Telugu Meaning of Sectarian

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sectarian is as below...

Sectarian : (n), ( s), మతస్తుడు, స్వమతములోనే భిన్నమార్గము ఆవలంభించినాడు.* expressions పరిభాషలు. Milton in హిస్ Eikonoclastes ** 13. says,"I never kenw that time in England when men of truest religionతేరే not counted సేచ్టర్టిఅన్స్." To this Mr. St. John adds in a note; "Wickliffe was a sectarian; the reformers, when they అప్పేఅరేడ్, were all sectarians; Milton, Newton, Locke, were the same; so were Owen, Boxter, Leighton, &c. and some of the noblest ornaments of Christianity, in all ages have been insulted with his name."


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hades
(n), ( s), Ha-deez (the unseen world, hell) పితృలోకము. hedescended into * సమాధిలోకి దిగినాడు అనగా చచ్చినాడు.
To Magnify
(v), ( a), గొప్పచేసుట, ఘనపరచుట, స్తుతించుట, పొగడుట. this glass magnifies objects యీ అద్దములో చిన్నది గొప్పగా అగుపడుతున్నది. a magnifying glass భూత అద్దము. he magnified the difficulties కొద్దికష్టమును మహాకష్టముగాతెలియచేసినాడు.
Unbreathing
(adj), ఊపిరి లేని. * sleep మంచి నిద్ర.
Galbanum
(n), ( s), సాంబ్రాణి వంటి వొక తరహా బంక, వొక తరహా గుగ్గిలము.
Exhausted
(adj), వ్రయమైన, అయిపోయిన, శోషించిన, క్షీణించిన, తరిగిన.his strength was * by the long walk బహుదూరము నడుచుటచేత వాడిబలము వుడిగినది, అలిసినాడు. I am quite * నాకు ప్రాణము విసికినది,మహా అలిసినాను. * by the heat యెండగొట్టు పడ్డ, బడలిన. his patience was quite * వాడి సహనము బొత్తిగా పోయినది. the ammunition is * మందుగుండు అయిపోయినది.
Sullenness
(n), ( s), malignity క్రౌర్యము. intractability మూర్ఖము, ముష్కరము మొండితనము.
Shaw
(n), ( s), a small shady wood in a valley వొక కోనలో వుండేదట్టమైన అడవి.
To Defeat
(v), ( a), వోడకొట్టుట, అపజయమును పొందించుట. భంగపరుచుట, చెరుపుట. your argument *s itself నీవుచెప్పే న్యాయముదానికి అదే విరోధముగా వున్నది, యిది స్వవాక్యవిరోధముగా వున్నది.
Inconsiderateness, Inconsideration
(n), (s.), ఆలోచనలేమి, ముందూ వెనుకాయోచన లేమి, యోచనలేమి, వివేకములేమి.
To Mince
(v), ( n), కులుకుట. a *ing gait కులుకునడ. *ing language కొంకుమాటలు. a *ing smile ముసిముసినవ్వు. a *ing voice సన్నగొంతు,కీచుగొంతు.
Bergamot
(n), ( s), ఒక తరహాపండు. a fragrant water పన్నీరు వంటి వకనీళ్ళు.
Intimation
(n), ( s), Apprisal, notice, ఎరుకచేయడము, తెలియచేయడము,జాడ, సూచన. I sent him an * to this effect ఇందున గురించి వాడికిసమాచారము పంపినాను. I had no * of the is ఈ సమాచారము నాకు తెలియదు, దీన్ని నాకు తెలియచేయలేదు.
Disquiet
(n), ( s), ఆయాసము, చింత , తొందర, కలవరము.
Evasion
(n), ( s), తప్పించుకోవడము, సాకు, మాయ, మోసము. By his * of the question ప్రశ్నకు వుత్తరము చెప్పకుండా తప్పించినందున.
Cloke
(n), ( s), పోరువ భైరవాసము. See Cloak. n. s.
To Paddle
(v), ( n), తెడ్డుతో తోసుట. to play in water నీళ్ళలో దేవులాడుట. orstroke with the fingers వేళ్లతో తడుపుట. in rowing, the face is towardsthe stern, but in paddling the face is towards the prow ఆల్లీస కర్రతోతోసేవాడి ముఖము పడవ వెనక తట్టుకై వుంటున్నది తెడ్డుతో తోసేవాడిముఖము పడవ ముందరి తట్టుకై వుంటున్నది.
Enchanter
(n), ( s), మాంత్రికుడు, మంత్రవాది, వ్యామోహముకలగచేసేవాడు,యింద్రజాలము మొదలైన విద్యలు చేసేవాడు, ఘనమైనకవులకు కూడా ఈ పేరు చెల్లుతుంది. * of snakes పామును తడకట్టేవాడు, పాము మంత్రగాడు.
Pallet
(n), ( s), చిన్ని బీద మంచము, దిక్కుమాలిన పడక.
To Bless
(v), ( a), దీవించుట. అనుగ్రహించుట. to praise స్తుతించుట. Men * God,God blesses men మనుష్యులు దేవుణ్ని స్తుతిస్తారు, దేవుడు మనుష్యులుదేవుణ్ని స్తుతిస్తారు, దేవుడు మనుష్యులను అనుగ్రహిస్తాడు. (The Hindus imagineit absurd that men should bless God) God blessed them with a sonస్వామివాండ్లకు ఒక కొడుకును కృపచేసినాడు. God blessed his efforts అతని యత్నములను దేవుడు వొనగూర్చినాడు. God * your Majesty దేవుడుతమను అనుగ్రహించుగాక. At last his native country blest his eyes తుదకు తన దేశమును మళ్ళీ చూచేటప్పటికి వాడి కండ్లపండుగ అయినది. * me!అయ్యో అయ్యో, * your simplicity! అయ్యో పిచ్చివాడా, యివి రెండున్నుతుచ్ఛ మాటలు.
Spadille
(n), ( s), కాకితాలాటలో వొక భేదము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sectarian is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sectarian now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sectarian. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sectarian is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sectarian, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close