Telugu Meaning of Portentous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Portentous is as below...

Portentous : (adj), ఉత్పాతమైన, దుశ్శకునమైన, అఘోరమైన, విపరీతమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Jollily
(adv), ఉల్లాసముగా, ఉత్సాహముగా.
Filiation
(n), ( s), పుత్రత్వము. she proved the * of the childఆ బిడ్డ ఫలాని వానికి పుట్టినదని రుజువుచేసినది. Brahma questionedTara regarding the * of her son Budha, and she gave the paternityto Chandra నీ కొడుకు యెవరికి పుట్టినాడని బ్రహ్మ తారను అడిగినందుకుఆ బిడ్డకు తండ్రి చంద్రు డన్నది.
Quicksighted
(adj), తీక్ష్ణదృష్టి గల.
Maxim
(n), ( s), మూలసూత్రము, నీతి వాక్యము, ధర్మము, నిబంధన, సిద్ధాంతము.
To Slide
(v), ( a), జార్చుట, జారవిడుచుట. he could not * in a word వొక మాట చెప్పడానకు యెడము చిక్కలేదు, సందర్భముగావుండలేదు. he *d the book into the bag ఆ పుస్తకాన్ని సంచిలోజార విడిచినాడు.
Annexed
(adj), కూర్చిన, చేర్చిన, జంటించిన. in the * account యిందుతో కూడాచేర్చిన లెక్కలో.
Concurrent
(adj), సమ్మతిగా వుండే, అనుగుణ్యముగా వుండే, అనుకూలమైన. *testimony అనుగుణ్యమైన సాక్షి, అనుకూలమైన సాక్షి, పొందికైన సాక్షి.
Fulsomeness
(n), ( s), అసహ్యము, రోత ,వెగటు, చీదర, రసాభాసము, పిచ్చితనము.
Brushwood
(n), ( s), గుట్టగుట్టపొదలు, నరికినకొమ్ములు. A bundleof * కంపుమోపు.
Horrified
(adj), అఘోరపడ్డ, భయపడ్డ. I was * అఘోరపడ్డాను, భయపడ్డాను.
Spark
(n), ( s), మిణుగురు, కణము. a * of fire అగ్నికణము, స్ఫులింగము. he has not a * of sense వాడికి రవంతైనా తెలివిలేదు. there is not a * of life remaining రవంతైనాప్రాణము లేదు. the vital * ప్రాణము. the divine * ప్రాణము, అంతరాత్మ,జ్ఞానము. a fop or beau నీటుగాడు, సొగసుగాడు, విటుడు.
Dirzzle
(n), ( s), తూర, చినుకు, తుంపర.
To Burn
(v), ( a), కాల్చుట, తగలబెట్టుట. to * to ashesబూడిదచేసుట, భస్మముచేసుట. to * black మాడ్చుట. She burned therice in cooking మండడములో వణ్నమును మాడగొట్టింది . causticburns the skin కారము తోలును తిని వేస్తుంది. to * incenseదూపమువేసుట. the sun hurns the face యెండచేత ముఖము కములుతుంది.Peoper hurns the tongue మిర్యాలు కారముగా వుంటుంది. to * thedead సంస్కారము చేసుట, దహనము చేసుట. the place where they *bodies స్మశానము. my Borse being lame I burned or fired hisleg గుర్రము కుంటినందున కాలిలో వాత వేసినాను. they killed thepig and burnt off the hair పందిని చంపి వెంట్రుకలు మాడ్చితీసివేసినారు.
Carriage
(n), ( s), behaviour నడక, నడత, గమనము, భావన. or vehicle బండి, రథము, వాహనము. the body of a * బండి పరము, బండి యొక్క అయకట్టు. or carrying బరువు, మోపు, మోత. pay for carryign మోత కూలి. he paid the * for the articlesl ఆ సామానుల మోతకూలి యిచ్చినాడు. the troops were supplied with * ఆ దండుకు మోసుకొని పొయ్యే వాటినన్నిటిని జాగ్రత చేసినారు, అనగా యెడ్లుబండ్లు పాలకీలు మొదలైనవి జాగ్రత చేయబడ్డవి. there was no water * వాడగాని పడవగాని లేదు. Manners, behaviour, యిదిప్రాచీనమైన అర్థము, యేమంటె his * showed that he was displeased భావము చూస్తే వాడికి అసహ్యము వచ్చినట్టు అగుపడ్డది.
To Connive At
(v), ( a), చూచి చూడనట్టుగా వుండుట, ఉపేక్ష చేసుట. they *ed at this villainy యీ దుర్మార్గమును వుపేక్ష చేసినారు, చూచి చూడనట్టుగా వుండినారు.
Misguide
(adj), తప్పుదారినిపడ్డ, పెడదారినిపడ్డ, ఆశిక్షితమైన. a * youth తలకొట్లమారి. a * wretch మూర్ఖుడు.
To Poultice
(v), ( a), పుండు పగలడానకై పిండిని వుడకబెట్టి కట్టుట.
Heaven-fallen
(adj), స్వర్గభ్రష్టుడైన.
Formality
(n), ( s), చనువులేమి, రాజసము, పిచ్చిమర్యాద. he uses great *వాడు మహా రాజసముగా వుంటాడు.
Hearty
(adj), or sincere కపటములేని, నిష్కాపట్యమైన. he gave a * consent మనఃపూర్వకముగా వొప్పినాడు. he formerly was ill but he is now quite * లోగడ వొళ్లు కుదురులేక వుండి యిప్పుడు ఆరోగ్యముగా వున్నాడు. a * dinnerసంపూర్ణమయిన భోజనము. * laughter పకపక నవ్వు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Portentous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Portentous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Portentous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Portentous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Portentous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close