Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Superadded
(adj), పైగా చేసిన, మరిన్నిచేసిన.
Drill
(n), ( s), శిక్ష, సాధకము, దిద్దుబాటు, వరవడి, మేలుబంతి.they are in good * వాండ్లు చక్కగా శిక్షితులై వున్నారు, వాండ్లుబాగా తీరివున్నారు. a carpenter's tool బరమా, పిడిసాన. a *bow తొరపణము తిప్పే కొయ్య. a * plough వెదగొర్రు, గొర్తి,జడ్డిగెముగల గొర్రు. or ape కోతి.
Unromantic
(adj), not fanciful సాధువైన, పిచ్చి బుద్ధులులేని, లేనిపోని తలంపులులేని. an * youth పిచ్చిబుద్ధులు లేని పిల్లవాడు, స్థిరబుద్ధి గలవాడు. merchants are an * race వర్తకులకు లేనిపోని భ్రమలు లేవు.
Mantel Piece
(n), ( s), నిప్పుగూటిమిద్దె, పోయిగూటి మిద్దె, అనగా నిప్పుగూడు,పొయిగూడు, వీటి గడప మీద శృంగారముగా కొయ్యతోగాని రాతితోగాని కట్టిన చిన్నమిద్దె. he ought to write these words over his'* యీ మాటలనువాడి పొయిగూటి మిద్దెమిద వ్రాయవలసినది, అనగా సీమలో చలికోసరము యేవేళనిప్పుగూటి ముందర కూర్చుంటారు గనుక యీ మాటలను చూస్తూ వుమడడము వల్ల బాగాజ్ఞాపకము వుండునని భావము. See Fireplace and Chimneypiece.
Standard
(adj), ప్రమాణముగా వుండే. a * book లక్షణ గ్రంథము.* novels లక్షణ కావ్యములు.
Drumkard
(n), ( s), తాగుబోతు, లొట్టిముచ్చు.
Scrotum
(n), ( s), అండకోశము.
Re-entrance
(n), ( s), మళ్లీ ప్రవేశించడము. after his * అతడు తిరగీ వచ్చి చేరినతరువాత.
To Check
(v), ( a), ఆపుట, ఆటంక పరచుట విఘ్నపరచుట, అణచుట, అణగకొట్టుట. or to chide కూకలబెట్టుట, నిగ్రహించుట. or to compare accounts సంప్రతించుట. to * inches షహా చెప్పుట.
Addictedness
(n), ( s), దురాశ, లోలత్వము.
Constructively
(adv), భావేన, తాత్పర్యతః, ఫలితార్థముగా.
Agreed
(adj), ఇమిడిన, సరిపడిన, పొసగిన, గిట్టిన.
Bibliomania
(n), ( s), పుస్తకాలపిచ్చి, ఒట్టిపుస్తకాల ఆడంబరము.
Inconsolable
(adj), ఊరడించగూడని, ఓదార్చగూడని, ఆరని, తీరని. * grifఆరని దుఃఖము. she was * దాన్ని యెంత వోదార్చినా అది వినలేదు.
Incapable
(adj), అసమర్దమైన, అశక్తియైన, చేతకాని. this boy is quite *ఈ పిల్లకాయ వట్టి జడుడు. he * of doing so వాడు అట్లా యెంత మాత్రముచేయడు. this disease is * of cure ఈ రోగము యెంత మాత్రముకుదిరేది కాదు, యిది వాసిఅయ్యే రోగము కాదు. this statement is * of proof ఈ మాట యెంత మాత్రము రుజువయ్యేది కాదు.
To Giggle
(v), ( n), ముసిముసినవ్వులు నవ్వుట. you must not * in school పల్లెకూటములో ముసి ముసి నవ్వులునవ్వరాదు.
Geniculated
(adj), గణుపులు గల, కీళ్లు గల.
Irritation
(n), ( s), ఆగ్రహము, రోషము, ఉపద్రవము. * of the skin కందడము, కమలడము. * in the throat నస. * of the system కాక.
Musalman
(n), ( s), తురకవాడు.
Day
(n), ( s), దినము, పగలు, అహస్సు. a * of the lunar month తిధి.a * of the solar month తేది. this shortened his days యిందువల్లవాడి ఆయుస్సు మూడినది. the * is far advanced ప్రొద్దు చాలా యెక్కినది.* of the week వారము. the Lord's * ఆదివారము. threewhole days తిరాత్రము. to-day నేడు, యీ పొద్దు, యీ వేళ.that * నాడు, ఆనాడు. yesterday నిన్న. the * before yesterdayమొన్న. the * before that అటు మొన్న. to-morrow రేపు.the * after to morrow యెల్లుండి. A holiday ఆటవిడుపు an high* or holy * పుణ్యదినము, విశేషదినము. the next * or the following* మరునాడు. this * ten years పది యేండ్లకు ముందర యీ దినము.this * last year పోయినసంవత్సరము యీ దినము. on the alternate daysదినము మార్చిన దినము. at an early * కొన్నాళ్లకు. a * ortwo ago నిన్ననో, మొన్ననో, రెండు మూడు దినములకు ముందు.anevey *affair సాధారణమైన పని. every * people సాధారణులు. all * long ఆ సాయము, పొద్దుగూకులు. in all my days నా ఆయుస్సులో.in my younger days బాల్యమందు,చిన్నప్పుడు. In his father'sdays తండ్రికాలములో. In days of yore పూర్వకాలములో. in the faceof * పట్టపగలులో - యిది సిగ్గుమాలిన పనిని గురించి చెప్పేమాట.from * to * అప్పటికి, నానాటికి. * by * దినదినము,ప్రతిదినము, new years * సంవత్సరాది . the other * మొన్న,కొన్నాళ్ల కిందట. every other * దినము విడిచి దినము, దినముమార్చి దినము. * and night రాత్రి పగలు, అహోరాత్రము. at thistime of * యిట్టి కాలమందు. at the last * or * of judgementప్రళయకాలమందు.. to gain the * జయించుట. he carried the * he gotthe * or he gained the * జయించినాడు. I first saw the* here నేను యిక్కడ పుట్టినాను. the murder was broughtto the light of * ఆ కూని బయటపడ్డది. these things will not bear the light of * యిది బయటరాగూడని సంగతి. half a day'swork ఒక పూటపని. now-a-days యిప్పటి దినాలలో, యిప్పట్లో.he came a * after the fair పని మించిన తరువాత వచ్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close