వాడికి దీన్ని తాంబూలానికి యిచ్చినారు.
Grazier
(n), ( s), పశువులను పెంచి అమ్మేవాడు.
Scrape
(n), ( s), a sound of rubbing రాచేచప్పుడు. troyble perplexityతొందర, ఇబ్బంది, పీకులాట. If you డో this you will get into a * with your master నీవు ఇట్లా చేస్తే నీ యజమానుడి వద్ద నీకు తొందర వచ్చును.he brought me into a * నాకు తొందర తెచ్చి పెట్టినాడు. how did youget into this * ? నీవు ఈ పీకులాటను ఎట్లాతెచ్చుకున్నావు. he made a bowand a * వంగి దండములు పెట్టి కాలిచెప్పును కొంచెము వెనక్కు రాచినాడు.జాతివాండ్లలో సామాన్యులు ఇట్లాచేస్తారు.
To Elevate
(v), ( a), పైకి యెత్తుట, పొడిగించుట, గొప్పపరుచుట. he *d his handsచేతులను పైకి పొడుగ్గా యెత్తినాడు. Don't * your voice అరవవద్దు,కుయ్యవద్దు, పెద్దగొంతు యెత్తవద్దు. Poetry *s the mind కావ్యము మనసుకుఉల్లాసమును కలగచేస్తున్నది.
Unseparable
(adj), that cannot be parted వీడని, వీడదీయగూడని, ఎడబాయని,ఎడబాపగూడని. they are * వాండ్లు యెడబాయరు.
To Rage
(v), ( n), ఆగ్రహపడుట, మండిపడుట, భగ్గున రేగున. the battle * d all nightరాత్రి అంతా యుద్ధము నిండా ముమ్మరముగా వుండెను.
Midwinter
(n), ( s), నిండా చలికాలము.
To Box
(v), ( n), గుద్దులాడుట, ముష్టి యుద్ధముచేసుట. he boxed with me నాతో గుద్దులాడినాడు. boxing match ముష్టి యుద్ధము. to * the compass దిక్కుల పేళ్లు చెప్పుట.
Consoled
(adj), వోదార్చబడ్డ, వూరడించబడ్డ. he wept for ten days but was * at last పది దినములు యేడ్చి తుదకు శాంతపడ్డాడు.
Squalor
(n), ( s), dirt, nastiness రోత, కశ్మలము, అసహ్యము.
Dispensary
(n), ( s), ఔషధశాల, మందుల అంగడి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Persevering is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Persevering now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Persevering. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Persevering is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Persevering, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103770
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close