Telugu Meaning of Purl

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Purl is as below...

Purl : (n), ( s), వొక విధమైన బీరు సారాయి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Extricate
(v), ( a), విడిపించుకొనుట, తప్పించుట, నివారణము చేసుట, విడుదల చేసుట.Extication, n. s. విడుదల, నివారణము, తప్పించడము. after his * fromthese difficulties వాడికి యీ తొందరలు తీరిన తరువాత.
Turmeric
(n), ( s), పసుపు, హరిద్ర.
To Revisit
(v), ( a), మళ్లీ దర్శనము చేసుట.
Weaver
(n), ( s), he who makes cloth నేశే వాడు. a man of thewearing caste or tribe సాలెవాడు. a basket * గంపలు అల్లేవాడు,మేదరి వాడు. a mat * చాపలు అల్లేవాడు.
Supereminently
(adv), మిక్కిలి ఘనముగా, అతి శ్రేష్టముగా.
Collect
(n), ( s), సంక్షేపము, జపము, అనగా వొక తరహా ప్రార్థన.
Wraith
(n), ( s), and apparition of a person who is yet alive ఒకమనిషి బ్రతికి వుండగానే వానివలె అగుపడే దయ్యము.
Fosterage
(n), ( s), పెంచడము, పోషణము, రక్షణము.
Vice
(adj), (as Vice-admiral) in composition signifies second in rank రెండో ప్రతిగా వుండే, బదులుగా వుండే. thus ; president సభానాయకుడు, * president సభానాయకుడికి ప్రతిగా వుండే వాడు, వాడికి రెండోవాడు. Note Vice president అనకుండా పాపము అని యెగతాళిగా అర్థము కావడమునకై vice అని అంటారు.
To Pine
(v), ( n), కృశించుట శుష్కించుట, క్షయించుట. she *d with sorrow దుఃఖముచేత కృశించినది.
Thick
(adj), not thin, dense చిక్కని, దళసరియైన, దప్పమైన, దట్టమైన,నీరంధ్రమైన, నిబిడమైన. a * plank మందముగా వుండే పలక. a plank of fourinches * నాలుగు అంగుళములు మందముగల పలక. a * gold chain లావాటి బంగారుగొలుసు, పెద్ద గొలుసు. in the very * of the battle యుద్ధము యొక్కముమ్మరములో. the leaves fall * ఆకులు నిండా రాలుతవి. a * forestగొండారణ్యము, చీకారణ్యము, ఈగ దోమ చొరరాని అడివి. * milk చిక్కనిపాలు. * asflames సాంద్రమైన. * as a mob వొత్తుడుగా వుండే. * as trees గుబురుగా వుండే.the children came as * hops తవుడు చల్లినట్టుగా పిల్లలు వచ్చినారు. they camevery * నిండా గుంపుగా వచ్చినారు. a cloth of * texture ముతకబట్ట, నేత వొత్తుగావుండే బట్ట. * darkness గాఢాంధకారము. thick or stupid జడమైన, మందమైన. hespeaks * కొళకొళమని మాట్లాడుతాడు. a * head మందమతి, జడుడు. the peoplestood very * గుంపు కిక్కరించుకొని వుండినది, గుంపు తరచుగా వుండినది. they arevery * or intimate నిండా సయ్యోధ్యగా వుణ్నారు, వొద్దికగా వున్నారు. he went onthrough * and thin ముక్కుకు సరిగ్గా పోయినాడు, మంచో చెడో వొకటీవిచారించకపోయినాడు. a chariot thick-set with gems సాంద్రరత్న విమానము.
Procurator
(n), ( s), కార్యనిర్వాహకుడు, గుమస్తా, వకీలు.
Casura
(n), ( s), ఛందశ్శాస్త్రములో, యతి, విశ్రమ స్థానము.
Insipidly
(adv), చప్పగా, నిస్సారముగా.
Esquire
(n), ( s), బాహదరు అనే దానికి సరియైన కితాబు, యిది యీ దేశములోనాయుడు, రావు, పంతులు, మొదలారి, సాహేబు మొదలైన శబ్దములతో సమానముగావున్నది, మెట్టుకు డాక్టర్లు, పాదరీలు, కత్తికట్టుదొరలు, షాపుకీపర్లు వీండ్ల యొక్క పేరుతో కూడా Esquire అనే పేరును పరాకున వ్రాస్తారుగాని అది మర్యాదకాదు. మరిన్ని F. W. Ellis Esq. అని అనవచ్చును. Mr. F. W. Ellis Esq. అనకూడదు, మరిన్ని యీ Esquire అనే కితాబు మేజిస్ట్రేటు వుద్యోగస్తులకు ముఖ్యము.
Fort
(n), ( s), కోట, దుర్గము.
To Puncture
(v), ( a), బెజ్జము పొడుచుట. figures *d with a needle on leavesఆకులమీద సూదితో పొడిచిన చిత్రము.
Felo-de-se
(n), ( s), తన్ను తానే చంపుకౌన్నవాడు, యిది లాటీనుభాష మాట, హత్యచేసుకొన్నవాడు, ప్రాణ త్యాగము చేసుకొనేవాడు. a case of * స్వప్రాణ హత్యసంగతి, తనకు తానే గొంతు కోసుకొన్నది మొదలైనవి. the jury brought ina verdict of * యిది తనకు తానే హత్య చేసుకొని చచ్చిన సంగతి అనితీర్పు యిచ్చినారు.
Lovelorn
(adj), విరహతాపముగల. the * nightingale చక్రవాకము.
To Counterbalance
(v), ( a), సరితూగ చేసుట, సరియెత్తు చేసుట. his kindnesscounterbalances the injury he did you వాడు పూర్వము చేసిన అపకారానికిన్నియిప్పుడు చేసిన వుపకారానికిన్ని సరిపోయినది. this evil counter balances all thegood యీ ఆయాసమునకు ఆ మంచికి సరిపోయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Purl is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Purl now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Purl. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Purl is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Purl, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close