Telugu Meaning of Polestar

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Polestar is as below...

Polestar : (n), ( s), ధ్రువనక్షత్రము. she was the * of his hopes వాడి ప్రాణమంతాదాని మీద వుండెను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hereunto
(adv), ఇందుకు.
Unevenness
(n), ( s), surface not level మిట్లా పల్లముగా వుండడము. turbulenceవ్యత్యాసముగా వుండడము, కలతగా వుండడము.
Wrench
(n), ( s), a strain, violent effort, pincers లాగడము,పీకడము, పటకార. by this * he broke the rope యిట్లా యీడవడములోఆదారాన్ని తెంపినాడు. a play upon words, a pun శ్లేష, చమత్కారము, ద్‌వ్యర్ధి.
Wardrobe
(n), ( s), wearing apparel in general ఉడుపు, బట్టలు. he had a good * వాడు మంచి బట్టలు కట్టుతూ వుండినాడు, మంచి వుడుపు వేసుకొంటూ వుండినాడు. a place for apparel బట్టలు వుంచే స్థలము.
Stores
(n), ( s), సామాను, కావలసిన ద్రవ్యము.
Chilliness
(n), ( s), శీతలము, శైత్యము, చలవ.
Loyal
(adj), సద్భక్తిగల, రాజభక్తిగల. a * subject రాజభక్తిగల కాపు.a * wife పతివ్రత.
To Friz, ToFrizzle
(v), (a.), వెచ్చని యినపశలాకుతో వెంట్రుకలుచుట్టలుచుట్టలుగా వుండేటట్టు చేసుట.
To Scrape
(v), ( a), గోకివేసుట, గీచివేసుట. she *d the thereshold clean గడపమిది మురికిని గోకి వేసినది. he *d the gold leap off the back of the book ఆ పుస్తకం వెనక తట్టువేశి ఉండిన బంగారు రేకును గీచి ఎత్తి వేసినాడు. he *d his tongue నాలికెను గీచుకున్నాడు.he *d acqusaintance with me ఏదో ఒక సాకుపెట్టుకొని నన్ను విహితముచేసుకొన్నాడు. he *d on the fiddle for three hours జాము సేపుదాకాపీడీలు వాయించినాడు, వికారముగా పీడీలు వాయించడమును గురించి ఇది తిరస్కారమైన మాట. he *d the dirt off his hands పరిష్కారముగా చేతుల మురికిని గోకివేశినాడు. he *d the paint off the board ఆ పలకమీది వర్ణమును గోకివేశినాడు. he *d out the kernel of a coconut టెంకాయలోని కొబ్బెరను తురిమినాడు. he *d much money together దుడ్డూకాసుగా సంపాదించి నిండా రూకలు కూడబెట్టినాడు.
Broomstick
(n), ( s), కర్ర, దుడ్డుకర్ర.
Righteous
(adj), సత్యసంధులైన, ధర్మాత్ములైన, న్యాయీకుడైన, న్యాయమైన. a * decision న్యాయమైన తీర్పు. a * judge న్యాయీకుడైన తీర్పరి. in the French Bible * is often translated Debonnaire i. e. merciful దయాళువైన. thus in Ps. XXXVII. 17 where సాధు. is certainly the sense. ధార్మిక is the word in A+ both here and in Prov. X. 6.&c.
Prophecy
(n), ( s), కాలజ్ఞానము, నడవ బోతున్నదన్నమాట, సంభవించబోతున్నదన్నమాట. his * proved false వాడు నడవబోతున్నదన్నది అబద్ధమాయెను.
To Compromise
(v), ( a), రాజీచేసుట, సమాధానము చేసుట, పరిష్కరించుట. theycompromised the matter ఆ సంగతిని రాజి చేసినారు. or to peril హాని చేసుట,అపాయము చేసుట. he *ed himself in this business యీ పనిలో తనకు హానితెచ్చుకొన్నాడు, యీ పనిలో మోసపోయినాడు. in this business my brother *edme యీ పనిలో మా అన్న వల్ల మోసపోతిని. do not * yourself మోసబొయ్యేవుసుమీ. to avoid compromising you I did this నీకు హాని రాకుండా దీన్ని చేసినాను. in this business he *ed his character very much యీ పనిలో వాడి పేరుకు నిండా తక్కువ వచ్చినది. you have compromised me very much in this business యీ పనిలో నీ వల్ల నాకు నిండా హాని వచ్చినది. he was sadly *ed in this affair యిందులో వాడికి చెడ్డ తక్కువ వచ్చినది, చెడ్డ నష్టము వచ్చినది.
Reciprocally
(n), ( s), ఈడుకు యీడు, ప్రతికిప్రతి.
Transcription
(n), ( s), ఎత్తి వ్రాయడము, ప్రతి వ్రాయడము, పుత్రిక వ్రాయడము.
Lingua Franca
(n), ( s), సంకరభాష. Hindustani is the great * of India హిందుస్తాని అనేక దేశముల యందు వాడుకగా వుండే సంకరభాష.
Formation
(n), ( s), యేర్పడడము, ఆకారముగా యేర్పడడము, రూపీకరించడము.నిర్మాణము, రచనము. after the * of the fruit కాయగా యేర్పడకమునుపే. rules regarding the * of verbs క్రియారూప నిష్పత్తిని గురించినసూత్రములు. after the * of the boil గడ్డ తేలిన తరువాత.
Unpardonable
(adj), not to be forgiven మన్నించగూడని, క్షమించగూడని. suchnegligence is * యిటువంటి వుపేక్షను క్షమించరాదు, యిట్లా వుపేక్ష చేసినందుకు వాణ్నిమన్నించరాదు.
Slime
(n), ( s), viscous mire బంక, జిగట, బంధన his foot slipped in the * బంకమట్టిలో వాడి కాలు జారినది. as the fish was covered with * it slipped from his hand ఆ చేపపై నంతా జిగటగా వుండినందున చేతిలోనుంచి జారిపోయినది. in Gen. XI. 3. పిన్చి. F+. శిలాజితు D+. Adam Clarke in Gen. 7 says Bitumen, asphaltus.
Soffit
(n), ( s), the top of a door గడప పై భాగము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Polestar is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Polestar now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Polestar. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Polestar is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Polestar, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close