Telugu Meaning of Ravine

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ravine is as below...

Ravine : (n), ( s), కనమ, కొండచరి, డొంక, లోయ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Afford
(v), ( a), యిచ్చుట, కలుగచేసుట, నిర్వహించుట, నిభాయించుట. will you *me time నాకు సావుకాశమిస్తావా. I cannot * it so cheap నేను యింత చవుకగాయివ్వలేను. this afforded me an opportunity of reading the book ఆపుస్తుకమును చదవడానకు యిందువల్ల నాకు సమయము చిక్కింది. this food affordsno nourishment యీ ఆహారము బలము కలగచేసేటిది కాదు. this hill affords agood view of the town యీ కొండ మీద నుంచి చూస్తే ఆ పట్టణము బాగాఅగుపడుతుంది. It afforded his eyes a charming treat అది వాడి కండ్లకు పండుగఅయినది. this afforded him, some consolation యిది వాడికి కొంచేమువోదార్పును కలగజేసింది. this affords a reason for trusting him యిందువల్లవాడి మాట నమ్మడానికి హేతువ కలిగినది. this field affords or yields much riceయీ పొలము వరి బాగా పండుతుంది. I cannot * the money నేనంత రూకలుయివ్వలేను. he can afford to lose it అదిపోతే వాడికి బాధకము లేదు. the poorcannot * to buy fine clothes పేదవాండ్లు మంచిబట్టలు కొని నిర్వహించలేరు.
To Pound
(v), ( a), or beat దంచుట, కొట్టుట. తొక్కుట, పొడిచేసుట. or confineబందెగొడ్లను దొడ్డిలోకి తోలి మూసుట.
Chrysoprasus
(n), ( s), vEdUryamu, G+. Piroja, C+. laSunIyyamu. A+
Literary
(adj), విద్యాసంబంధమైన. a * character విద్వాంసుడు. a * circleవిద్వత్సమూహము. a * production గ్రంథము. *pursuits గ్రంథ విచారము. a * Society చదువుకున్న వారి సభ.
To Cock
(v), ( a), తుపాకి గుర్రాన్ని బొట్టన వేలుతో వెనకకు యీడ్చుట. He cocked the gun but did not fire it తుపాకి గుర్రమును బొట్టన వేలుతో వెనకకు యీడ్చినాడు గాని అడుగుబిసను వొత్తి కాల్చలేదు. the horse cocked his ears. ఆ గుర్రము చెవులను నిక్కబొడుచుకొన్నది.
Mythological
(adj), కవి కల్పితమైన, పౌరాణిక, పురాణ సంబంధమైన.
Selection
(n), ( s), the act of choosing ఏర్పరచి యెత్తడము. in employing that man he made a very bad * అన్ని మందిలోనుంచి యేర్పరచి వొక పనికిమాలినవాణ్ని పెట్టుకొన్నాడు. in marrying her he made an excellent * వెతికి వెతికిదీన్ని పెండ్లాడినాడు, ఈ పని మంచిదే. in buyingthis you have made a foolish * వెతికి వెతికి వొకపనికిమాలిన దాన్నిపోయికొన్నావు. a * of verses ఆయా గ్రందములలోనుంచి యేర్పరచి యెత్తినదివ్యమైన శ్లోకముల గ్రంథము, ప్రసంగ రత్నావళి అనవచ్చును. without *వివేచనలేకుండా, మంచీచెడూ విచారించకుండా. he bought them అల్ల్ without* మంచీచెడు విచారించకుండా అన్నీ కొనుక్కొన్నాడు. Self, pron. is expressed by adding the emphatick ఏ; as, I నేను.I myself నేనే. He అతడు. He himself అతడే Or ai; as, He తాను. He himself తానయి. he hanged himself ఉరిబోసుకుని చచ్చినాడు. he came himself తానే వచ్చినాడు. he grieves himself about this మనసులో కుళ్లుకొంటున్నాడు. the Hindu women are modesty itself అణుకువే హిందుస్త్రీలుగా వచ్చి పుట్టినది. I am not myself to-day ఈ వేళ నాకు వొళ్లు యిదిగా వున్నది, అనగా నాకు వొళ్లు కుదురులేదు. he learned to conquer himself ఇంద్రియ నిగ్షహము చేసినాడు. he covered himself with paint వొళ్లంతా వర్ణము పూసుకొన్నాడు. he hurt himself గాయము చేసుకొన్నాడు,దేహానికి తొందర తెచ్చుకున్నాడు. he killed himself తన్ను తానే చంపుకొన్నాడు,హత్య చేసుకున్నాడు. he kept himself to himself యే జోలికీ పోక వుండినాడు.he saw himself in ట్హే glass అద్దములో తన్ను చూచుకున్నాడు. the river separates itself into two streams in this place ఆ యేరు యిక్కడ రెండుగా చీలుతున్నది. he thinks himslef handsome తానే అందగాడనుకొన్నాడు.they said among themselves, what will he do? వాడు యేమి చేయపోతాడో అని తమలో తాము అనుకొన్నారు. we among ourselves మాలో మేము. he was besidehimself చలచిత్తుడుగా వుండినాడు. this house stands by itself ఈ యిల్లుకడగా వున్నది, విశిరివేశినట్టు వున్నది. when he was by himself he counted the money తాను వొంటిగా వుండేటప్పుడు రూకలను యెంచుకొన్నాడు. he bought it for himself దాన్ని స్వంతానికి కొనుక్కొన్నాడు. హే మడే అ చోఅట్ఙోర్ హిమ్సేల్ఙ్ తనకు వొక చొక్కాయిని కోట్టుకొన్నాడు. హే ట్హిన్క్స్ ఙోర్ హిమ్సేల్ఙ్పరాపేక్ష లేకుండా తానే స్వతః ఆలోచిస్తాడు. for myself నాకైతే. in itself స్వతః, స్వయం, తనకుతానే fruit is in itself wholesome, but if raw or rotten it is pernicious పండ్లు స్వతః ఆరోగ్యకరములే గాని పండకనైనాకుళ్ళిపోయి అయినా వున్నట్టు అయితే దేహానికి విరోధము. your reading this bookis in itself a fault ఈ పుస్తకమును చదవడమే నీకు పాపము. the food in itself is good, but the butter spoils it మొదలు అన్నము మంచిదే గాని ఆ నెయ్యి దాన్ని చెరిపివేసినది. this regulation is wrong in itself ఈచట్టమే తప్పు. the law is right in itself, but your comments ruin it ఈ చట్టము స్వతః బాగానే వున్నది గాని నీవుచేసుకొన్న అర్థముచేత అది చెడిపోయినది. the verse is clear in ఇట్సేల్ఙ్, but the comment spoils it ఆ శ్లోకము స్వతః బాగానే వున్నదిగాని ఆ వ్యాఖ్యానము దాన్ని చెడగొట్టినది. the shape of the dress is in itself unimportant మొదలు వేషము యొక్క రీతే విముఖ్యము. in himself man is powerless స్వతః మనుష్యులు అశక్తులు, ఈశ్వర సహాయము లేకుంటే యేదీ చేయలేరేని భావము. vile in itself the monkeyspoils the grove తా చెడ్డ కోతి వనమెల్లా చెరుచును. it fell of itselfతనకు తానే పడ్డది. it broke of itself తనకు తానే పగిలినది. he came of himself తనకు తానే వచ్చినాఢు, ఒకరి ప్రేరపణ లేకుండా తనకు తానే వచ్చినాడు. when he came to himself వాడికి తిక్క తెలిశిన తర్వాత వాడికి తెలివి వచ్చినతర్వాత. he read the letter to himself ఆ జాబును చదువుకున్నాడు. * abasement అతి దీనత్వము. * admiration, * conceit, * consequence, all of them denote pride అహంకారము. * praise ఆత్మస్తుతి.* command స్తిరబుద్ధి. * control జితేంద్రియత్వము, ధైర్యము. * confidence ధైర్యము. * contradiction తాను చెప్పినదానికి విరుద్ధముగా చెప్పడము. * dedication ఆత్మార్పణము, ప్రాణదానము. * delusion భ్రమ, మాయ. * deception భ్రమ. he exercised * denial ఇంద్రియ నిగ్రహము చేసినాడు. * denying వైరాగ్యముగా వుండే. * denial వైరాగ్యము. * devotion తన ప్రాణమును యివ్వడము.* driven తనకు తానే యెగిరిన. * evident ప్రత్యక్షమైన, స్పష్టమైణ. * existent స్వయంభువుగా వుండే. * importance అహంకారము. * indulgence విషయలోలుపత, పంచేంద్రియ బద్ధత్వము. * knowledge ఆత్మజ్ఞానము. * mortification తపస్సు. * murder ఆత్మహత్య. * muderer తన్ను తానే చంపుకొన్నపాపి. * pollution తన్ను తానే ఇంద్రియ స్ఖలనమయ్యేటట్టు చేసుకోవడము, ముష్టి మైదునము. * possession నిబ్బరముగా వుండడము, చలించకుండా వుండడము. * reproach ఆత్మదూషణ. it is the * same thing ఇది అదే, ఇది యెంతో అది అంతే. these two books are the work of the * same poet ఈ రెండు కావ్యములు చెప్పినది ఒకడే. on the * same day ఆ దినమందే. the * same horse అదే గుర్రము. * seeking అహంకారము. * sufficiency అహంకారము.* will దుడుకు దౌష్ట్యము, అహంకారము. * willed దుడుకైన, గురువులేక తానే నేర్చుకొన్న. In James Ferguson's biography of himself he says of Cautley `He was what is generally called selftaught: but I think he might with much more propriety have been termed God Almighty's scholar సాక్షాదీశ్వరునివల్ల నేర్పబడ్డవాడు.
Hippogriff
(n), ( s), రెక్కల గుర్రము, యిది కవి కల్పిత శబ్దము.
Searchingly
(adv), గురుతుగా, చక్కగా, పరిష్కారముగా. she looked* in each face ప్రతి ముఖము నన్ను గురుతుగా చూచినది.
To Filch
(v), ( a), తస్కరించుట, స్వల్పదొంగతనముచేసుట. he *ed part of theirproperty which was in his charge తన వద్ద వుండిన వాండ్ల ఆస్తిలోకొంచెం నోట్లో వేసుకున్నాడు.
To Look
(v), ( n), చూచుట. how can you see it you won't * చూడకుంటే నీ కెట్లాతెలుసును. when I *ed I saw him do this నేను చూచేటప్పటికి వాడు దాన్ని చేసేదితెలిసినది. I *ed ag in but I did not see him నేను మళ్లీ చూచేటప్పటికి వాడు కానము. * at it దాన్ని చూడు. I *ed at the letter but I did not see the meaningఆ జాబు చూచినానుగాని అర్థముకాలేదు. I *ed but it was too dark to see any thingనేను చూచినాను అయితేనిండా చీకటి అయినందువల్ల వొకటీ అగుపడలేదు. I *ed for the word in the dictionary ఆ మాటను నిఘంటులో వెతికినాను. I *ed out a horsefor him అతనికై వొక గుర్రమును విచారించినాను. he *sup to you as a master నిన్ను యజమానుణ్నిగా విచారిస్తాడు. they * down upon him వాణ్ని వుపేక్ష చేస్తారు. he *s after my horses నా గుర్రాలను అతడు విచారించుకొంటాడు, పరామర్శించుకొంటాడు. అతని కాపుదారిలో వున్నవి. I * upon this as the truth ఇది నిజమని తోస్తున్నది. they * upon him as a thief వాణ్ని దొంగ అని అంటారు. I *ed over this letter ఆ జాబును పార చూచినాను. you must * to this నీవు దీన్ని చూచుకోవలసినది,విచారించుకో వలసినది. they *ed to God for aid దేవుడే దిక్కు అనుకొన్నాను. If your son takes this I shall * to you for payment దీన్ని నీకొడుకు తీసుకుపోతే రూకలు చెల్లించేటందుకు నీవు వున్నావనుకొన్నాను. do not * to me for money రూకలతోటి మాట నాది కాదు. this is the point to * to ముఖ్యముగా విచారించవలసిన విషయము యిదే. They may forward to having a nily వాండ్లకు బిడ్డలు కలగవచ్చును. you must * about you నీవు పదిలముగా వుండవలసినది, అజాగ్రతగా వుండరాదు. to * after విచారించుట. I *ed hard at him వాణ్ని నిదానించి చూస్తిని. when we * back to childhood బాల్యదశను తలచుకొంటే. why don't you * before you ముందు రాబొయ్యేదాన్ని యేల విచారించవు. he *s very big వాడు మహా గర్విష్ఠుడుగా అగుపడుతాడు. we long *edfor his arrival అతని రాకకు బహుదినాలు యెదురు చూస్తిమి. he *ed into the wellబావిలో తొంగిచూచినాడు. I *ed into the accounts ఆ లెక్కలను పరిశోధించినాను. will you * in tomorrow ? రేపు మా యింటికి వస్తావా. he is much *ed up to in this town ఈ వూరిలో వాడు నిండా గౌరవము పొందివున్నాడు. To * or seem తోచుట, అగుపడుట.It *ed like a snake ఇది పామువలె వుండినది. he *s well to-day నేడు వాడి యొక్క ముఖము తేటగా వున్నది. his doing this *s well వాడు దీన్ని చేయడము మంచిదనితోస్తున్నది, అగుపడుతున్నది. he *s like a fool పిచ్చివాడివలె వున్నాడు.she *s ill దానికి వౌళ్లు కుదురులేనట్టు తోస్తున్నది.
Percolation
(n), ( s), వడికట్టడము, చెమర్చడము.
Partition
(n), ( s), or dividing of an estate &c. విభజనము, విభాగము. a deed of* పారీఖత్తు. there was a * across the room ఆ యింటికి అడ్డముగా ఆవరణమువుండినది మరుగు వుండినది. a * in a box అర. one box has *s the othr hasnone వొక పెట్టెలో అరలు వున్నవి. మరి వొక పెట్టెలో లేవు. the panes of glass arefixed in the *s of the window ఆ కిటికి తలుపు నడిమి అంతస్థులలో అద్దపుబిళ్ళలు బిగించబడి యున్నవి.
Axiom
(n), ( s), ధర్మము, సిద్ధాంతము, నిబంధన.
Military
(adj), ఆయుధజీవియైన, కత్తికట్టియైన, దండు సంబంధమైన. heleads a * life ఖడగజీవిగా వున్నాడు. a * man దండువాడు. a * dress దండు వుడుపు. the * దండు వాండ్లు, కత్తికట్టివాండ్లు.
Ritual
(n), ( s), ఆచారకాండ, ఆగమము, ఆగమ పుస్తకము.
Castor
(n), ( s), వక జంతువు పేరు, పునుగు పిల్లి వంటిది, మృగమదము. or small wheel, under a couch & c.
Delay
(n), ( s), ఆలస్యము, కాలయాపనము, జాగు. without * ఆలస్యముచేయకుండా, తక్షణము, వెంటనే.
Pastime
(n), ( s), ఆట, వేడుక, వినోదము, పరియాచకము. to take * అట్లాడుట. he didit for * వూరికె చేసినాడు వేడుకకు చేసినాడు.
Blasphemy
(n), ( s), A+ in Matt XII says simply నింద and we say దూషణ It is sheer * to call this wretched song the work of Milton ఇది ఆయన చెప్పినాడని అనడము ఆయనకు అపనింద, దూషన. See Clarke on Matt. IX. 3.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ravine is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ravine now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ravine. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ravine is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ravine, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149824
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113040
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101416
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95673
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55834
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51500
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40210
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39112

Please like, if you love this website
close