Telugu Meaning of Inestimable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inestimable is as below...

Inestimable : (adj), అత్యుత్కృష్టమైన, అమూల్యమైన, ఘనమైన, దివ్యమైన, మంచి, వెలలేని, శ్రేష్టమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Outside
(adv), బైటికి, వెలుపలికి, పైకి. the house was paintedwhite * ఆ యింటికి బైట తెలుపు పూసి వుండినది.
Fruit-tree
(n), ( s), వృక్షము.
Puffed
(adj), ఉబ్బిన, వూదబడ్డ. he was * with pride వాడికి గర్వము మించినది.
Seventeenth
(adj), పదిహేడో. on the * of February ఫిబ్రవరి నెలలోపదిహేడో తేది.
Mootcase
(n), ( s), విద్యార్ధులకు వేసే మొండిప్రశ్న, విద్యార్ధులు పట్టుకొని పోరాడే వొక అసమంజస ప్రసంగము.
Projectile
(n), ( s), విసిరివేయడానకు అర్హమైన వస్తువు, అనగా రాళ్ళు బాణములు గుండ్లు మొదలైనవి. the science of *s ప్రక్షేపక శాస్త్రము, అనగా గుండ్లు మొదలైనవి. the science of *s ప్రక్షేపక శాస్త్రము, అనగా గుండ్లు మొదలైన వాటిని గురి పెట్టి వేసే శాస్త్రము. Stones and other *s రాళ్ళున్ను యింకా విసిరివేయడానకు యోగ్యమైనవిన్ని.
Inelegantly
(adv), అవలక్ష్రణముగా, వికారముగా, విరసముగా.
Impact
(n), ( s), సంధి,సంయోగము.
Teal
(n), ( s), a wild fowl of the duck kind ఒక విధమైన అడవి బాతు. thewhistling * చిలువ బాతు.
To Fold
(v), ( a), మడుచుట, మడతబెట్టుట. he *ed the paper కాగితమునుమడిచినాడు. he *ed his hands అంజలి చేసినాడు. he *ed his armsచేతులు కట్టుకున్నాడు. * up the cloth ఆ గుడ్డను మడత వెయ్యి.he *ed her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు. he *ed the sheepగొర్రెలను దొడ్లోకి తోలినాడు. he *ed the sheep on the field for thepurpose of manuring the ground అక్కడ మంద పెట్టినాడు.
To Hook
(v), ( a), తగిలించుట. he *ed a fish వాడి గాలములో వొక చేప పడ్డది. hetried to * the branch దోటిని కొమ్మకు తగిలించపోయినాడు. he *ed me into thatbusiness ఆ పనిలో నన్ను తగిలించినాడు, వాడివల్ల మోసపోయినాను.
Dan
(n), ( s), ( an old English word for Noble ) శ్రీమత్; యిది ప్రాచీన కావ్యములో వచ్చేమాట. * cupid శ్రీ మన్మన్మధుడు.
Internally
(adv), లోగా, లోపల. I am convinced of this ఇది ఆంతర్యములోనాకు తెలుసును.
Plentiful
(adj), (add,) A * year సుభిక్షముగా వుండే సంవత్సరము.
Remedy
(n), ( s), a medicine ఔషధము, మందు. they say this juice is a * for poison యిది విషానికి విరుగుడు అంటారు. this is no * for it దానికి యిది పరిహారము కాదు. there is no * for this యిందుకు యే వుపాయమున్ను లేదు. That which removes an evil నివృత్తి పరిహారము, ప్రతిక్రియ. this disease is without * యిది తీరని రోగము. If he wrongsyou, you have your * at law వాడివల్ల నీవు అన్యాయమును పొందితే అది కోరట్టువారివల్ల నీకు పరిహార మవును. this disease is beyond * యిది అసాద్యమైన రోగము. a * for lust మోహోపశాంతి, మోహోపశమనము. a * for madness ఉన్మాదశమనము.
Odoriferousness
(n), ( s), వాసన, పరిమళము.
Aliquot Part
(n), ( s), మిగలక సరిపాలు పొయ్యే అంశము, అనగా .1 కి 16 4-4-16 సరిపాలుపొయ్యే అంశము.
Hydrography
(n), ( s), సముద్రముల యొక్క అందులో వుండే దీవుల యొక్క వర్ణనము.
To Send
(v), ( a), పంపుట. he sent word that he would come వస్తున్నాననిచెప్పి పంపినాడు. they sent him a message వాడికి వర్తమానము పంపినారు.If God * life దేవుడు ఆయుస్సుయిస్తే * he sent a bullet at me నామీద ఒక గుండును విడిచినాడు. I sent a spear at him వాడిమీద బల్లెమును వేశినాను.he sent an arrow at me నా మీద వొక బాణమును విడిచినాడు. they sent his away వాణ్ని పంపివేసినారు. వెళ్లగొట్టినారు. they sent me away నన్ను పొమ్మన్నారు, నన్ను పంపించివేసినారు. the flowers * forth semll పుష్పములు వాసన కొట్టుతున్నవి. the sea *స్ forth a sound సముద్రము ఘోషిస్తున్నది. the plant sent forth leaves ఆ చెట్టు ఆకులను విడిచినది. she sent a devil into him వాడిమీద పంపుచేసినది. they సేన్ట్ him to Coventry వాడితో యెవడున్ను మాట్లాడకూడదని సమాఖ్య చేసుకొన్నారు.
Spearmint
(n), ( s), ఒక చెట్టు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inestimable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inestimable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inestimable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inestimable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inestimable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close