Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Loftily
(adv), ఉన్నతముగా, యెత్తుగా, గర్వముగా.
Investment
(n), ( s), ఒకటి మీద రూకలు వేయడము, ఒకదానిమీద వేసిన రూకలుపెట్టుబడి, రూకలు బెట్టి కొన్నసరుకు. or siege ముట్టడి. After the * ofhis money in land వాడి రూకలను భూమి మీద వేసిన తరువాత. beforethe * of his money in merchandise వాడి రూకలను వర్తకములో పెట్టకమునుపు. he sold his * profitabily వాడు తెచ్చిన సరుకు లాభమునకుఅమ్ము కున్నాడు. he lost his * వాడి పెట్టుబడి రూకలు నష్టమై పోయినవి.after the * of his money in government securities వాడి రూకలుకంపెనీ పత్రములలో వేసిన తరువాత. after the * of the town ఆ పట్టణమును ముట్టడి వేసుకున్న తరువాత.
Rareshow
(n), ( s), బొమ్మలాట.
Unhonoured
(adj), not regarded with respect అగౌరవమైన, పూజ్యముకాని. thecheque remains * ఆ హుండికి యింకా సంతకము చేయలేదు.
Manauvring
(n), ( s), యుక్తి, చమత్కారము, ఉపాయము, సేనావిన్యాసము. the art of * కవాయితు.
To Reply
(v), ( n), ప్రత్యుత్తరము చెప్పుట. when I said this, she replied saying it was impossible నేను యిట్లా అనేటప్పటికి అది వల్ల కాదని వుత్తరము చెప్పినది. to these words he merely replied with a smile యీ మాటకు నవ్వి వూరికె వుండినాడు. he did not * to my letter నా జాబుకు ప్రత్యుత్తరము వ్రాయలేదు.
Otter
(n), ( s), మెట్టనున్ను నీళ్ళలోనున్ను సంచరించే వౌక విధమైనజంతువు, యిది చేపలను తింటున్నది.
Vengeful
(adj), retributive క్రూరదండనగా వుండే, శాస్తిగా వుండే. a * act క్రూరదండన.
Budget
(n), ( s), సంచి, జోలె, జోల్నా, మూట, కట్ట. I have got a *of news for you నీకు చె ప్పవలసిన సమాచారములు నిండావున్నవి.నీతో వగగంపడు సమాచారములు నిండా వున్నవి, నీ తో గంపెడుసమాచారములు చెప్పవలసి యున్నది. the minister produced his *మంత్రి తన దస్త్రమును దాఖలు చేసినాడు.
Superseded
(adj), కొట్టుబడ్డ, కొట్టుబడిపోయిన. this orderwas * యీ ఆజ్ఞ కొట్టుబడి పోయినది. he was * వాడు కొలువులో నుంచితీశివేయబడ్డాడు.
Brown
(adj), చామనిచాయ వర్ణమైన, కపిలవర్ణము, కోతివర్ణము,తవుడువర్ణము, లేడివన్నె, నక్కవన్నె , చక్కబెట్టివర్ణమువేయనితోలువన్నె, టేకువన్నె, ిటికవన్నె, యెండిన ఆకువన్నె, రాగివన్నె. Brown sugar, [పంచదార] బెల్లము, చక్కెర, శర్కర. Reddishcolour పింగళ వర్ణమైన, బొద్దెంకవర్ణమైన. whited * or whity *కోరాగుడ్డవన్నె, నాటు కాకితపు వన్నెగల. I spoke to him but hewas in a * study and did not hear me నేను వాడితో చెప్పినానుగాని వాడు పరధ్యానముగా వుండినందున నేను చెప్పినది వాడికివినలేదు.
Cretaceous
(adj), సున్నపు. a * deposit పొడి సున్నము.
Scripturally
(adj), according to the scriptures శాస్త్రసిద్ధముగా,శాస్త్రీయముగా.
Enrapt, Enraptured
(adj), పరవశుడైన, ఆనందభరితుడైన.
Discoverable
(adj), గోచరమయ్యే, అగుపడదగ్గ, కనుక్కోదగ్గ,తెలుసుకోదగ్గ. there is no * difference between this and thatవీటిలో భేదము అగుపడలేదు.
Hill-fort
(n), ( s), దుర్గము.
Well
(inerj), మంచిది, సరే. *, now you may go సరే, యికను నీవుపోవచ్చును.
Maravedi
(n), ( s), దుడ్డు, ఇది Spanish శబ్దము.
To Bestride
(v), ( a), పంగటి కాళ్ళ సందున వుంచుకొనుట. or ride on యెక్కుట. he bestrid the horse గుర్రము మీదికి యెక్కినాడు. In drawing water he bestrid the well యీ కట్టమీద ఒక కాలు ఆ కట్టమీద ఒక కాలు పెట్టుకొనిబావిలో నీళ్ళు చేదినాడు.
Disputation
(n), ( s), వాదు, వివాదము. what is the goodof all this * యిన్ని మాటలెందుకు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122971
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98518
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82403
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81380
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49346
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35086
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34916

Please like, if you love this website
close