Telugu Meaning of Pollen

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pollen is as below...

Pollen : (n), ( s), పుప్పొడి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Scoff
(v), ( n), తిరస్కరించుట, వెక్కిరించుట, పరిహాసముచేసుట.they *ed at him వాన్ని వెక్కిరించినారు. they * at decency వాండ్లు మానమును తొక్కి పారవేస్తారు.
Indiscriminately
(adv), మొత్తముగా, సగటు సామాన్యముగా.
Modus
(n), ( s), నియమము, నిర్ణయము, యిజారా. a rule చట్టము, నిబంధన.
To Sluice
(v), ( a), or flood తూమెత్తి నీళ్ళు పారించుట. he *d the land ఆ నేలకు తూమెత్తి నీళ్ళు పారించినాడు.
Furtherer
(n), ( s), సహాయము చేసేవాడు, అనుకూలము చేసేవాడు.
To Provide
(v), ( a), జాగ్రత చేసుట, సిద్ధము చేసుట, అమర్చుట, సంపాదించుట. God *s for us దేవుడు మనకన్నిటికి సిద్ధము చేస్తాడు. ants * food against winter చీమలు వాన కాలము వస్తున్నదని ఆహారమును జాగ్రత్త చేసుకొని పెట్టుకొంటవి. you must * a horse for yourself నీవు వొక గుర్రమును సంపాదించుకోవలసినది. he *d against this misfortune యీ అపాయము రాకుండా జాగ్రతగా వుండినాడు. the bird *s its young with food or the bird *s for its young పక్షి పిల్లకు మేత తెచ్చి పెట్టుతున్నది. or tostipulate ఒడంబరుచుట. the law *s that the son shall take care of hismother తల్లిని కొడుకు పోషించవలెనని ధర్మ శాస్త్రము విధిస్తున్నది.
To Stride
(v), ( n), అంగవేయుట.
Invented
(adj), కొత్తగా కల్పించిన.
Over-sized
(adj), (too large) ప్రమాణమునకు మించిన, అధికమైన.
Unlooked-for
(adj), అకస్మికముగా వచ్చిన. this was an * for decision యిట్లాతీర్పు కాబోతున్నదని యెవరు తలవలేదు.
To Tinge
(v), ( a), to colour కొంచెము వర్ణ మెక్కించుట. he *d the cloth red ఆగుడ్డకు చెంగావి వేసినాడు. the dier *d the clother blue బట్టలకు కొంచెము నీలివేశినాడు.
Soiled
(adj), మురికిగా వుండే, మాసిన, మురికిచేయబడ్డ. * clothes మురికిబట్టలు.a * plate యెంగిలిగిన్నె. * silver మయిలగావుండే వెండిపాత్రలు.
Inestimable
(adj), అత్యుత్కృష్టమైన, అమూల్యమైన, ఘనమైన, దివ్యమైన, మంచి, వెలలేని, శ్రేష్టమైన.
To Inflame
(v), ( a), మంటచేసుట. love *ed his heart వాడికి మన్మథోద్రేకముకలగినది. these words inflamed his rage యీ మాటలకు రేగినాడు.this *ed me with eagerness ఇందుచేత నాకు ఆశపుట్టినది. drinking *sthe blood తాగడముచేత వొళ్ళు నిప్పుగా వుంటుంన్నది.
Brilliantly
(adv), ప్రకాశముగా, కాంతిగా, తళతళమని.
To Content
(v), ( a), తృప్తి పొందించుట, సంతుష్టి చేసుట, సంతోష పెట్టుట, సమ్మతిపరచుట, ఒప్పించుట. a little milk cantented the child రవంత పాలుతో ఆ బిడ్డవూరక వుండినది. will cakes * a man? మనిషికి ఫలహారము ఒక ఆహారమా. he *ed them వాండ్లను సమ్మతి పరచినాడు. do you think that this answer will *them ? యీ జవాబు వాండ్లకు సమ్మతి పడననుకొన్నావా. do you think that hisconduct will * your master నీవు యిట్లా చేస్తే నీ యజమానుడు వూరకవుండుననుకొన్నావా. as all I said did not * them I came away నేను యెంతచెప్పినా వాండ్లు ఒప్పనందున లేచివస్తిని. I do not want a new dress I shall *myself with this one నాకు కొత్తవుడుపు యెందుకు యిదే చాలును. he *edhimself with writing one letter ఒక జాబు వ్రాసి యింతే చాలు ననుకొన్నాడు. he *ed himself with dry rice యీ వట్టి కూడైనా దొరికిందే చాలు ననుకొన్నాడు.
Contrition
(n), ( s), అనుతాపము, పశ్చాత్తాపము, సంతాపము.
Considered
(adj), తలచిన, యెంచిన, విచారించిన, ఆలోచించిన, యోచించిన. it is * right అది న్యాయమని యెంచబడ్డది. nothing took place that could be * unjust అన్యాయమన్నది లేశ మైనా సంభవించలేదు. all things considered or every thing being * రాగా పోగా. he was * a thief వాణ్ని దొంగగా విచారించినారు.
Ternary
(adj), proceeding by threes; consisting of three మూడు మూడైన.in a * series మూడేశి మూడేశిగా.
Naught
(n), ( s), అభావము, శూన్యము. to set at * అలక్షయము చేసుట


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pollen is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pollen now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pollen. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pollen is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pollen, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close