Telugu Meaning of Scheme

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scheme is as below...

Scheme : (n), ( s), యోచన, యుక్తి, ఉపాయము. a wicked * కుయుక్తి, దురాలోచన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Inorganical
(adj), అంగములేర్పడని, అవయువములు యేర్పడని. the * portions ఉపభాగములు, ఉపాంగములు. * changes స్వల్పవిరోధములు.
To Stitch
(v), ( a), to sew కుట్టుట. he did not finish the dress; he merely *ed it ఆ బట్టను కుట్టకుండా వూరికె పోగువేసినాడు. some ofthe books were bound; the others were only *ed కొన్ని పుస్తకములనుజిల్దుచేసి కొన్నిటిని వూరకె కుట్టిపెట్టినారు. to join; to unite అంటవేసుట.
Celibacy
(n), ( s), బ్రహ్మచర్యము, పెండ్లి కాకుండా వుండడము. The Tin Trumpet "gives this definition. Celibacy, a vow by which the priesthood in some countries swear to content themselves with the wives of other men."
On, (or,)Upon
(Prep), మీద, పైన. * the top of thehouse ఆ యింటిమీద. the paints * the wall came off గోడమీదివణ ్ ము లేచిపోయినది. he was sworn * a book పుస్తకము మీదప్రమాణము చేసినాడు. he drew his sword * me నా మీదికి కత్తిదూడుకొన్నాడు. * one side వౌక పక్కన. * this side ఈ తట్టున.* the tenth day of the month పదోతేదిని. * the fourth dayనాలుగోనాడు. concerning గురించి. * this ఇందున గురించి.* account of this ఇందువల్ల. a comment * the Bharat భారతవ్యాఖ్యానము. the ring * his finger వానివేలిని వున్న వుంగరము.he will come * Wednesday వాడు బుధవారము నాటికి వచ్చును.the property found * him వాడి వద్ద చిక్కిన సొత్తు. I depend *you తమ్మున నమ్మి వున్నాను. he came * foot, not * horsebackనడచివచ్చినాడు గుర్రముమీద రాలేదు. millions upon millionsకోటానకోట్లు, లక్షలతరగడి. he read book upon bookవొక్కక్కపుస్తకముగా చదవినాడు. Time upon time he rode the samehorse తేపతేపకు అదే గుర్రాన్ని యెక్కినాడు. * his account తనస్వంతానికి. * his broher's account తన అన్న లెక్కలో. * hiscoming here వాడు యిక్కడికి వచ్చిన మీదట, వచ్చేటప్పటికి. heset the house * fire ఆ యింటిని తగలపెట్టినాడు. a house * fireకాలేయిల్లు, మండేయిల్లు. hwile he was * his jouney toCanjeveram వాడు కంచికి పోతూవుండగా. he stated this coathదీన్ని ప్రమాణ పూర్వకముగా చెప్పినాడు. * many occasionsఅనేకమాట్లు. (లో) * one occasion వౌకతరుణములో, వౌకప్పుడు.* purpose కావలైనని, ప్రయత్న పూర్వకముగా. he struck me *purpose నన్ను కావలెనని కొట్టినాడు. he played * the Guitar వీణవాయించినాడు. a witness * his side వాడి పక్షంగా పలికినసాక్షి. * a sudden ఆకస్మికముగా, లటక్కున. the horse hasnothing to feed * గుర్రానికి మేశేటందుకు యేమి లేదు.Elephants graze * bulrushes యేనుగలు తుంగ మేస్తవి.he had nothing * వాడు పైన బట్ట లేకుండా వుండినాడు.
Painted
(adj), afer "metephorically," insert చిత్రవిచిత్రమైన.
Spoonful
(adj), గరిటెడు. a small * మిళ్ళెడు. a tea * కాలుమిళ్ళెడు.a dessert * రెండు మిళ్ళులంత, అర గరిటెడు. a table * నాలుగుమిళ్ళులంత. a tea * is about sixty drops. A dessert isabout 120 drops, A table * is a 1/2 fluid oz.
Mortmain
(n), ( s), అనుభవించతగ్గ భూస్థితి, అనగా దానవిక్రయములకు అయోగ్యమైనది.
To Becalm
(v), ( s), ఘాలి లేకుండా చేసుట. the hill becalmed our ship ఆ కొండవల్లమా వాడకు ఘాలి లేక పోయినది.
Subtlety
(n), ( s), See Subtility.
To Tilt
(v), ( a), to set it leaning forward వంచుట. he *ed the barrel ఆపీపాయిని వొక తట్టు వంచి పెట్టినాడు.
Proof
(adj), అభేద్యమైన, దార్ఢ్యమైన. this is * against balls : or bullet * యిది గుండ్లకు కదిలేది కాదు, యిది గుండ్లకు అభేద్యము. he was * to bribes and falttery లంచానికి స్తోత్రానికి లొంగే వాడు కాడు. Leather is water * తోలులో నీళ్లు కారదు, తోలుకు నీళ్లు లక్ష్యములేదు. some assert that red-wood is fire * చేవమానికి నిప్పు భయము లేదని కొందరు అంటారు. * spirit పరిక్షకు నిలిచిన సారాయి a fire * chamber అగ్నిభయము లేని యిల్లు.
Corridor
(n), ( s), వొక తరహా తాళ్వారము, వొక మాదిరి వారపాక.
Syce, Syse Or Sais
(n), (s.), a horsekeeper గుర్రపువాడు.
Usurpen
(adj), seized, by violence ఆక్రమించుకోబడ్డ, అపహరించబడ్డ,అన్యాయముగా గుంజుకోబడ్డ.
To Abdicate
(v), ( a), త్యజించుట, వర్జించుట, విడిచిపేట్టుట, వదులుకొనుట. the king *dthe kingdom రాజు రాజ్యమును త్యజించి పోయినాడు, విడిచిపెట్టిపోయినాడు.
Frizzed
(adj), చుట్టలుచుట్టలుగా వుండే వెచ్చని శలాకుతోవెంట్రుకలను చుట్టలుచుట్టలుగా చేసిన.
Patchwrok
(n), ( s), మాసికలతో కుట్టినపని. a * pillow నానా వర్ణములు గల గుడ్డలనుఅతుకులువేసి కుట్టిన తలగడ.
Claim
(n), ( s), read యోగ్యత for య్యోగత.
Quixotic
(adj), పైన చెప్పిన తీరుగా పాటుపడే. See the preceding word.
Fret
(n), ( s), (of a fiddle) వీణమెట్టు. this put her in a *యిందువల్ల దానికి చిరచిర బుట్టినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scheme is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scheme now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scheme. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scheme is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scheme, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83004
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57426
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37924
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27842

Please like, if you love this website
close