Telugu Meaning of To Scan

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Scan is as below...

To Scan : (v), ( a), to measure verse పద్యములో గణములు సరిగ్గా ఉన్నావాఅని చూచుట, పరిశోధించుట. on scanning the verse I found it wasarchilochain గణములు కట్టి చూస్తేపద్యము ఇంద్ర వజ్రమైనట్టు తెలిసినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Precentor
(n), ( s), ముందర పాడేవాడు.
Corroborated
(adj), స్థిరపడ్డ, నిశ్చయపడ్డ, రూఢమైన. this was * by his ownwords వాడి నోటి మాటల వల్లనే యిది రూఢిపడ్డది.
Cordially
(adv), మనఃపూర్వకముగా. I * hope so నేనట్లా నిండా నమ్మినాను.
To Present
(v), ( a), or to give యిచ్చుట, సమర్పించుట, దానముగా యిచ్చుట.బహుమానము చేసుట. he * ed his hand to me నాకు చెయ్యి యిచ్చినాడు. he * edme this book ఆ పుస్తకమును నాకు బహుమానముగా యిచ్చినాడు. he *ed me hismaster's compliments తన దొర యొక్క సలాములు చెప్పినాడు. he * ed apetition ఆర్జీ యిచ్చినాడు. he *ed a petition ఆర్జీ యిచ్చినాడు. his wife *ed him with a child వాడికి వొక బిడ్డను కన్నది. or shew చూపుట, అగుపరచుట.వుండిరి. When this hope *ed itself to my mind నా మనస్సున యీ కోరిక కలిగినప్పుడు. this house * s a curious appearance యీ యిల్లు వింతగా అగుపడుతున్నది. this book * s many subjects for our consideration యీ గ్రంథములో మనము ఆలోచించవలసిన విషయములు శానా వున్నవి. On every occasion that *s సమయము వచ్చినప్పుడంతా.the guard * ed arms to the General పారావాండ్లు సేనాధిపతి రాగానే తుపాకీలనుముందుకు నిలవబట్టుకొని మర్యాద చేసిరి. he *ed his gun at me తుపాకిని నా మీదికి పట్టినాడు. he *ed the needle to the magnet కాంత రాయికి సూదిని చూపినాడు.the king *ed me to this living రాజు నాకు యీ మాన్యమును దయచేసెను. the grandjury *ed this nuisance గ్రాండ్జూరీలు యీ లోకోపద్రవమును గురించి మనవి చేసుకొనిరి.
Assorted
(adj), తరవారిగా యేర్పరచిన.
Scheming
(n), ( s), యుక్తి, తంత్రము, ఉపాయము.
Wholly
(adv), entirely; completely; perfectly బొత్తిగా,తుట్రమర, యావత్తు.
Raffle
(n), ( s), వొక విధమైన లాటరి ఆట, చీట్లు గాని పాచికలు గాని వేసి ఆడుతారు.A sad* d letter : i.e. a confused or scribbled letter చెడ్డ చిత్తుగా వుండే జాబు.
Sigh
(n), ( s), నిట్టూర్పు, పెద్దవూపిరి, ఉచ్ఛాస్వము. she heaveda deep * అది వొక పెద్ద వూపిరి విడిచినది.
Witty
(adj), judicious ; ingenious చమత్కారమైన, కుశలతగల, చాతుర్యమైన. a * point స్వారస్యము, చాతుర్యము. he was very * upon this ఇందున గురించి నిండా నివ్వినాడు, పరిహాసము చేసినాడు.
Snub
(n), ( s), rebuff, rebuke చీవాట్లు, గద్దింపులు. a * nose చప్పిడి ముక్కు.
Undiscreet
(adj), not prudent బుద్ధిలేని, తెలివిలేని, వివేకికాని.
Horshair
(n), ( s), గుర్రపు తోక వెంట్రుకలు. a * couch గుర్రపు తోక వెంట్రుకలతో అల్లినమంచము, యిది మహా రమ్యముగా వుంటున్నది.
System
(n), ( s), a method, theory, scheme సిద్ధాంతము, పద్ధతి,సమయము, సంప్రదాయము. * of religion మతక్రమము. a * of Logicతర్క సంగ్రహము. * of government ప్రభుత్వము యొక్క పద్ధతి. his* or health is deranged వాడి దేహము చెడిపోయినది, వాడి దేహముతారుమారుగా వున్నది. the physical or corporeal * శరీరము, స్థూలశరీరము. the intellectual * సూక్ష్మ శరీరము. the solar * సూర్యసిద్ధాంతము. a * of words లోకముల యొక్క వరస. a * of medicineచికిత్సాసారసంగ్రహము. the six *s of religion షట్ దర్శనములు.
Vice
(n), ( s), fault, blemish worng, wickedness దోషము, తప్పు, దుర్మార్గము. an iron * ఇరుకుదాగిలి, పట్టుబట్టె.
Pie, Or Pye
(n), (s.), వొక విధమైన అప్పము, అనగా పండ్లను గాని మాంసమును గానినడమపెట్టి చేసిన వొక విధమైన అప్పము. or magpie వూరికె వదిరే వొక పక్షి,వదురుబోతు. a dirtpie పిల్ల కాయలు పోగుచేసే యిసకకుప్ప.
To Whiz
(v), ( n), to make a loud humming noise, like anarrow or ball; or the sound of wings రొంయిమనుట, రింగుమనుట,బుర్రుమనుట. the bullets whizzed by his head వాడి తలపక్కనగుండ్లు రొంయిమని పోయినవి.
Coercion
(n), ( s), నిర్బంధము, బలవంతము, బలత్కారము.
Utopia
(n), ( s), పరమసుఖదాయియైన వొక లోకమునకు పేరు, ద్వారకవలె లోకములో లేనివొక పట్టణము.
Quadrisyllable
(adj), నాలుగు అక్షరములు గల. the word దశరధ. is * దశరధ అనేశబ్దము నాలుగు అక్షరములు గలది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Scan is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Scan now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Scan. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Scan is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Scan, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close