Telugu Meaning of Stair, Or Stairs

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stair, Or Stairs is as below...

Stair, Or Stairs : (n), (s.), మెట్టు, మెట్లు. a winding * orwinding *s తిరుగుళ్ళుగా వుండే మిద్దె పడిగట్లు. a house with one pair of *s వొకపై మిద్దెగల యిల్లు. a house with twopair of *s రెండు మిద్దెలు గల యిల్లు. he went upstairs మిద్దెమీది కెక్కినాడు. he went downstairs మిద్దె మీదనుంచి దిగినాడు. a well built with *s నడబావి. an upstair house మిద్దెయిల్లు. he is upstairs ఆయన మేడమీద వున్నాడు. he is downstairs ఆయన దిగువ యింట్లో వున్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rug
(n), ( s), కంబళి, గొంగడి. an ornamental * రత్నకంబళి.
To Harrow
(v), ( a), పాపటము తోలుట, అనగా దున్నిన పొలములో విత్తనాలు వేసిన తరువాత చదరముచేసుట. this horrible story *s the mind యీ పాపిష్ఠి కథ మహా వేదన చేస్తున్నది.
To Outvote
(v), ( a), బహుమంది వొక పక్షములో పలికి వోడకొట్టుట.they *d us బహుమందిలో వొకటిగా పలికిన మా మాటను పడకొట్టినారు.
Finger
(n), ( s), వేలు,అంగుళము, యిదిచేతి వేళ్లకు మాత్రమే ప్రయోగించబడుతున్నది.the fore * తర్జనీ, జుట్టన వేలు. ( the thumb is అంగుష్ఠము, బొట్టనవేలు).the middle * మధ్యమ, నడిమివేలు, పామువేలు. the ring * అనామిక.పవిత్రపు వేలు. the little * కనిషిక, చిటికినవేలు. Rosy *ed పల్లవపాణి,కమలపాణి. this is the * of God యిది దైవసంకల్పము, ఈశ్వరఘటన, దైవయత్నము.* of God వేలు.F+. దైవకృత్యము.H+. ఈశ్వరస్యపరాక్రమేణ. Luke. XI. has it at his *ends అది వాడిక కరతలామలకముగా వున్నది, అది వానికి బాగాతెలుసును.you have let the opportunity slip through your *s నీకు సమయముమించిపోయినది. I defy you to lay a * on this యిందున గురించి నీవుఆక్షేపించరాదు. the light *ed tribe హస్తలాఘవము గలవాండ్లు, అనగా దొంగలు.
Deceitfulness
(n), ( s), మాయ, వంచన, కృత్రిమము, కపటము, పితలాటకము.
Malt
(n), ( s), ఉప్పుడు బార్లీబియ్యము. malted rice వుప్పుడుబియ్యము. Malt is also a cant pharase for "Malt-liquor" that is, Beer or Ale.
Storehouse, Storeroom
(n), (s.), ఉగ్రాణము.
Diaphanous
(adj), స్పటికమువలె వుండే, నిర్మలమైన, తేటైన.
Beforetime
(adv), పూర్వాకాలమందు.
Rough
(adj), read సున్నము పెట్టనిగోడ for సున్నము &c.
Splendidly
(adv), దివ్యముగా, ప్రకాశమానముగా, ఘనముగా, జంభముగా.
Cynicism
(n), ( s), క్రూరభావము, క్రౌర్యము, క్షుద్రతనము, సిగ్గుమాలినపని, మొండితనము.
Data
(n), ( s), ( Latin, this is plural : the singular is datum,which is the Sancrit word దత్తం " that which is given ")మూలసిద్ధాంతము, ఉభయవాదులున్ను ఒప్పుకోనేవిషయము. If youdeny my * how can I argue ? నీవు మొదలే ఒప్పుకోకపోతేనేను పైన యేమి మాట్లాడేది. If we know the price of corn,the price of labour, and the demand of labour, fromthese three data we can calculate the proper amountof wages యీ మూడు మొదటి సిద్ధాంతములు తెలిస్తే న్యాయముగాసంబళ మింతైనదని చెప్పవచ్చును.
Astrolable
(n), ( s), గ్రహముల యొక్క అవున్నత్యమునున్ను దూరమునున్ను చూచేఆయుధము, యంత్రము.
Last
(adv), కడాపట, కిందట, పూర్వము . l * wrote to you on Satuarday కడాపట శనివారము నాడు నీకు వ్రాసియుంటిని. who came * ? కడాపట వచ్చినది యెవరు.
Stool
(n), ( s), ఆసనము, పీఠము. foot * పాదపీఠము. to go to * బైటికి పోవుట. శంకానివర్తికిపోవుట, కాలవకు పోవుట, మరుగు పెరటికిపోవుట. he had a bloody * వాడికి నెత్తురు ప్రవర్తి అయినది, నెత్తురుబంక పడ్డది. he had three *s వాడికి మూడు మాట్లు ప్రవర్తులైనవి.he went to * శంకానికివర్తికి పోయినాడు. * of repentance (Johnson)శిక్ష, అనగా గాడిదెమీద పెట్టి వూరేగించినట్టు రంకును గురించి చేసే శిక్ష.he was then on the * of repentance అప్పుడు వాడికి చీవాట్లు పెట్టుతూవుండినారు.
Khond
(n), ( s), కోండువాడు. the *s కోండులు, కోండువాండ్లు, వీండ్లు విశాఖపట్టణము, గంజాము ఆ ప్రాంతములలో వుండే వొక తేగవాండ్లు.
To Turn
(v), ( a), తిప్పుట, మళ్ళించుట. a very little will * the scales రవంతలోమొగ్గేటట్టు చేసును. this *ed the scale in his favour యిందు వల్ల అతనిపక్షమైనది. this *ed the scale against him యిందువల్ల వానికి చెరుపు అయినది.to * in a lathe తరిమెను బెట్టుట. he *ed the money to other purposes ఆరూకలను వేరే పనిలో వినియోగము చేసినాడు. he *ed this in his mind for threedays దీన్ని మూణ్నాళ్లు ఆలోచించినాడు. such witnesses can * black into whiteయిటువంటి సాక్షులు నలుపును తెలుపు చేయగలరు. he *ed the corner and ranaway ఆ మూల తిరిగి పారిపోయినాడు. he *ed a deaf ear to my advice నామాటను పెడచెవిన పెట్టినాడు. cutting wood with a razor will * it's edgeమంగల కత్తితో కొయ్యను కోస్తే మొండి అయిపోను. wine *s a man's head తాగడముచేత తల తిరుగుతున్నది, తెలివి తప్పుతున్నది. riches and pride will * a man'shead ధనము చేతనున్ను గర్వము చేతనున్ను మనిషి తెలివి తప్పుతున్నది. as soon as he *ed his mind to study వాడు చదువు మీద మనసు పెట్టగానే. this physic *ed his stomach యీ మందు చేత వాడికి వాంతి అయినది. they have now *ed the tables upon him వాడు చేసిన దానికి ప్రతి చేసినారు. he accused me, but I soon *ed the tables upon him నా మీద తప్పు పెట్టవచ్చినాడు, అయితే నేను దాన్ని తిప్పి వాడి తల మీద పెట్టినాను. he *ed his face aside ముఖము తిప్పుకొన్నాడు, మళ్లించుకొన్నాడు.he *ed them away వాండ్లను తోసివేసినాడు. he *ed them back వాండ్లను మళ్లించినాడు.they *ed their back upon him వాని ముఖము చూడకుండా వుండినారు. he *ed his handback చేతిని వెనక్కు తీసుకొన్నాడు. he *ed the leaf down ఆకును మడిచినాడు. he *ed the bag inside out ఆ సంచి లోతట్టును పైకి తిప్పినాడు. he *ed the cloth intomoney ఆ గుడ్డలను రూకలు చేసినాడు. he *ed this letter into ridicule యీజాబును యెగతాళి కింద పెట్టినాడు. he *ed the earth into several shapes ఆమట్టిని నానా ఆకారములుగా చేసినాడు, ఆ మట్టితో నానా రూపములు చేసినాడు. he *edthe poem into Telugu ఆ కావ్యమును తెనుగించినాడు. they *ed his words intoridicule వాడి మాటలను యెగతాళి కింద బెట్టినారు. he *ed off his servants తనపనివాండ్లను తోశివేసినాడు. he *ed off the subject వేరే ప్రస్తాపము యెత్తినాడు. he*ed them out of the house వాండ్లను యిల్లు వెళ్లగొట్టినాడు. he *ed the leafover ఆ పత్రాన్ని తిరగవేసినాడు. he *ed the money to his own purposes ఆ రూకలను తన పనిలో వినియోగపరచుకొన్నాడు. he *ed the money to advantage ఆ రూకలవల్ల లాభము కలిగేటట్టు చేసుకొన్నాడు. he *ed up his nose at this ఇందుకు అసహ్యపడ్డాడు, ముఖము చిట్లించినాడు, ధూత్ అన్నాడు.
To Ignore
(v), ( a), తెలియదనుట, యెరుగననుట, అనగా అంగీకరించకపోవుట.the court *d the magistrate's decision పోలీసు వారి తీర్పును కోర్టువారుయెరగమన్నారు, అనగా అంగీకరించలేదు. to * a bill in the grand juryis it to throw it out వ్యాజ్యమును తోసివేసుట.
Colourable
(adj), సాకుగల, వ్యాజముగల, శృంగారించిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stair, Or Stairs is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stair, Or Stairs now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stair, Or Stairs. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stair, Or Stairs is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stair, Or Stairs, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149828
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113044
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101420
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95679
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55836
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51503
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40212
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39115

Please like, if you love this website
close