Telugu Meaning of Skylark

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Skylark is as below...

Skylark : (n), ( s), ఆకాశానికి యెగిరి చెవులకు యింపుగా కూశేపక్షి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Ferry
(v), ( a), పడవలో దాటించుట, అనగా పడవ, పుట్టి, తెప్ప మొదలైనవాటిమీద యేరు మొదలైన వాటిని దాటించుట. he ferried them acrossవాండ్లను పడవలో తీసుకపోయి ఆ గట్టున విడిచినాడు.
Conflicting
(adj), పోరాడే, విరోధించే, విరుద్ధమైన. a * wind యెదురుగాలి.* diseases ద్వంద్వ రోగములు. * evils విరుద్ధమైన సంకటములు. * opinions విరుద్ధ అభిప్రాయములు.
Precedence
(n), ( s), అగ్రగామిత్వము, అగ్రవర్తిత్వము, అగ్రేసరత్వము, ప్రాధాన్యము.he took * of us మా కంటే ముఖ్యుడుగా వుండినాడు. he took * me నాకంటే అతడు ముఖ్యుడుగా వుండెను. this takes * of all otherbusiness అన్నిటికి యిది ముఖ్యము. In the procession he took the* వూరేగింపులో అతడు ముందర పోయినాడు . they gave me * నన్ను పూజితగా ముందర పెట్టుకొన్నారు.
Tropic
(n), ( s), the line at which the sun turns back, of which the northhas the * of Cancer, and the south the * of Capricorn ఉత్తర దాక్షిణాయనసీమ, తత్సూచక రేఖ, యెండ మెండుగా వుండే దేశము. those who live within the *s ఉష్ణదేశస్థులు.
Pledget
(n), ( s), పుంటిలో యెక్కించే వత్తి.
Scurfy
(adj), చుండుపట్టిన.
To Electrify
(v), ( a), రాపిడిచేత నిప్పును కలుగచేసుట. Rubbing woodelectrifies it కాష్టమును మధిస్తే అందులో అగ్ని పుట్టుతున్నది, అనగా అదేఇంధనాగ్ని. the sight electrified him దాన్ని చూచుట చేత వానికి రోమాంచముకలిగినది. By the jolting of the horse I was so throughly electrified thatthe rheumatic pain in my breast was quite cured ( Wesley's Works. 4. 98.)గుర్రము వూరక యెత్తివేసుటచేత నా వొళ్లు అగ్నిజ్వాలైపోయినది గనక నా రొమ్మునొప్పి బొత్తిగాపోయి విడిచినది. See Wesley's Works. 4. 98.
Beauty
(n), ( s), అందము, సౌందర్యము, చక్కదనము. or handsome woman అందకత్తె,రూపవతి. the beauties of a book, (as of Shakespeare) యెత్తి వ్రాసిన స్వారస్యమైన పద్యమంజరి.
Respect
(n), ( s), గౌరవము, మర్యాద, ఆదరణ, లక్ష్యము. In this * ఈ విషయమునందు. in all *s అన్ని విధాల. in some *s కొన్ని విషయములలో.they did this as a mark of * గౌరవము కొరకై దీన్ని చేసినారు. they shewed him * వాణ్ని నిండా ఆదరించినారు. he never was wanting in * to them వాండ్లకు వాడు యెప్పుడున్ను అగౌరవము చేయలేదు. out of * to his father అతని తండ్రి యందుండే గౌరవమును పట్టి. *s (compliments) దండములు దీవెనలు. give my *s to your brother మీ అన్నగారికి నా దండములు చెప్పు. with * to your brother I know nothing at present నీ అన్నను గురించి యిప్పట్లో నాకు వొకటిన్నీ తెలియదు. I paid him my *s ఆయన దర్శనానికి పోయినాను. that man shows no self * వాడు యోగ్యుడు కాడు, పెద్ద మనిషి కాడు. * of persons Rome 2. II పక్షపాతము. A+. P+. పక్షపరపక్షము. H+. thou shalt not have not have * of persons in judgement తీర్పు చెప్పడములో నీకు పక్షపాతము కారాదు.
Mortally
(adv), చచ్చేటట్టు, చచ్చేలాగు. he wounded her * దాన్ని చచ్చేటట్టు పొడిచినాడు. or extremely, a low ludicrous word (Johnson) మిక్కిలి, చాలా. I was * afraid మహాభయ పడితిని. he was * wounded and died next day చెడ్డగాయము తగిలి మరునాడు చచ్చినాడు.
Distemparature
(n), ( s), వికారము, వ్యత్యయము, కలత.
To Alter
(v), ( a), మార్చుట, వ్యత్యాసపరచుట, దిద్దుట. he altered my letterనేను వ్రాసిన జాబును దిద్దినాడు. he altered my coat నా చొక్కాయను వేరే విధముగా కుట్టినాడు. he has altered his hour of going to bedవాడికగా పండుకొనే వేళను తప్పింది వేరే వేళను నియమించుకొన్నాడు. he has nowaltered his hand writing వాడు అక్షరాలను యిప్పుడు వేరే విధముగా వ్రాస్తాడు.
Palmistry
(n), ( s), సాముద్రికము.
Poisoner
(n), ( s), విషము పెట్టేవాడు, చెరిపేవాడు.
Inveigler
(n), ( s), బులుపులు పెట్టి మోసము చేసేవాడు, వంచకుడు.
Rosemary
(n), ( s), దవనము వంటి వొక చెట్టు.
Sacammony
(n), ( s), వొకవిధమైన బంక.
To Rattle
(v), ( a), గడగడ అనేటట్టు చేసుట, గలగల మని ఆడించుట.
To Subjoin
(v), ( a), చేర్చుట, జంటించుట. he wrote a letter to which he *ed an account వొక జాబు వ్రాసి దానితోకూడా వొక లెక్కను జంటించినాడు.I * their declaration వాండ్లు చెప్పిన మాటలను యీ కింద వ్రాస్తున్నాను. the subjoined account యీ కింద వ్రాసిన లెక్క.
Despiser
(n), ( s), అలక్ష్యము చేసేవాడు. In Acts XIII. 41 అవజ్ఞాకారి.A+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Skylark is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Skylark now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Skylark. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Skylark is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Skylark, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113065
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close