Telugu Meaning of Pyramidal, Pyramidical

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pyramidal, Pyramidical is as below...

Pyramidal, Pyramidical : (adj), పిరేమిడ్డు ఆకారముగా వుండే, అనగా చౌక కిరీటాకారముగా వుండే. round * hill సొగటాకాయ ఆకారముగా వుండే కొండ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Topographer
(n), ( s), స్థలవర్ణన చేసేవాడు, ఆయా దేశములను వర్ణించేవాడు.
Judiciousness
(n), ( s), నేర్పు, యుక్తి, ఉపాయము.
Back
(n), ( s), వీపు, వెనకతట్టు. the * of the chair కురిచిలో అనుకొనే వెనకటిచట్టము. * of the head పెడతల. the * of the neck మెడపంపు. the small of the * నడుము. * of the hand పెడచెయ్యి, మీజెయ్యి. he came with an hundred men at his *నూరుమందిని వెంటబెట్టుకొని వచ్చినాడు. at the * of the house యింటివెనక. he had not a rag to his * వాడికి కట్టుకొనేటందుకు గుడ్డ పేలిక లేక వుండినది,పైకిబట్టలేకవుండినది . they turned the backs upon him when he was in trouble ఆపదలో వాణ్ణి చెయ్యివిడిచినారు, ఉపేక్షించినారు. he was lying on his back వెల్లవెలకల పండుకొని వుండినాడు. he has been upon his * this week వారము దినాలుగా పడ్డపడకగా వుండినాడు. he came with only the clothes on his *పైబట్టతో వచ్చినాడు. this put his * up యిందుకు వాడికి కోపము వచ్చినది.he slandered me behind my * నా ముడ్డి వెనక నన్ను దూషించినాడు.he went on horse * గుర్రముమీద పోయినాడు.
Chamade
(n), ( s), వోడిపోయినామని తమకు తామే తంబరు కొట్టమని చేసిన సంజ్ఞ they beat the * వాండ్లు వోడిపోయినారు.
Untidy
(adj), not neatly dressed వికారమైన.
Cachew
(n), ( s), or Cushoo-nut, ముంతమామిడి, జీడి మామిడి. the kernals of the cushoo-nut ముంత మామిడిపప్పు.
Mind
(n), ( s), మనస్సు, అభిప్రాయము, యిచ్ఛ, బుద్ధి, హృదయము. or recollection జ్ఞాపకము, స్మరణ, తలంపు. have you a * to go? నీకు పోవలెనని మనస్సు వున్నదా. he does not know hisown * వాడు చపలుడు, చలచిత్తుడు. I have half a * to go there అక్కడికి పోవలెనని కొంచెము మనస్సు వున్నది. I have a great * to do it దాన్ని చేయవలెనని నాకు నిండా మనస్సు వున్నది. have you a * to this? యిది నీకు యిష్టమా. I let him know my * అతనికి నా ఆంతర్యమును తెలియచేసినాను. I am of the same * still నాకిప్పటికి అదే భావము. you must keepthis in * నీవు దీన్ని జ్ఞాపకము పెట్టుకోవలసినది. put me into go there అక్కడికి పోవడానికి నాకు జ్ఞాపకము చెయ్యి. their grief is never out of my * వాండ్ల వ్యాకులమును గురించి నాకుసదా విచారముగా వున్నది, వాండ్లు పడే వ్యాకులమును నిత్యము తలుస్తున్నాను.you must bear this in * దీన్ని నీవు మరువబోకు. this put your business out of my * యిందువల్ల నీ పనిని మరిచినాను. time out of * అనాదిగా. when this comes to * యిది జ్ఞాపకము వచ్చినప్పుడు. he called to * the advice I had given him నేను చెప్పిన బుద్ధిని జ్ఞాపకము చేసుకొన్నాడు. a man who is out of his * చలచిత్తుడు. a man of sound * స్థిరబుద్ధిగలవాడు. he is of a serious turn of * గంభీర పురుషుడు.
Unwieldness
(n), ( s), heaviness; difficulty of being moved బరువు, అసాధ్యత.from the * of the statue ఆ ప్రతిమ నిండా బళువైనందున, ఆ విగ్రహముయెత్తడమునకు పట్టడమునకు వల్లకానిదిగా వుండినందున. from the * of thecommentary ఆ వాఖ్యానము అతి బ్రహ్మాండమైనది గనక.
Colick
(n), ( s), కడుపు నొప్పి శూలనొప్పి.
Crumbling
((pl)), పొడిపొడిగారాలే
Fry
(n), ( s), పేల్చిన పదార్ధము,వేయించిన పదార్ధము. or a crowdof small fish చిన్న చేపలగుంపు. 2. W. says క్షుద్రాండమత్స్య సంఘాతము.butter is used in a * పేల్చేదానికి వెన్నె కావలెను. all the young * cameout of the school కుర్రవాండ్లందరు పల్లెకూటము బయిటికి వచ్చినారు.
Capriciousness
(n), ( s), చలచిత్తత, చంచలభావము,
Unscarred
(adj), not marked with a wound గాయముపడని.
To Blacken
(v), ( n), నల్లబడుట, నలుపుట. when a man is hanged his faceblackens తూకులో వెయ్యగానే ముఖము నల్లగా పోతుంది.
Contrariety
(n), ( s), పరస్పర విరోధము, అసంగతము, విరుద్ధము, వ్యతిరేకము,వ్యత్యయము. from the * of their statements వాండ్లు చెప్పేది పరస్పరవిరుద్ధమైననందువల్ల.
Burying-goriund
(n), (s), స్మశానభూమి, రుద్రభూమి.
Universality
(n), ( s), commonness, సాధారణత. from the * this opinion యీఅభిప్రాయము సర్వసాధారణమైనందున, యిది అందరి తలంపుగా వుండినందున.
Swimmingly
(adv), smoothly; without obstruction నిరాయాసముగా,నిరభ్యంతరముగా.
Prohibition
(n), ( s), నిషేధము, కూడదనడము, కారాదనడము.
Mandrake
(n), ( s), వొకవిధమైన చెట్టు. See Ainslie Vol. l. p. 207.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pyramidal, Pyramidical is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pyramidal, Pyramidical now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pyramidal, Pyramidical. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pyramidal, Pyramidical is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pyramidal, Pyramidical, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close