Telugu Meaning of Selection
Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Selection is as below...
Selection : (n), ( s), the act of
choosing ఏర్పరచి యెత్తడము. in
employing that man he made a very bad *
అన్ని మందిలోనుంచి యేర్పరచి వొక పనికిమాలినవాణ్ని పెట్టుకొన్నాడు. in
marrying her he made an
excellent *
వెతికి వెతికిదీన్ని పెండ్లాడినాడు, ఈ
పని మంచిదే. in
buyingthis you have made a
foolish *
వెతికి వెతికి వొకపనికిమాలిన దాన్నిపోయికొన్నావు. a * of
verses ఆయా గ్రందములలోనుంచి యేర్పరచి యెత్తినదివ్యమైన శ్లోకముల గ్రంథము, ప్రసంగ రత్నావళి అనవచ్చును. without *వివేచనలేకుండా, మంచీచెడూ విచారించకుండా. he
bought them
అల్ల్ without* మంచీచెడు విచారించకుండా అన్నీ కొనుక్కొన్నాడు. Self, pron. is
expressed by
adding the
emphatick ఏ; as, I
నేను.I myself నేనే. He
అతడు. He
himself అతడే Or ai; as, He
తాను. He
himself తానయి. he
hanged himself ఉరిబోసుకుని చచ్చినాడు. he came
himself తానే వచ్చినాడు. he
grieves himself about this
మనసులో కుళ్లుకొంటున్నాడు. the Hindu women are
modesty itself అణుకువే హిందుస్త్రీలుగా వచ్చి పుట్టినది. I am not
myself to-day ఈ
వేళ నాకు వొళ్లు యిదిగా వున్నది, అనగా నాకు వొళ్లు కుదురులేదు. he
learned to
conquer himself ఇంద్రియ నిగ్షహము చేసినాడు. he
covered himself with paint
వొళ్లంతా వర్ణము పూసుకొన్నాడు. he hurt
himself గాయము చేసుకొన్నాడు,దేహానికి తొందర తెచ్చుకున్నాడు. he
killed himself తన్ను తానే చంపుకొన్నాడు,హత్య చేసుకున్నాడు. he kept
himself to
himself యే జోలికీ పోక వుండినాడు.he saw
himself in
ట్హే glass
అద్దములో తన్ను చూచుకున్నాడు. the river
separates itself into two
streams in this place ఆ
యేరు యిక్కడ రెండుగా చీలుతున్నది. he
thinks himslef handsome తానే అందగాడనుకొన్నాడు.they said among
themselves, what will he do?
వాడు యేమి చేయపోతాడో అని తమలో తాము అనుకొన్నారు. we among
ourselves మాలో మేము. he was
besidehimself చలచిత్తుడుగా వుండినాడు. this house
stands by
itself ఈ
యిల్లుకడగా వున్నది, విశిరివేశినట్టు వున్నది. when he was by
himself he
counted the money
తాను వొంటిగా వుండేటప్పుడు రూకలను యెంచుకొన్నాడు. he
bought it for
himself దాన్ని స్వంతానికి కొనుక్కొన్నాడు. హే మడే అ
చోఅట్ఙోర్ హిమ్సేల్ఙ్ తనకు వొక చొక్కాయిని కోట్టుకొన్నాడు. హే ట్హిన్క్స్ ఙోర్ హిమ్సేల్ఙ్పరాపేక్ష లేకుండా తానే స్వతః ఆలోచిస్తాడు. for
myself నాకైతే. in
itself స్వతః, స్వయం, తనకుతానే fruit is in
itself wholesome, but if raw or
rotten it is
pernicious పండ్లు స్వతః ఆరోగ్యకరములే గాని పండకనైనాకుళ్ళిపోయి అయినా వున్నట్టు అయితే దేహానికి విరోధము. your
reading this
bookis in
itself a fault ఈ
పుస్తకమును చదవడమే నీకు పాపము. the food in
itself is good, but the
butter spoils it
మొదలు అన్నము మంచిదే గాని ఆ
నెయ్యి దాన్ని చెరిపివేసినది. this
regulation is wrong in
itself ఈచట్టమే తప్పు. the law is right in
itself, but your
comments ruin it ఈ
చట్టము స్వతః బాగానే వున్నది గాని నీవుచేసుకొన్న అర్థముచేత అది చెడిపోయినది. the verse is clear in
ఇట్సేల్ఙ్, but the
comment spoils it ఆ
శ్లోకము స్వతః బాగానే వున్నదిగాని ఆ
వ్యాఖ్యానము దాన్ని చెడగొట్టినది. the shape of the dress is in
itself unimportant మొదలు వేషము యొక్క రీతే విముఖ్యము. in
himself man is
powerless స్వతః మనుష్యులు అశక్తులు, ఈశ్వర సహాయము లేకుంటే యేదీ చేయలేరేని భావము. vile in
itself the
monkeyspoils the grove
తా చెడ్డ కోతి వనమెల్లా చెరుచును. it fell of
itselfతనకు తానే పడ్డది. it broke of
itself తనకు తానే పగిలినది. he came of
himself తనకు తానే వచ్చినాఢు, ఒకరి ప్రేరపణ లేకుండా తనకు తానే వచ్చినాడు. when he came to
himself వాడికి తిక్క తెలిశిన తర్వాత వాడికి తెలివి వచ్చినతర్వాత. he read the
letter to
himself ఆ
జాబును చదువుకున్నాడు. *
abasement అతి దీనత్వము. *
admiration, *
conceit, *
consequence, all of them
denote pride
అహంకారము. *
praise ఆత్మస్తుతి.* command స్తిరబుద్ధి. *
control జితేంద్రియత్వము, ధైర్యము. *
confidence ధైర్యము. *
contradiction తాను చెప్పినదానికి విరుద్ధముగా చెప్పడము. *
dedication ఆత్మార్పణము, ప్రాణదానము. *
delusion భ్రమ, మాయ. *
deception భ్రమ. he
exercised *
denial ఇంద్రియ నిగ్రహము చేసినాడు. *
denying వైరాగ్యముగా వుండే. *
denial వైరాగ్యము. *
devotion తన ప్రాణమును యివ్వడము.* driven తనకు తానే యెగిరిన. *
evident ప్రత్యక్షమైన, స్పష్టమైణ. *
existent స్వయంభువుగా వుండే. *
importance అహంకారము. *
indulgence విషయలోలుపత, పంచేంద్రియ బద్ధత్వము. *
knowledge ఆత్మజ్ఞానము. *
mortification తపస్సు. *
murder ఆత్మహత్య. *
muderer తన్ను తానే చంపుకొన్నపాపి. *
pollution తన్ను తానే ఇంద్రియ స్ఖలనమయ్యేటట్టు చేసుకోవడము, ముష్టి మైదునము. *
possession నిబ్బరముగా వుండడము, చలించకుండా వుండడము. *
reproach ఆత్మదూషణ. it is the * same thing
ఇది అదే, ఇది యెంతో అది అంతే. these two books are the work of the * same poet ఈ
రెండు కావ్యములు చెప్పినది ఒకడే. on the * same day ఆ
దినమందే. the * same horse
అదే గుర్రము. *
seeking అహంకారము. *
sufficiency అహంకారము.* will
దుడుకు దౌష్ట్యము, అహంకారము. *
willed దుడుకైన, గురువులేక తానే నేర్చుకొన్న. In James
Ferguson's biography of
himself he says of
Cautley `He was what is
generally called selftaught: but I think he might with much more
propriety have been
termed God
Almighty's scholar సాక్షాదీశ్వరునివల్ల నేర్పబడ్డవాడు.
Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....
[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Selection is taken from English to Telugu dictionary.
[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Selection now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Selection. Try searching for your desired word.
[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Selection is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.
[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Selection, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.