Telugu Meaning of Renter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Renter is as below...

Renter : (n), ( s), he who pays money upon a lease బాడిగె యిచ్చేవాడు.an arrack * సారాయి గుత్తదారుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Feel
(v), ( n), స్పర్శచేత తెలుసుట, యెరుగుట. they felt ( grieved ) forhis misfortune వాడి ఆపదను గురించి వ్యసనపడ్డారు. do not you *( orgrieve) for me? నన్ను గురించి నీకు వ్యాకులము లేదా. in the darkI felt (or groped) for the table చీకటిలో మేజకొరకై తడివిచూచినాను.he felt (groped) for it in the water అందున గురించి నీళ్లలో కర్రతో తడివిచూచినాడు. he felt *(or groped) for the body in the water with a poleఆ పీనుగకై నీళ్లలో కర్రతో తడివి చూచినాడు.I * very heavy to-day నేడునాకు వొళ్లు యేమో బరువుగా వున్నది. the dead man"s arm felt as if the bonewas broken ఆ పీనుగ చెయ్యిపట్టి చూస్తే యెముక విరిగినట్టు వుండినది.it *s like silk అది తాకి చూస్తే పట్టువలె వున్నది.on taking up the bag it felt heavy ఆ సంచిని యెత్తేటప్పటికిబళువుగా వుండినది. this *s soft to the hand యిది చేతికి మెత్తగావున్నది. it *s rough అది కరుకుగా వున్నది. he felt angry ఆయాసపడ్డాడు.She felt ashamed అది సిగ్గుపడినది. my arm *s dead it doesnot ache నా చెయ్యి తిమురుగా వున్నది దాంట్లో నొప్పి తెలియలేదు. his hand*s hot వాడి చెయ్యి నిప్పుగా వున్నది. I * cold నాకు చలిగా వున్నది.she *s strong to-day యీ వేళ దానికి కొంచెం సత్తువ వచ్చినట్టు వున్నది.she *s weak to-day.నేడు నిస్సత్తువగా వున్నట్టువున్నది. he*s feverish వాడికి జ్వరము తగిలినట్టు వున్నది. how do you * yourself to-dayనేడు నీకు వొళ్లు యెట్లా వున్నది. I * very well. నేడు నీకు వొళ్లుబాగా వున్నది. we were in grief and he felt with us మేమువ్యసనపడడము చూచి వాడున్ను వ్యసనపడ్డాడు. we were in joy and he feltwith us మేము సంతోషపడడమును చూచి వాడున్ను సంతోషపడ్డాడు. it *s very hot to-day నేడు యెండ బహువడిగా వున్నది. I * very hot నాకువొళ్లు నిప్పుగా వుంది. they felt apprehensive of this యిందునగురించి భయపడ్డారు. I felt averse to this యిది నాకు యిష్టములేదు.I * certain or confident of it దాన్ని తీసుకోవలెనని వాడికి మనసువచ్చినది. I * sleepy నాకు తూగు వస్తున్నది. to * thankfulవుపకారమును గుర్తెరిగి వుండుట. If you bathe during fever you will* for it జ్వరముతో స్నానము చేస్తే దాని అనుభవము నీకు తెలుస్తున్నది.
Apitpat
(adv), దడదడలుగా, my heart went * at hearing this దీన్ని విని నాగుండె దడదడ లాడింది, కొట్టుకొన్నది.
Profitless
(adj), నిష్ఫలమైన, నిరర్థకమైన.
File
(n), ( s), tool ఆకురాయి. catalogue పట్టి, జాబితా.he put these papers on the * యీ కాగిదములను ఆ వరుసలో గూర్చినాడు.he placed this account on his brothers * వాడి అన్న లెక్కలో కట్టినాడు.line వరస, చాలు. the battalion stood in single * ఆ పటాళము వొకవరసగా నిలిచినది. the battalion stood in double ఆ పటాలము రెండు వరసలుగా నిలిచినది. to draw up in * వరసగా నిలుపుటto march in * వొకడి వెంట వొకడు చీమల బారువలె పోవుట. to marchin double * యిద్దరివెంట యిద్దరు చీమల బారువలె పోవుట. in thatregiment there were six officers and four hundred rank and *ఆ పటాళములో ఆర్గురు సర్దారులున్ను నన్నూరుమంది సిఫాయిలున్నువుండినారు. he sent ten *s with me నాతో కూడా పదిమంది సిఫాయీలనుపంపినాడు.
Hiatus
(n), ( s), బీటిక, సందు, గ్రంథపాతము, గ్రంథలోపము.
Loftiness
(n), ( s), ఔన్నత్యము, పొడుగు, గర్వము.
Horrifying
(adj), అఘోరమైన, భయంకరమైన.
Seduction
(n), ( s), చెరపడము, బుద్ధిని చెరపడము, దుర్భుద్దిని పుట్టించడము,దుర్మార్గమునకు లోపరచడము.
Reer-mouse
(n), ( s), or bat గబ్బిలము.
To Foreshew
(v), ( a), రాబొయ్యేదాన్ని ముందుగా అగుపరచుట, ముందుగాతెలియచేయుట, పురోసూచన చేసుట.
To Immerse
(v), ( a), ముంచుట.
Buttend
(n), ( s), of a spear. యీటె యొక్క అడుగు కుప్పె.
Skreen
See Screen
Lustfully
(adv), కామాతురముగా, వ్యామోహముగా, దుర్భాంతిగా.
Owner
(n), ( s), సొంతగాడు, కర్త, యజమానుడు. the * of the propertyఆ సొత్తుకు బాధ్యుడు, సొంతగాడు.
Openhearted
(adj), నిష్కపటియైన.
Faint-hearted
(adj), పిరికి అయిన, కోచఅయిన, భీరువైన, భయశీలుడైన.
Mocker
(n), ( s), హాస్యగాడు.
Grieving
(n), ( s), వ్యసనము, దుఃఖము, ఏడ్పు, విచారము.
Star
(n), ( s), చుక్క, నక్షత్రము. the * in the forhead తిలకము,బొట్టు. she is the * of her sex అది స్త్రీ తిలకము. or asterisk* యిటువంటి పువ్వు. * of Bethlehm ఇది వొక పుష్పము పేరు. my *s !అయ్యో కర్మమా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Renter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Renter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Renter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Renter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Renter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close